దిగుమతులు
(Search results - 18)businessOct 19, 2020, 5:01 PM IST
కరోనా నుండి కోలుకుంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ.. సెప్టెంబర్ త్రైమాసికంలో 4.9 శాతం వృద్ధి నమోదు..
గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. సోమవారం విడుదల చేసిన సెప్టెంబర్ క్వార్టర్ డేటాలో ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి.
businessJun 27, 2020, 11:48 AM IST
అప్పటివరకు ఇంతే.. చైనా గూడ్స్ నిషేధంపై ప్రముఖుల అంచనా..
గల్వాన్ లోయలో సరిహద్దు ఉద్రిక్తతల్లో 20 మంది సైనికులను చైనా సైన్యం పొట్టనబెట్టుకున్నప్పటి నుంచి డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ఊపందుకున్నది. అయితే, ప్రత్యామ్నాయాలు తయారు చేసుకునే వరకు పరిస్థితి ఇంతే ఉంటుందని ఆటో, ఫార్మా రంగ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
businessJun 23, 2020, 1:05 PM IST
చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇతర దేశాలు.. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దిగుమతికి మలేషియా, తైవాన్
చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు మార్గాలు ఉన్నాయని దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నివేదించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా మలేషియా, తైవాన్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతి చేసుకోవచ్చునని తెలిపింది.
businessJun 11, 2020, 12:20 PM IST
చైనా గూడ్స్ నిషేధం చేద్దాం.. దేశవ్యాప్త ప్రచారానికి ‘కెయిట్’ పిలుపు
లడఖ్ వద్ద సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) పిలుపునిచ్చింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి చైనా నుంచి దిగుమతులు రూ.లక్ష కోట్లకు తగ్గించుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
Tech NewsApr 4, 2020, 12:37 PM IST
స్మార్ట్ ఫోన్లకు కరోనా సెగ... ఆ ఫోన్లకు పెరిగిన డిమాండ్...
కరోనా వైరస్.. దాని నియంత్రణకు లాక్ డౌన్.. విదేశీ విమానాల సర్వీసుల నిలిపివేత.. దిగుమతులు లేక.. ఉత్పత్తి సాగక టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ల కోసం డిమాండ్‌తో ధరలు పెరిగాయి. దీనికి తోడు జీఎస్టీ వల్ల నోకియా తన స్మార్ట్ ఫోన్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనికి భిన్నంగా చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ బ్రాండ్ హానర్ మాత్రం తమ ఉత్పత్తుల ధరలను పెంచడం లేదని తేల్చేసింది.
businessMar 16, 2020, 12:25 PM IST
కరోనా దెబ్బకు ఫార్మాసి రంగం కుదేలు...నిలిచిపోయిన దిగుమతులు...
కరోనా వైరస్ దెబ్బకు ఫార్మా రంగం కుదేలైంది. చైనా నుంచి ముడి సరుకు దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఔషధాలు ఉత్పాదకత ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెలలో వైరస్ తీవ్రత కొనసాగితే ఔషధాల కొరత తప్పనిసరిగా ఏర్పడుతుందని వైద్య, ఔషధ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
businessMar 16, 2020, 12:14 PM IST
తగ్గిన పసిడి దిగుమతులు...బంగారాన్ని నగలుగా మార్చి....
2018-19తో పోలిస్తే దేశీయంగా బంగారం దిగుమతులు 8.86 శాతం తగ్గాయి. దీనికి కరోనా వైరస్, కేంద్రం పసిడి దిగుమతిపై సుంకం పెంపు వంటి అంశాలు కారణాలయ్యాయి. సుంకం పెంచడంతో మార్కెట్లో సెంటిమెంట్ బలహీన పడిందన్న విమర్శలు ఉన్నాయి.
carsFeb 11, 2020, 1:23 PM IST
ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను వెంటాడుతున్నా కరోనా వైరస్.....
ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే చైనా విడిభాగాల దిగుమతులు ఆగిపోతాయని సియామ్ ఆందోళన చెందుతున్నది.
NATIONALFeb 7, 2020, 7:53 AM IST
కరోనా వైరస్ ఎఫెక్ట్... విలవిలలాడుతున్న రొయ్య రైతులు
కరోనా పేరుతో గత వారంరోజులుగా కేజీ రొయ్యలకు రూ.30 వంతున తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.రొయ్యల్లోని అన్ని కౌంట్లకు రొయ్యల ధరలు రూ.30 వంతున తగ్గించి వేశారు. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి చైనాకు తక్కువగానే రొయ్యల ఎగుమతులు జరుగుతుంటాయి.
businessDec 14, 2019, 10:48 AM IST
ఎగుమతులులో వరుసగా నాలుగో నెల కూడా నిరాశే...వాణిజ్య లోటు రూ.12 బిలియన్ డాలర్లు
కేంద్రం, విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఎంత సమర్థించుకున్నా నవంబర్ ఎగుమతుల్లో మైనస్ 0.34 శాతం క్షీణత నమోదైంది. తద్వారా నాలుగో నెలలోనూ ఎగుమతుల్లో తిరోగమనం రికార్డైంది. దిగుమతుల్లోనూ క్షీణత నమోదైంది. 38.11 బిలియన్ డాలర్ల విలువ చేసే దిగుమతులు తగ్గాయి. దీంతో వాణిజ్యలోటు 12 బిలియన్ డాలర్లుగా రికార్డైంది.
businessNov 6, 2019, 9:48 AM IST
ఈజిట్? ఫెస్టివ్ సీజన్లోనూ తగ్గిన పసిడి దిగుమతులు!
భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బంగారానికి భారీగా గిరాకీ తగ్గింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 32% క్షీణత నమోదైంది. దీనికి అధిక ధర, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ అని డబ్ల్యూజీసీ తాజా నివేదికలో తెలిపింది. భారతదేశంలో బంగారానికి డిమాండ్ మూడేళ్ల కనిష్టానికి పడిపోతుందని హెచ్చరించింది.
INTERNATIONALAug 13, 2019, 6:09 PM IST
యుఎస్, చైనా ట్రేడ్ వార్: ఇండియాకు భలే చాన్స్ (వీడియో)
గత రెండు సంవత్సరాలుగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చైనా నుంచి దిగుమతులు 21 శాతం నుంచి 9 శాతానికి పడిపోయినప్పటికీ భారత్ మాత్రం ఆ ఏర్పడ్డ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోతోంది.
businessMar 25, 2019, 11:15 AM IST
పసిడి దిగుమతుల్లో ఢీలా.. అమ్ముకాలు అంతంతే
కేంద్రం కరంట్ ఖాతా లోటు (క్యాడ్) తగ్గించడానికి పసిడి దిగుమతిపై సుంకం భారీగా పెంచేసింది. చివరకు ఫ్రీ ట్రేడ్ ఉన్న దక్షిణ కొరియా నుంచి పసిడి దిగుమతిపై పన్ను వసూలు చేస్తోంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పసిడి దిగుమతులు 5.5 % తగ్గాయి. విక్రయాలు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి.
carsMar 18, 2019, 10:44 AM IST
ఏం చేసినా.. ఎలా చేసినా విద్యుత్ వాహనాలకు చైనా దిగుమతులే దిక్కు
బయటకు భావోద్వేగాలు రగల్చడానికి చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిస్తారు. కానీ ఆచరణలో మన ఉత్పత్తుల కంటే మెరుగ్గా చైనా ఉత్పత్తులు ఉంటాయని చెబుతున్నారు.
businessMar 17, 2019, 9:44 AM IST
మెచ్చే ప్రతిపాదనలు తెండి.. అప్పుడే జీఎస్పీపై పునరాలోచన: అమెరికా
వాణిజ్య, మార్కెట్ అనుమతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి భారత్ ఆమోదయోగ్యమైన, నిజాయితీతో కూడిన ప్రతిపాదన తెస్తే తప్పక పరిశీలిస్తామని అమెరికా స్పష్టం చేసింది.