దిగుమతి  

(Search results - 40)
 • Entertainment31, Jul 2020, 11:31 AM

  గ్లామర్‌ గేట్లు తెరిచిన సౌత్ బ్యూటీ.. ట్రైబల్‌ ఫోటో షూట్‌లో హాట్ హాట్‌ అందాలు

  సౌత్‌ హీరోయిన్‌లు గ్లామర్‌ షోకు అంగీకరించన్న టాక్‌ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. అందుకే ఉత్తరాది నుంచి హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అయితే స్కిన్‌ షోలు నార్త్ హీరోయిన్లకు కూడా షాక్ ఇచ్చే సౌత్ బ్యూటీ మాళవికా మోహనన్‌. వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గ్లామర్‌ గేట్లు ఎత్తినా.. అవకాశాల వేటలో మాత్రం వెనకపడింది.

 • <p><strong>gold </strong></p>

  business30, Jun 2020, 11:39 AM

  పెరిగిన బంగారం, వెండి ధరలు... 10గ్రాములకు ఎంతంటే..?

  ఎం‌సి‌ఎక్స్ లో, ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర  0.06% పెరిగి రూ.48,275 కు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ ధర 0.3% పెరిగి 10 గ్రాములకు రూ.49,133కు చేరుకుంది. మునుపటి సెషన్‌లో బంగారం బంగారం ధర 10 గ్రాములకు 0.1%, వెండి కిలోకు 0.5% పడిపోయింది. 

 • business23, Jun 2020, 1:05 PM

  చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇతర దేశాలు.. ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ దిగుమతికి మలేషియా, తైవాన్

  చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు మార్గాలు ఉన్నాయని దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నివేదించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా మలేషియా, తైవాన్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతి చేసుకోవచ్చునని తెలిపింది. 
   

 • business22, Jun 2020, 3:17 PM

  డ్రాగన్‌ పైనే గురి: ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం..

  సరిహద్దుల్లో తూర్పు లడఖ్​లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న ‘డ్రాగన్’ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. చౌక వస్తువులు, నాణ్యతలేని చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించింది. స్వావలంబనను ప్రోత్సహించేందుకు భారత సిద్ధమవుతోంది. ఈ మేరకు పరిశ్రమవర్గాల సమాచారం కోరింది.
   

 • business20, Jun 2020, 11:09 AM

  చైనా ఉత్పత్తులపై భారీగా మోగనున్న టాక్సుల మోత...

  సరిహద్దులు దాటి వచ్చి దూకుడుగా వ్యవహరించిన చైనాకు బుద్ధి చెప్పే దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలో చైనా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధించాలని యోచిస్తున్నది. అందుకు అనుగుణంగా దిగుమతి వస్తువుల జాబితాను సిద్ధం చేస్తున్నది.
   

 • INTERNATIONAL2, May 2020, 11:32 AM

  అధ్యక్ష ఎన్నికల్లో నన్ను ఓడించడానికి చైనా కుట్ర పన్నుతోంది: ట్రంప్

  కరోనా వైరస్ విషయంలో మరోసారి చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. చైనా నుంచి ప్రతినెలా బిలియన్ డాలర్ల దిగుమతి సుంకాన్ని తాను రాబడుతున్నందుకు చైనా తన మీద కక్ష గట్టిందని, తాను రెండవదఫా ఎన్నికల్లోను గెలవడం చైనాకి ఇష్టం లేదని ఆరోపించారు ట్రంప్. 

 • <p>hydroxychloroquine</p>

  INTERNATIONAL25, Apr 2020, 10:43 AM

  కరోనాకి హైడ్రో క్లోరోక్విన్ మందు.. తర్వాత ఆ సమస్యలు

  అమెరికాలో ఈ మందు లభించక.. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే.. ఈ మందు గురించి తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ మందు వాడితే.. తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిస్తోంది.
   

 • jeniffer piccinato

  News2, Apr 2020, 8:09 PM

  న్యూడ్ ఫోజులు, ఎద అందాలతో రచ్చ.. బ్రెజిల్ బ్యూటీ హాట్ నెస్ చూశారా

  విదేశాల నుంచి ఎక్కువగా నటీమణులు ఇండియాకు దిగుమతి అవుతున్నారు. వారిలో బ్రెజిల్ యంగ్ బ్యూటీ జెన్నిఫర్ పిక్సినాటో ఒకరు. 

 • আবার কখনও একলাফে সোনার দাম বেড়ে যাবে তা কে ই বা জানে। তাই আর দেরি না করে আজই গিয়ে সোনা কিনে নিন।

  business16, Mar 2020, 12:14 PM

  తగ్గిన పసిడి దిగుమతులు...బంగారాన్ని నగలుగా మార్చి....

  2018-19తో పోలిస్తే దేశీయంగా బంగారం దిగుమతులు 8.86 శాతం తగ్గాయి. దీనికి కరోనా వైరస్, కేంద్రం పసిడి దిగుమతిపై సుంకం పెంపు వంటి అంశాలు కారణాలయ్యాయి. సుంకం పెంచడంతో మార్కెట్లో సెంటిమెంట్ బలహీన పడిందన్న విమర్శలు ఉన్నాయి.
   

 • cars12, Mar 2020, 11:45 AM

  ఆటోమొబైల్ పరిశ్రమకు కన్నీరు పెట్టిస్తున్న కరోనా వైరస్... కార్ల తయారీపై దెబ్బ...

  ఆటో పరిశ్రమకు కష్టాలు మొదలవ్వనున్నాయి. మొన్నమొన్నటి వరకు ఆర్థికమాంద్యంతో అల్లాడిపోయిన ఆటోమొబైల్ రంగాన్ని కరోనా వైరస్ కన్నీరు పెట్టిస్తున్నది. విడి భాగాలు చైనా నుంచే దిగుమతి కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్స్, కమర్షియల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపై ప్రత్యేకించి కార్ల పరిశ్రమపై అధిక ప్రభావం ఉంటుందని సియామ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

 • business11, Mar 2020, 10:42 AM

  కరోనానా మజాకా... 50% పెరిగిన డ్రగ్స్‌ ధరలు...

  కరోనా వైరస్ పుణ్యమా? అని చైనా నుంచి ఇంటర్మీడియట్స్, ముడి సరుకు దిగుమతి కష్టంగా మారింది. విదేశాలకు ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఫలితంగా బల్క్ డ్రగ్స్ ధరలు 50 శాతం పెరిగాయని ఔషధ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  
   

 • রাশিঘর পরিবর্তন করবে মঙ্গল, বৃদ্ধি পাবে ৫ রাশির সমস্যা

  Spiritual10, Mar 2020, 2:27 PM

  కరోనా వైరస్... అప్పుడు శాస్త్రాల్లో చెప్పిందే... ఇప్పుడు సైన్స్ లో..

  ఈ  షేక్ హ్యాండులు.. ఆలింగనాలూ..  చెంపలు ఆనించటాలు.. ఇత్యాదివన్నీ దిగుమతి కాబడిన చోరకళలే.. కరోన అని కోవిడ్ అని రక రకాల పేర్లు పెట్టుకుని దూసుకు వస్తున్న వైరస్ లకు ఇవన్నీ స్వాగత తోరణాలే...
   

 • i phone sales hike india

  Gadget3, Mar 2020, 3:24 PM

  ఆపిల్‌ ఐఫోన్ల ధరలు పెంపు...ఎందుకంటే ?

  భారతదేశంలో కొన్ని ఆపిల్‌  ఐఫోన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఐఫోన్లను పెంచిన ధరలకే విక్రయిస్తున్నారు. 

 • lift arrest

  Telangana20, Feb 2020, 10:42 AM

  రూ. 750 కోట్ల గోల్డ్ ఫ్రాడ్: కీలక నిందితుడు నాగసిద్ధు సునీల్ అరెస్టు

  రూ.750 కోట్ల విలువ చేసే దిగుమతి బంగారం ఫ్రాడ్ కేసులో డీఆర్ఐ కీలక నిందితుడు నాగసిద్ధు సునీల్ ను అరెస్టు చేసింది. 9 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నాగసిద్ధు సునీల్ ను తమిళనాడులో అరెస్టు చేసింది.

 • Tech News14, Feb 2020, 1:50 PM

  చైనా టీవీల దిగుమతిపై ఆంక్షలు...ఆర్థికశాఖ కీలక నిర్ణయం..

  డ్రాగన్ లక్ష్యంగా కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నది. చైనా నుంచి టీవీల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోనున్నది. అవసరం లేని వస్తువుల దిగుమతి తగ్గింపుతో కరంట్ ఖాతా లోటు తగ్గించుకోవాలన్నది కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యూహం.