దాడులు
(Search results - 458)INTERNATIONALApr 9, 2021, 9:29 AM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి
ఈ విష సంస్కృతిని కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు సంస్కరణలు తీసుకువచ్చారు. కాగా.. ఆ సంస్కరణలను విమర్శిస్తూ టెక్సాస్ గవర్నర్ కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
TelanganaApr 6, 2021, 9:48 PM IST
ఏసీబీ దాడులు.. భయంతో రూ.5 లక్షల్ని కాల్చేసిన టీఆర్ఎస్ నేత
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో టీఆర్ఎస్ నేత రూ. 5 లక్షల రూపాయల నగదును తగులబెట్టారు. వివరాల్లోకి వెళితే.. వెల్దండలో క్రషర్ ఏర్పాటుకు తహసీల్దార్ సైదులు ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు
NATIONALApr 6, 2021, 12:26 PM IST
యోగీ, షాల మీద ఆత్మాహుతి దాడులు చేస్తాం : ఈమెయిల్ బెదిరింపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాల హతమారుస్తామంటూ వచ్చిన ఈ మెయిల్ బెదిరింపులు ముంబైలో కలకలం రేపుతున్నాయి. కీలక బీజేపీ నేతలైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను పదవులనుంచి తొలగించాలని లేకపోతే చంపేస్తామని.. ముంబై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆఫీసుకు మంగళవారం ఉదయం ఒక ఈ మెయిల్ వచ్చింది.
Tamil Nadu Elections 2021Apr 2, 2021, 8:03 PM IST
దమ్ముంటే నా ఇంటిపై ఐటీ దాడులు చేయండి: కేంద్రంపై స్టాలిన్ ఫైర్
ఎన్నికలకు ముందు తన అల్లుడి ఇంట్లో ఐటీ దాడుల నేపథ్యంలో డీఎంకే చీఫ్ స్టాలిన్ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. ఐటీ దాడులతో పార్టీ శ్రేణులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నట్లు చెప్పారు
Tamil Nadu Elections 2021Apr 2, 2021, 3:25 PM IST
అమిత్ షా కుమారుడి ఆస్తులపై ఉదయనిధి వ్యాఖ్యలు: స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ దాడులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్నుశాఖ శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.
TelanganaApr 1, 2021, 12:35 PM IST
హైద్రాబాద్‌లోని రెండు రియల్ ఏస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు: రూ. 700 కోట్లు లెక్క చూపని ఆదాయం గుర్తింపు
యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఏస్టేట్ వెంచర్లు భారీగా వెలిశాయి. రెండు ప్రముఖ కంపెనీలు ఈ ప్రాంతంలో వెంచర్లు ఏర్పాటు చేసినట్టుగా ఐటీ శాఖ గుర్తించింది.
TelanganaMar 31, 2021, 10:13 PM IST
హైదరాబాద్: ఆరేళ్లలో రూ.700 కోట్లు.. వెలుగులోకి రియల్ ఎస్టేట్ కంపెనీల బండారం
హైదరాబాద్‌లో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రెండు సంస్థలు యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టు పక్కల వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నాయి
TelanganaMar 31, 2021, 7:28 PM IST
తెలుగు రాష్ట్రాల్లో విరసం నేతల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు
ఏపీ, తెలంగాణల్లోని విరసం, పౌర హక్కుల నేతల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం నేత వరలక్ష్మీ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది.
Andhra PradeshMar 31, 2021, 1:52 PM IST
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో విజిలెన్స్ దాడులు
సెక్యూరిటీ, శానిటరీ టెండర్లు అవకతవకలపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అధికారులు విజయవాడ కనకదుర్గ ఆలయంపై ఈ దాడులు చేపట్టారు.
Andhra PradeshMar 23, 2021, 3:20 PM IST
కర్నూలు జిల్లాలో ఈడీ దాడులు.. గల్ఫ్‌కు వెళ్లొచ్చినవారే టార్గెట్
కర్నూలు జిల్లాలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం రేపుతున్నాయి. ఎమ్మిగనూరు, నంద్యాల, అయ్యలూరు, కానాలలో పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
TelanganaMar 23, 2021, 3:13 PM IST
హైదరాబాద్ నుంచి ఆలేరు వరకు: రియల్ కంపెనీలపై ఐటీ దాడులు
హైదరాబాద్‌లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 14 రియల్ ఎస్టేట్ కంపెనీలపై అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉప్పల్ నుంచి ఆలేరు వరకు వున్న వెంచర్లు వేసిన కంపెనీలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Andhra PradeshMar 22, 2021, 8:42 PM IST
ఇదో కొత్తరకం మోసం... చందర్లపాడులో నకిలీ తూనికలు, కొలతల అధికారుల దాడులు
కృష్ణా జిల్లా చందర్లపాడు పట్టణంలో తూనికలు కొలతల శాఖ అధికారులమంటూ కొన్ని షాపులలో డబ్బులు దండుకోంది ఓ ముఠా.
Andhra PradeshMar 20, 2021, 9:22 PM IST
ఎన్నికల్లో బీజేపీ నేతలపై దాడులు.. చూస్తూ ఊరుకోం: వైసీపీకి సోము వీర్రాజు వార్నింగ్
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు శనివారం నెల్లూరు జిల్లా గూడురులో మెరుపు ధర్నా నిర్వహించారు. ఇటీవల ముగిసిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు.
TelanganaMar 20, 2021, 2:55 PM IST
బీజేపీ మనువాద పార్టీ.. అందుకే ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు : పొన్నం
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీజేపీ నేతల విమర్శలు, దాడులు తగవని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
NATIONALMar 17, 2021, 7:55 PM IST
తమిళ రాజకీయాల్లో కలకలం: కమల్ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంటిపై ఐటీ దాడులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ట్రెజరర్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.