దసరా స్పెషల్
(Search results - 8)EntertainmentOct 25, 2020, 11:10 PM IST
మరోసారి ఏడిపించిన బిగ్‌బాస్.. దివి ఎలిమినేట్.. అమ్మా కన్నీళ్ళు.. బిగ్‌బాంబ్ ఎవరిపై అంటే?
బిగ్‌బాస్4, 49వ రోజు దసరా స్పెషల్ ఈవెంట్లో భాగంగా తమ ఫ్యామిలీ సభ్యుల వీడియోలను చూపించి భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. యాభై రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసుకుని ఇంటిసభ్యులు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు.
EntertainmentOct 25, 2020, 10:47 PM IST
ఆటాపాటా.. స్వయంవరం.. ఎమోషనల్.. నవరసాల బిగ్‌బాస్4 దసరా స్పెషల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 49వ రోజు దసరా స్పెషల్ చాలా ప్రత్యేకంగా సాగింది. నాగార్జున లేకపోవడంతో ఆయన స్థానంలో కోడలు, హీరోయిన్ సమంత వచ్చారు. స్వయం వరం, డాన్స్ జోడీ, హైపర్ ఆది డిటెక్టివ్, పాయల్, కార్తికేయల సాంగ్‌లు, అఖిల్ సర్ప్రైజ్లతో ఆదివారం షో సాగింది.నవరసాలతో సాగింది.
EntertainmentOct 25, 2020, 9:42 PM IST
అవినాషే ఎక్కువ పులిహోర కలుపుతున్నాడట.. మోనాల్ లిస్ట్ లో అఖిల్ లేడా?
బిగ్‌బాస్ హైజ్‌లో మొన్నటి వరకు పులిహోర కలిపేది ఎక్కువగా అభిజిత్, లాస్య, అఖిల్ పేర్లు వినిపించాయి. కానీ హైపర్ ఆది షాక్ ఇచ్చాడు. తన జబర్దస్త్ మేట్ అయిన అవినాష్ పై భారీ పంచ్ వేశాడు.
EntertainmentOct 25, 2020, 8:19 PM IST
దసరా స్పెషల్ దివికి కలిసి రాలేదా? ఎలిమినేషన్ ఫిక్స్ !
ఈ వారం ఎలిమినేషన్ ఉందని తెలిసింది. ఇప్పటి వరకు అరియానా, మోనాల్, అభిజిత్ సేవ్ అయినట్టు తేలింది. అఖిల్ మోనాల్‌ని సేవ్ చేశాడు. అంతకు ముందు బిగ్‌బాస్ సింబర్ ఐస్ సగం మ్యాచ్ అయిన వాళ్ళు సేవ్ అని చెప్పగా, అరియానా సేవ్ అయ్యింది.
EntertainmentOct 25, 2020, 7:51 PM IST
బిగ్‌బాస్ దసరా స్పెషల్.. అఖిల్, కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ ఎంట్రీ అదుర్స్
బిగ్‌బాస్4 దసరా స్పెషల్ సమంత హోస్ట్ గా సాగుతుంది. దసరా స్పెషల్ చాలా స్పెషల్‌గా సాగుతుంది. పాటలు, ఆటలతో కొత్త ఊపు తీసుకొచ్చారు. మరోవైపు సర్ప్రైజింగ్ గెస్ట్ లతో సందడి మరింత పెంచారు బిగ్‌బాస్.
EntertainmentOct 25, 2020, 7:13 PM IST
అరియానాలో తనని చూసుకున్న సమంత.. అభిజిత్, అవినాష్‌లకు పంచ్
సమంతని ఇంటిసభ్యులకు పరిచయం చేశారు. తాను లేనప్పుడు ఇంటి బాధ్యతలు ఇంటి కోడలకు అప్పగిస్తామని, అలా బిగ్‌బాస్ బాధ్యతులు సమంతకి అప్పగించామని చెప్పారు. సమంత ఇంటి సభ్యులను పరిచయం చేసుకున్నారు.
EntertainmentOct 24, 2020, 2:09 PM IST
చి. ప్రదీప్‌కి చి.ల.సౌ శ్రీముఖి రాయునది ఏమనగా?.. ఎరుపు అందాల ఫోటోస్ వైరల్
శ్రీముఖి తన అభిమానులకు దసరా గిఫ్ట్ ఇచ్చింది. కొత్త కొత్త కబుర్లతో సరదాని పంచబోతుంది. తాను కొత్తగా ముస్తాబై అలరించిబోతుంది. దసరాకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతుంది.
EntertainmentOct 22, 2020, 6:13 PM IST
దుర్గమాత అవతారం ఎత్తిన వంటలక్క.. ఈ దసరాకి పూనకమే
`కార్తీకదీపం`ఫేమ్ వంటలక్క ఎవరూ చూడని కొత్త అవతారం ఎత్తబోతుంది. ఊహించని గెటప్‌లో కనిపించబోతుంది. మాటీవీలో ప్రసారం కాబోతున్న ఓ స్పెషల్ ఈవెంట్లో ప్రేమి విశ్వనాథ్..తన విశ్వరూపం చూపించబోతుంది.