దళపతి విజయ్  

(Search results - 3)
 • <p>vijay</p>

  Entertainment17, Aug 2020, 1:38 PM

  పాలిటిక్స్ లోకి సూపర్ స్టార్, కొత్త పార్టీ ఏర్పాటు..?

  వరుస విజయాలతో ఊపుమీదున్న విజయ్ తమిళ రాజకీయాలలో అడుగుపెట్టనున్నారా. అంటే... అవుననే మాట గట్టిగా వినిపిస్తుంది. విజయ్ ఓ నూతన పార్టీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సిద్ధం అని కథనాల వస్తున్నాయి.

 • <p>vijay fan</p>

  Entertainment14, Aug 2020, 2:47 PM

  భారీగా ట్రెండ్ అవుతున్న స్టార్ హీరో ఫ్యాన్ సూసైడ్..!

  అభిమానానికి హద్దులు ఉండవని తమిళ తంబీలను చూస్తే అర్థం అవుతుంది. తమ హీరో కోసం ఏమైనా చేసే వీరాభిమానం వారి సొంతం. ఈ తరహా వీరాభిమానులు కలిగిన హీరోలలో విజయ్ మొదటివరసలో ఉంటారు. కాగా విజయ్ ఫ్యాన్ ఒకరు సూసైడ్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

 • thalapathi 64

  Entertainment8, May 2020, 8:59 AM

  ఎలా కనపడుతున్నాను?...నిర్మాతలపై ఫైర్, వార్నింగ్

  ఓ విషయం మాత్రం ఆయన్ని చాలా బాధపెట్టిందిట. దాంతో తన తాజా చిత్రం మాస్టర్ నిర్మాతలపై ఆయన ఓ రేంజిలో ఫైర్ అయినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిర్మాతలను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్లు, ఏం నేను మీకు ఎలా కనపడుతున్నానంటూ కన్నెర్ర చేసినట్లు  చెప్పుకుంటున్నారు. ఇంతకీ విజయ్ కు అంతలా కోపం తెచ్చిన సంఘటన ఏమిటీ అంటే...