దర్శకత్వం

(Search results - 781)
• undefined

Entertainment30, Nov 2020, 1:57 PM

ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా సినిమా.. రెండు రోజుల్లో ప్రకటన ?

డిసెంబర్‌ 2న మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు మరో ఇండియన్‌ సినిమాని ప్రకటించబోతున్నట్టు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తారని, ప్రభాస్ హీరోగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

• undefined

Entertainment29, Nov 2020, 5:08 PM

నటుడిగా మారబోతున్న దర్శకేంద్రుడు.. దర్శకత్వం వదిలేసినట్టే?

దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా తెరపై కనిపించబోతున్నాడట. పాపులర్‌ చిత్రం `పెల్ళి సందడి` రీమేక్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని సమాచారం.

A fan took to his social media to share, “#Prabhas is the best actor in the world! He is down to earth, humble and there is no one else who could play Lord Ram in #Adipurush better than him.”

Entertainment29, Nov 2020, 11:25 AM

‘ఆదిపురుష్`: 'సాహో' మిస్టేక్ నే ప్రభాస్ రిపీట్ చేస్తున్నారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో  “ఆదిపురుష్” కూడా ఒకటి.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనుంది.  ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు.

• సాయి ధరమ్ తేజ్.. ఈ హీరో బ్యాచ్‌లర్ లైఫ్ కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటె అమ్మాయి లవ్వు.. ఎలాంటి టెన్షన్స్ లేకుండా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఒక సినిమా చేయబోతున్నాడు. బ్యాచ్‌లర్  లైఫ్ కంటే బెస్ట్ లైఫ్ మరొకటి లేదని సినిమాలో చూపిస్తాడని టాక్.

Entertainment28, Nov 2020, 4:36 PM

మెగా హీరో ధైర్యం చేశాడు.. థియేటర్‌లోనే రాబోతున్నాడు!

ప్రస్తుతం సాయితేజ్‌ `సోలో బ్రతుకే సో బెటర్‌` అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లు ఓపెన్‌ కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

• undefined

Entertainment27, Nov 2020, 6:06 PM

`ఛత్రపతి` రీమేక్‌ కాంబినేషన్‌ ఇదే.. అఫీషియల్‌ ఎనౌన్స్ మెంట్‌

తాజాగా ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఈ చిత్రంతో హిందీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై డాక్టర్‌ జయంతిలాల్‌ గడ హిందీలో నిర్మిస్తున్నారు.

• undefined

Entertainment27, Nov 2020, 2:31 PM

నాని స్టోరీ లీక్? మోహన్ బాబు కథలాగే

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘అంటే...సుందరానికి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాని హీరోగా నటిస్తున్న 28వ చిత్రమిది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ నజ్రియా ఫహాద్‌ నటిస్తోంది. ఈ చిత్రం కథ లీక్ అంటూ ఒక స్టోరీ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ కథేమిటంటే..

• undefined

Entertainment27, Nov 2020, 9:06 AM

ప్రమాదకరమైన రియల్ స్టంట్స్ చేస్తున్న స్టార్ హీరో

హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ వాలిమై కోసం అజిత్ సాహసోపేత స్టంట్స్ చేస్తున్నారు. హై సీసీ స్పోర్ట్స్ బైక్ పై ఆయన ఛేజింగ్ సన్నివేశంలో పాల్గొన్నారు. హై స్పీడ్ లో ఫ్రంట్ టైర్ లేపి మరీ దూసుకువెళుతున్న అజిత్ స్టిల్ బయటికి వచ్చింది. ప్రస్తుతం వాలిమై షూటింగ్ లో అజిత్ పాల్గొంటున్నారు.

tanikella Bharani

Entertainment26, Nov 2020, 7:30 PM

“పెళ్ళిసందD ” భాధ్యత తణికెళ్ల భరణి చేతిలో ?

ఈ సినిమాకు దర్శకుడుగా మొదట అనుకున్నగా కాకుండా తణికెళ్ల భరణి కు దర్శకత్వ భాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఫన్,లవ్ కలగలిపిన ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలని రాఘవేంద్రరావు ఆలోచనట. దాంతో ఆయన పర్యవేక్షకుడుగా ఉంటూ భరణి దర్శకత్వంలో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

• undefined

Entertainment26, Nov 2020, 5:04 PM

షాకింగ్‌ లుక్‌లో బిగ్‌బీ తనయుడు అభిషేక్‌.. ఫోటో వైరల్‌

చాలా రోజులుగా సక్సెస్‌ల కోసం వెయిట్‌ చేస్తున్న అభిషేక్‌ బచ్చన్‌ ప్రస్తుతం థ్రిల్లర్‌ ప్రధానంగా సాగే `బాబ్‌ బిస్వాస్‌` చిత్రంలో నటిస్తున్నాడు. సుజోయ్‌ ఘోష్‌ కుమార్తె డియా అన్నపూర్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, షారూఖ్‌ ఖాన్‌కి చెందిన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్ టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది.

• శృతిహాసన్ - కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తనకంటూ బాలీవుడ్ లో ఓ గుర్తింపు తెచ్చుకుంది.

Entertainment23, Nov 2020, 5:13 PM

షూటింగ్ మధ్యలో వెళ్లిపోయిన శ్రుతిహాసన్‌..! కారణం

ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. అయితే ఊహించనివిధంగా శ్రుతిహాసన్‌.. షూటింగ్‌ మధ్యలోనే సెట్‌ నుంచి వెళ్లిపోయారు. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లాభం’ అనే తమిళ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్పీ జననాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

• undefined

Entertainment21, Nov 2020, 12:35 PM

సుందరం పాచికలు వేయమందువా.. `అంటే సుందరానికీ`.. ఆసక్తిరేకెత్తిస్తున్న నాని కొత్త సినిమా

తాజాగా ఈ చిత్ర టైటిల్‌, టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. నాని హీరోగా 28వ సినిమా కావడం విశేషం.

സിംപിള്‍ ഫ്ലൈ എന്ന പുസ്‍തകത്തെ അധികരിച്ചാണ് സിനിമയെങ്കിലും സര്‍ഗാത്മകമായ ചേര്‍ക്കലുകള്‍ സൂരരൈ പൊട്രുവിന് ഉണ്ടെന്നും സൂര്യ പറയുന്നു.

Entertainment21, Nov 2020, 7:37 AM

సూర్య మరో మల్టీస్టారర్‌.. ఈ సారి అంతకు మించి..

`ఆకాశం నీ హద్దురా` చిత్ర సక్సెస్‌ జోష్‌లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆయన గత చిత్రాలకు మించి ఉండబోతుందట.

• undefined

Entertainment15, Nov 2020, 2:20 PM

నాగ్‌-అఖిల్‌ మల్టీస్టారర్‌.. దర్శకుడు ఎవరో తెలుసా?

నాగార్జున సరికొత్తగా రాబోతున్నారు. ఎన్‌ఐఏ ఆఫీస్‌గా కనిపించేందుకు `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాదు తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారట.

స్క్రీన్ ప్లే ఎలా ఉంది..

రిలీజ్ కు ముందు నుంచి ఈ సినిమా ద్వారా  రెండు ఎలిమెంట్స్ సస్పెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు దర్శకుడు. దానిలో మొదటిది ఈ సినిమా టైటిల్. అసలు ‘వి’ వెనుక సీక్రెట్ ఏంటన్నది, మరొకటి నాని హీరోనా, విలనా ...హీరో అయితే.. విలన్ పాత్రలో ఎవరు నటించారన్నది పూర్తి సస్పెన్స్ పెట్టారు. అయితే సినిమా ప్రారంభమైన తర్వాత ఈ రెండు అంశాలనుంచి మన దృష్టి ప్రక్కకు వెళ్లిపోతుంది. ఎందుకంటే నాని పరిచయం అయిన కాసేపటికి అతని హత్యల వెనక ఏదో గతం ఉందని  అతని పాత్ర హీరోనే అని అర్దమైపోతుంది. దాంతో ఇది ఇద్దరు హీరోల సినిమాలా మారింది. నెగిటివ్ క్యారక్టర్స్ హైలెట్ కాలేదు.

Entertainment13, Nov 2020, 11:26 AM

దివాళి గిఫ్ట్... మైత్రి మూవీ మేకర్స్ తో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన నాని

నాని తన 28వ చిత్రం ప్రకటించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ హీరోయిన్ ని కూడా పరిచయం చేశారు.

• undefined

Entertainment12, Nov 2020, 9:32 AM

కూలిగా అల్లు అర్జున్..ఈ కొత్త ట్విస్ట్ ఏంటి

బన్నీ మొదట కూలీగా పని చేసి  తర్వాత కాలంలో స్మగ్లర్‌గా మారతాడట. అయితే ఆ క్రమంలో కూలీ టు స్మగ్లర్ అనేది  ఎలా మారాడు? ప్రత్యేకంగా చూపించారని తెలిసింది. ఆ సీన్స్ ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని ఆవిష్కరించనున్నారట. అలాగే ఈ కథలో భాగంగా.., ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది.