దర్బార్  

(Search results - 74)
 • థమన్ ఎస్ఎస్: అల.. వైకుంఠపురములో సినిమాతో థమన్ స్థాయి ఆకాశాన్ని దాటేసింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న  థమన్ ఒక కోటికి పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్. మొదట్లో మణిశర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ వెయ్యి రూపాయలతో తన జీవితాన్ని మొదలుపెట్టాడు.

  Entertainment News6, May 2020, 12:40 PM

  క్రేజీ కాంబినేషన్, మురుగదాస్ దర్శకత్వంలో.. తమన్ కు బంపర్ ఆఫర్ ?

  సౌత్ టాప్ దర్శకులలో మురుగదాస్ ఒకరు. మురుగదాస్ చివరగా తెరకెక్కించిన దర్బార్ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీనితో మురుగదాస్ ఈసారి గట్టిగా కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • <p>rajanikath</p>

  Entertainment17, Apr 2020, 8:26 AM

  రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

  ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి. 

 • A R Murugadoss and Rajinikanth

  News6, Feb 2020, 12:37 PM

  'దర్బార్' దెబ్బ.. కోర్టుకెళ్లిన మురుగదాస్!

  రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ రూపొందించిన 'దర్బార్' సినిమాని కొని డిస్ట్రిబ్యూటర్లుగా తాము నష్టపోయామని, నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ  వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మురుగదాస్ పేర్కొన్నాడు. 

 • rajinikanth

  News3, Feb 2020, 3:45 PM

  'దర్బార్'తో అందరూ నష్టపోయారు.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

  తాజాగా రజినీకాంత్ నటించిన 'దర్బార్' సినిమాపై విమర్శలు చేశారు. సినిమా హీరోలు ఆడియో విడుదల వేడుకల్లో రాజకీయాలు మాట్లాడొద్దని భారతీరాజా అన్నారు.  'దర్బార్' ఫెయిల్యూర్ తో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. 

 • ravi teja

  News25, Jan 2020, 12:42 PM

  రవితేజకి షాక్.. విడుదల రోజే 'డిస్కో రాజా' పైరసీ!

  ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన 'అల. వైకుంఠపురములో', సరిలేరు నీకెవ్వరు', 'దర్బార్' సినిమాలను కూడా పైరసీ చేశారు. 
  ఇప్పుడు రవితేజ 'డిస్కో రాజా' కూడా పైరసీకి గురైంది. 

 • News21, Jan 2020, 11:18 AM

  మరో రికార్డ్ బ్రేక్ చేసిన తలైవా.. దర్బార్ డబుల్ సెంచరీ!

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన బలమేంటో నిరూపించాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాభాలు తెప్పించగలడని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.

 • ala vaikuntapurramulo

  News18, Jan 2020, 9:26 AM

  'అల.. వైకుంఠపురములో' విజయోత్సవ వేడుక రేపే, వివరాలు!

  జనవరి 12న విడుదలైన ఈ సినిమా దర్బార్‌, సరిలేరు నీకెవ్వరు మూవీలతో తలపడుతూ దీటైన వసూళ్లను రాబడుతోంది. పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచిందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

 • Rajinikanth

  News16, Jan 2020, 8:18 PM

  సూపర్ స్టార్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే.. కానీ?

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసిన తలైవా అదే స్పీడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాడు.

 • కథేంటి : ముంబై అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) అంటే అండర్ వరల్డ్ కు దడ. ఎందుకంటే రూల్స్ పాటించని ఓ మెంటల్ మనిషి. తన మ‌న‌స్సాక్షి ఏది చెబితే అది బ్లైండ్ గా ముందుకు వెళ్తూంటాడు. చట్టం,న్యాయం వంటివి పెద్దగా పట్టించుకోడు. ముంబైలో అతను చేసే ఎనకౌంటర్స్ కు హద్దూ అదుపూ ఉండదు. ఎక్కడెక్కడ గ్యాంగస్టర్స్ ని నిర్దాక్ష్యణ్యంగా కాల్చిపారేస్తూంటే వాళ్లు ఒణికిపోతూంటారు.

  News13, Jan 2020, 10:04 AM

  ఇద్దరు హీరోలూ 'దర్బార్'కి తెలుగులో దెబ్బేశారు!

  తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు జనం. 

 • darbar

  News11, Jan 2020, 8:13 PM

  దర్బార్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. తలైవా ఇంకా ఎంత రాబట్టాలంటే?

  సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన స్టామినా పవర్ చూపిస్తున్నాడు. సొంత గడ్డ తమిళనాడులో దర్బార్ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. 

 • allu aravind and

  News11, Jan 2020, 1:44 PM

  'అల వైకుంఠపురంలో' స్టోరీ.. సైట్ లో పెట్టేసిన సెన్సార్ బోర్డ్!

  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందా అని అందరూ ఎదురూ ఎదురూచూస్తున్నారు. అయితే ఊహించని విధంగా సెన్సార్ బోర్డ్ తమ సైట్ ఈ చిత్రం స్టోరీ లైన్ ని పెట్టేసింది. అయితే మన సెన్సార్ బోర్డ్ కాదు.. బ్రిటిష్ ఫిలిం సెన్సార్ సంస్థ.

 • rajinikanth

  News10, Jan 2020, 3:35 PM

  'దర్బార్' దుమారం.. ఆ డైలాగ్ శశికళను ఉద్దేశించేనా..?

  ఈ సినిమాలో ఓ డైలాగ్ శశికళని కించపరిచినట్లుగా ఉందని.. ఆ సంభాషణ తొలగించాలని ఆమె తరఫున న్యాయవాది డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించిన సంగతి తెలిసిందే

 • ఈ క్రమంలో ఓ బ్యాడ్ పోలీస్ గా ఆదిత్యను మీడియా ముద్ర వేస్తుంది. మానవ హక్కుల సంఘం సమన్లు పంపించినా.. సమస్యే లేదు లొంగనని వాళ్లనే బెదిరించి, తనపై పాజిటివ్ రిపోర్ట్ లు సుపీరియర్స్ కు పంపించమంటాడు. ఆదిత్య ఇంతలా ముంబై ని క్లీన్ చేసే పోగ్రాం పెట్టుకోవటానికి కారణం ఏమిటి..

  News10, Jan 2020, 2:29 PM

  'దర్బార్: రజనీకి షాకిచ్చే రెమ్యునరేషన్!

  అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమాకు గాను ఆయనకు 108కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన పేట సినిమాకు వంద కోట్లు దాకా ఇచ్చారని చెప్తున్నారు. 

 • ఎలా ఉందంటే..? ఈ మధ్యకాలంలో రజనీతో చేసే ప్రతీ డైరక్టరూ..కొత్తదనం కంటే..పాత రజనీని చూపించటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రజనీ ఫ్యాన్స్ కు ఆ పాత మేనరిజమ్స్..స్టైల్స్ నచ్చుతాయని వారి నమ్మకం. ఆ క్రమంలో కొత్తగా ట్రై చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. 'పేట' సినిమాలో మొదలెడితే.. 'దర్బార్' లో పూర్తిగా అమలు చేసారు. అయితే పేటలో పాత రజనీతో పాటు ఆయన పాత కథనే ఒకటి తీసుకొచ్చి మన ముందు పెట్టి ఎంజాయ్ చేయమన్నారు. ఈ మాత్రం దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమా చూడటం ఎందుకు..పాత రజనీ సినిమానే టీవిలో మరోసారి చూస్తాం అని ఫిక్సైన జనం బై చెప్పేసారు. ఈ విషయం అబ్జర్వ్ చేసి జనాలు 'గజని'లు కాదని గమనించిన మురగదాస్...రజనీని పాత రజనీలాగే ఉంచేసి...తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ని అప్లై చేసి వదిలాడు.

  News10, Jan 2020, 12:45 PM

  'దర్బార్' తమిళ టాక్.. వర్కవుట్ అయ్యినట్లేనా?

  పోటీ సినిమాలు కూడా ఏమీ లేకపోవటంతో ఈ పొంగల్ కు రజనీ సినిమానే తమిళం వాళ్లకు పండగ సినిమా కానుంది. అలాగే ఈ చిత్రం తమిళ వెర్షన్ ...అమెరికాలో కూడా బాగా వర్కవుట్ అయ్యింది.

 • News10, Jan 2020, 10:27 AM

  దర్బార్ డే 1 కలెక్షన్స్.. ముందుంది అసలు పండగ!

  రజినీకాంత్ మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నీరిపించాడు. మురగదాస్ దర్శకత్వంలో చేసిన దర్బార్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల  ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమా భారీ స్థాయిలో విడుదలైంది.