దంపతులు  

(Search results - 159)
 • bhadradri

  Coronavirus Telangana2, Apr 2020, 10:56 AM IST

  భక్తులు లేకుండానే భద్రాద్రి సీతారాముల కల్యాణం... (ఫోటోగ్యాలరీ)

  చలువ పందిల్ల మధ్యలో అశేషమైన భక్తుల మధ్యలో అంగరంగ వైభవంగా జరగాల్సిన భద్రాద్రి సీతారాముల కళ్యాణం  అత్యంత సాధారణంగా ఓ పదిమంది మధ్యలో జరిగింది. దేవాదాయ మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. 

 • इटली केअस्पतालों में संसाधनों की कमी है। एक अस्पताल में जनरल वार्ड में कोरोना के मरीजों का इलाज किया जा रहा है।

  Coronavirus India31, Mar 2020, 1:16 PM IST

  కేరళలో కరోనాను జయించిన వృద్ద దంపతులు

   

   దేశంలో తొలుత కరోనా పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది.రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులకు కూడ కరోనా వైరస్ సోకింది.

 • alcohol consumption

  NATIONAL30, Mar 2020, 12:11 PM IST

  లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఆన్ లైన్ లో మద్యం ఆర్డర్.. రూ.లక్ష టోకరా

  ముంబయి నగరానికి చెందిన దంపతులకు లౌక్ డౌన్ కారణంగా మద్యం లభించలేదు. దీంతో.. మార్చి 24వ తేదీన ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారు. ఆ సమయంలో తన బ్యాంక్ వివరాలను సదరు దంపతులు మద్యం దుకాణదారుడికి చెప్పారు. దీంతో.. వారి ఎకౌంట్ నుంచి విడతల వారీగా  దాదాపు రూ.లక్ష డ్రా అయ్యాయి.

 • Mark Zuckerberg

  Technology29, Mar 2020, 2:52 PM IST

  జుకర్ బర్గ్ పెద్ద మనస్సు: బిల్​ గేట్స్​ ట్రస్ట్​కు ఫేస్​బుక్​ 25 మిలియన్ల డాలర్ల విరాళం

  కరోనా వైరస్‌ నివారణకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసికట్టుగా పనిచేస్తామని జుకర్‌బర్గ్‌ ఉద్ఘాటించారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనే మందును కనుగొనటమే తమ ముందున్న లక్ష్యమని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.

 • undefined

  Coronavirus Andhra Pradesh27, Mar 2020, 11:14 AM IST

  కరోనా భయం: రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య, సూసైడ్ నోట్

  రాజమండ్రి పట్టణంలోని ఆటో డ్రైవర్ గా పనిచేసే రమేష్ అతని భార్య వెంకటలక్ష్మి సగం కాలిన మృతదేహాలను  స్థానికులు చూసి శుక్రవారం నాడు ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

   

 • ఉదాహరణకు సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణాలో వ్యాధిని అరికట్టే చర్యలు తీసుకోకపోతే రెండు నుండి రెండున్నర కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 1% అనుకున్నా రెండు నుండి రెండున్నర లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. అందుకే అందరూ ఈ వ్యాధిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

  Karimanagar26, Mar 2020, 5:10 PM IST

  క్వారంటైన్ నుండి తప్పించుకున్న దంపతులు... రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిపై పోలీస్ కేసు

  కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించేందుకు విదేశాల నుండి వచ్చిన ఓ జంటను హోం క్వారంటైన్ లో వుంచగా వారు తప్పించుకుని బయటకు వెళ్లిన సంఘటన కరీంనగర్ లో  చోటుచేసుకుంది. 

 • SIRPUR Koneru Konappa TRS MLA

  Telangana20, Mar 2020, 1:08 PM IST

  కరోనా వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

  ఈ నెల 16న కోనప్ప దంపతులు అమెరికా నుంచి వచ్చారు.అయితే క్వారంటైన్‌లో ఉండకుండా మరుసటి రోజే మున్సిపల్‌ సమావేశంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.

 • इसके बाद लोगों एक घर में रहने के बाद भी बातचीत नहीं करते थे। घरवालों ने दोनों को काफी समझाया फिर भी उन्होंने सुलह से इंकार कर दिया।

  Telangana18, Mar 2020, 8:07 AM IST

  కరోనా భయం.. వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేసి...

  నగరంలోని అల్వాల్ ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులు ఇటీవల విదేశాలకు వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి వచ్చారు. వాళ్లు విదేశాల నుంచి వచ్చారు కాబట్టి.. కరోనా సోకి ఉంటుందనే అభిప్రాయం అక్కడివారికి కలిగింది. 

 • undefined

  NATIONAL14, Mar 2020, 11:49 AM IST

  అమెరికా దంపతులకు కరోనా... ఆస్పత్రి నుంచి జంప్

  ఈ నెల 10వతేదీన కొచ్చిలోని కోటను సందర్శించారు. అనంతరం అల్లప్పుజా నగరంలో పర్యటించిన అమెరికా దంపతులు వర్కాల రైల్వేస్టేషనుకు వచ్చారు. అమెరికా దంపతులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే అల్లప్పుజాలోని వైద్యకళాశాల ఆసుపత్రికి తీసుకువచ్చారు.

 • मामला कालू कुआं इलाके का है। यहां रहने वाली युवती ने अपनी बहन के देवर पर रेप का आरोप लगाया है।

  Telangana14, Mar 2020, 9:11 AM IST

  స్నేహితుడి భార్యతో అసభ్య ప్రవర్తన... మందలించాడని..

  అమీర్ పేటలో గురువారం రాత్రి మోహిన్ దంపతులు, అబ్బు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తు తలకి ఎక్కి న అబ్బు.. మోహిన్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో మోహిన్, అబ్బుల మధ్య ఘర్షణ జరిగింది.

 • gulf coronavirus

  Warangal13, Mar 2020, 7:05 PM IST

  వరంగల్ లో మరో ఇద్దరు కరోనావైరస్ అనుమానితులు

  వరంగల్ లో మరో ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులు ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన దంపతులు గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతూ ఎంజీఎంకు వచ్చారు.

 • Dr Subhash

  Hyderabad13, Mar 2020, 4:46 PM IST

  ప్రేమ వివాహం, విడివిడిగా దంపతులు: డాక్టర్ అనుమానాస్పద మృతి

  యశోదా ఆస్పత్రిలో కార్జియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ సుభాష్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, భార్యాభర్తలు కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు.

 • Shilpa Shetty, Raj Kundra take newborn daughter home
  Video Icon

  Entertainment10, Mar 2020, 4:43 PM IST

  శిల్పాశెట్టికి కూతురు పుట్టింది

  బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు ఫిబ్రవరి 15న ఆడశిశువుకు తల్లిదండ్రులయ్యారు.

 • doctor ravinder

  Telangana10, Mar 2020, 12:31 PM IST

  శ్రీఆదిత్య ఎండీ ఆత్మహత్య: అసలేం జరిగింది

  దంపతులు కాప్రా పరిధిలోని సాకేత్ లో ఒక విల్లాలో ఉంటున్నారు. ఇద్దరూ వైద్యులు కావడంతో కుమారుడి పేరుతో హాస్పిటల్ నిర్మించుకున్నారు. అందులో స్మిత గైనకాలజిస్ట్ గా సేవలు అందిస్తుండగా.. రవీంద్ర కుమార్ ఎండీగా కొనసాగుతున్నారు.

 • Suchitra Krishnamurthy

  News6, Mar 2020, 12:39 PM IST

  ఆస్తి కోసం మాజీ భర్తపై నటి కేసు..!

  1997లో దర్శకుడు శేఖర్‌కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికో కూతురు కూడా ఉంది. ఆమె పేరు కావేరి. తను కూడా తల్లి మాదిరి మ్యూజిక్ రంగంలో సత్తా చాటుతోంది. అయితే కొన్నేళ్లక్రితమే సుచిత్రా దంపతులు విడిపోయారు.