థామ్సన్  

(Search results - 3)
 • undefined

  Tech News7, Nov 2020, 7:16 PM

  దీపావళి ఫెస్టివల్ ఆఫర్: 10వేల లోపు లభించే బెస్ట్ ఎల్‌ఈ‌డి టి‌విలు ఇవే..

  పండుగ సీజన్ లో ఎలక్ట్రానిక్స్ పై  ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లు వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీపావళి పండుగ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో మీలో చాలామంది టీవీ, బైక్, కారు మొదలైనవి కొనాలని అనుకుంటుంటారు. అయితే తక్కువ బడ్జెట్‌లో ఎల్‌ఈడీ టీవీని కొనాలని ఆలోచిస్తున్న వారిలో మీరు కూడా ఒకరు అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.   బడ్జెట్ ధరకే లభించే 24 అంగుళాలు, 32 అంగుళాల 5 బెస్ట్ ఎల్‌ఈ‌డి టీవీల గురించి పూర్తి సమాచారం మీకోసం..
   

 • undefined

  Tech News12, Oct 2020, 4:08 PM

  ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సెల్.. అతి తక్కువ ధరకే ఆండ్రాయిడ్ టీవీలు..

  అక్టోబర్ 16 నుండి 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సెల్ లో భాగంగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టివి ఆఫర్'ను తీసుకువచ్చింది. థామ్సన్ ఫ్లిప్‌కార్ట్‌లోని అన్ని ఎస్‌బిఐ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నారు. 

 • <p>आप चाहें तो बाहर प्याज को काटते वक्त एक पैन में पानी चढ़ा दे। भाप के सामने प्याज काटने से भी आंखों में जलन नहीं होती।&nbsp;</p>

  Health29, Aug 2020, 2:19 PM

  ప్రాణాలు తీస్తున్న ఉల్లి.. నిజమేనా?

  ఉల్లి తింటే ప్రాణాలు పోవడమేంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అదే నిజమని యూఎస్, కెనాడా హెల్త్ అథారిటీ కి చెందిన నిపుణులు చెబుతున్నారు.