త్రివిక్రమ్ శ్రీనివాస్

(Search results - 109)

manchu manoj, ntr

Entertainment4, Jul 2020, 9:59 AM

ఎన్టీఆర్‌కు విలన్‌ గా మంచు మనోజ్.. నిజమెంత?

ఇప్పుడు మంచు మనోజ్ వంతు వచ్చిందంటున్నారు. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చెయ్యబోతున్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఏ సినిమాలో ఆయన నటించబోతున్నారు

ఊపిరి సినిమాలో కార్తి నటించిన పాత్రలో ఎన్టీఆర్‌ నటించాల్సి ఉంది. కానీ అదే సమయంలో నాన్నకు ప్రేమతో సినిమా డేట్స్‌ క్లాష్ రావటంతో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.

Entertainment9, Jun 2020, 8:01 AM

శర్వా గురించి ఎన్టీఆర్ ని అడిగాడట, ఏమంటాడో

కుర్చీల ఆట లాగ హీరోలు డేట్స్ చుట్టూ డైరక్టర్స్, స్టార్ డైరక్టర్స్ కోసం హీరోలు తిరుగుతూనే ఉంటారు. ఒకరు ఖాళీ అయితే మరకొరు కూర్చుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్దితి అలానే ఉందంటున్నారు. ఎన్టీఆర్ తో అనుకున్న  ప్రాజెక్టు కరోనా దెబ్బతో వెనక్కి వెళ్లింది. ఎప్పుడు రాజమౌళితో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫినిష్ అవుతుందో..ఎప్పుడు తన వంతు వస్తుందో తెలియని సిట్యువేషన్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఓ ఆరు నెలలు లేటు అవ్వచ్చు అంటున్నారు. ఈ ఆరు నెలలూ ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తూ కూర్చోవటం కన్నా మరో హీరోతో ముందుకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nithiin

Entertainment News27, May 2020, 3:14 PM

నితిన్, త్రివిక్రమ్ మ్యాజిక్.. నార్త్ లో మరో రికార్డ్

నాలుగేళ్ళ క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, సమంత కాంబోలో వచ్చిన అందమైన చిత్రం అ..ఆ. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది.

• మాటల మాంత్రికుడి సాయం తెలుగు వారందరికీ.... రచయిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన వంతు సాయం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు.

Entertainment23, May 2020, 8:31 AM

త్రివిక్రమ్.. వన్ ఇయిర్ ఛాలెంజ్

చిన్న డైరక్టర్స్ కు ఎలాగూ పనులు లేవు. పెద్ద డైరక్టర్ కూడా ఐడిల్ గా కూర్చోవల్సిన పరిస్దితి ఏర్పడింది. ఎందుకంటే పెద్ద హీరోలతో కమిటై..వారి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా దెబ్బతో ఎంత మంది క్రూతో ఎన్ని రోజుల్లో తమ సినిమాలు తీయగలం అనేది ప్లాన్ చేయటం పెద్ద టాస్క్. ఇవన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఆలోచనలో పడేసి,ఐడిల్ గా ఉండేలా చేస్తున్నాయి.

• Entertainment20, May 2020, 10:28 AM

వామ్మో... వర్మకు `గే` గా మారాలనుందట!

గతంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌ చేసిన సందర్భంగా తీసిన ఓ ఫోటోను ట్వీట్ చేశాడు ఆయన ఫిజికల్‌ ట్రైనర్‌. అయితే ఈ ఫోటోకు సూపర్బ్ రెస్సాన్స్‌ వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేశాడు. ఈ సినిమా స్టార్టింగ్‌లో వచ్చే యాక్షన్‌ సీన్‌లో ఎన్టీఆర్‌ షర్ట్‌ లేకుండా కనిపించాడు.

• అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

Entertainment13, May 2020, 11:17 AM

'అల వైకుంఠపురములో' సినిమాకు కరోనా ఎఫెక్ట్‌

పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ లాభాల బాట పట్టారు. అలాగే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనూ ఈ సినిమా రికార్డ్ లు నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా టీవి ప్రీమియర్ షోలలో కూడా దుమ్ము దులుపుతుందని అంచనా వేసారు. జెమినీ టీవి వారి దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. జనం టీవీల్లో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అయితే అందుకు కరోనా అడ్డం పడుతోందని సమాచారం.

NTR Birthday CDP

Entertainment12, May 2020, 12:30 PM

ఎన్టీఆర్ బర్త్ డేకి నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్

ఎన్టీఆర్ కి ఇది మరింత ప్రత్యేకమైన పుట్టినరోజు అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ పుట్టినరోజున తాను ఒక స్పెషల్ గిఫ్ట్ ను సిద్ధం చేసినట్టుగా నారా రోహిత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ నెల 20వ తేదీ వరకూ వేచి వుండవలసిందేనని అన్నాడు.

• అదే బాటలో జూనియర్‌.... యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన వంతు విరాళం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన తారక్, కేంద్రానికి 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు.

Entertainment28, Apr 2020, 2:50 PM

వీడియోకాల్ లో ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ నేరేషన్

సినిమావాళ్లు తమ తదుపరి ప్రాజెక్టుల కోసం ఈ లాక్ డౌన్ టైమ్ ని సద్వినియోగ పరుచుకుంటన్నారు. అందులో భాగంగా స్క్రిప్టు లు తయారు చేసుకునేవారు కొందరైతే, మరికొందరు షూటింగ్ కు సరపడ ప్రిపరేషన్స్ పేపర్ మీద వర్కవుట్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసి, కాస్త పరిస్దితులు చక్కబడగానే షూటింగ్ లు మొదలెడదామనుకునేవారు హీరోలతో టచ్ లో ఉంటున్నారు.

Jr NTR

Entertainment News24, Apr 2020, 5:13 PM

ఎన్టీఆర్ కి జోడిగా శృతి హాసన్.. సెకండ్ హీరోయిన్ గా మరో క్రేజీ బ్యూటీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రెండవ చిత్రానికి రంగం సిద్ధం అయింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది.

Trivikram Srinivas

Entertainment News24, Apr 2020, 2:24 PM

త్రివిక్రమ్ సినిమాల్లో కాపీ సీన్లు.. జులాయి, అతడు, అత్తారింటికి దారేది ఒరిజినల్ సీన్స్ ఇవే

టాలీవుడ్ అగ్ర దర్శకులలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటలతో కట్టిపడేయడమే కాక తన స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలతో త్రివిక్రమ్ అలరిస్తారు. కాపీ మరకలకు త్రివిక్రమ్, రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు అతీతులు కారు.

NTR

Entertainment News24, Apr 2020, 10:20 AM

మహేష్ బాబు లాగే ఎన్టీఆర్.. కానీ ఇది త్రివిక్రమ్ ట్రీట్మెంట్.. ఇక ఊహించుకోండి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రాలతో అభిమానులకు పండగే. ఓ వైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాజమౌళి దర్శత్వంలో నటిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి.

• Entertainment News14, Apr 2020, 12:10 PM

ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరో..!

ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ నటించనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
• అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

Entertainment News10, Apr 2020, 3:43 PM

మళయళ టీవిలో మెంటలెత్తిపోయే రేటింగ్

కలెక్షన్స్ పరంగా  రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ చిత్రం మలయాళ భాషలో 'అంగు వైకుంఠపురతు' టైటిల్ తో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

• Trivikram Srinivas

Entertainment News7, Apr 2020, 4:41 PM

త్రో బ్యాక్: త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీ.. సినిమా తరహాలో మ్యారేజ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా ప్రేమకథా చిత్రాలు కూడా తెరకెక్కించారు. నువ్వే నువ్వే అనే ప్రేమ కథా చిత్రంతో త్రివిక్రమ్ దర్శకత్వ ప్రయాణం ప్రారంభమైంది.

• సినిమాలో తన నటన సహజంగా ఉండాలంటే... ఆ ఏరియాకు తగ్గట్టుగా స్లాంగ్ ఉండాలని నిర్ణయించుకున్న బన్నీ... చిత్తూరు స్లాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ను నియమించుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Entertainment News6, Apr 2020, 4:59 PM

'అల వైకుంఠపురములో' రీమేక్.. ఇది కూడా ఆ హీరోకేనా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదలై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.