త్రివిక్రమ్  

(Search results - 333)
 • samantha

  News25, Feb 2020, 12:12 PM IST

  త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన సమంత!

  ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాని రూపొందించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక లేదా పూజా హెగ్డేలను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. 

 • ntr 30

  News21, Feb 2020, 9:29 AM IST

  ఎన్టీఆర్30: అన్నయ్యను కావాలనే ఇరికించాడట!

  న్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అరవింద సమేత అనంతరం రెండేళ్ల పాటు వెండి తెరకు దూరమవుతున్న తారక్ నెక్స్ట్ ఇయర్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ మల్టి స్టారర్ సినిమా అయిపోగానే నెక్స్ట్ త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్నాడు.

 • NTR30

  News19, Feb 2020, 5:24 PM IST

  అఫీషియల్: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ.. బిగ్ సర్ ప్రైజ్ అదిరింది!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి లాంగ్ గ్యాప్ ఏర్పడుతోంది.

 • Bheeshma pre Release Event
  Video Icon

  Entertainment18, Feb 2020, 5:01 PM IST

  నేను ఈ రేంజ్ లో ఉండడానికి అతనే కారణం... ఆకాశానికి ఎత్తేసిన నితిన్

  నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్వకత్వంలో వస్తోన్న మూవీ భీష్మ.

 • undefined

  News18, Feb 2020, 4:59 PM IST

  పవన్ కి కథ చెబుతోన్న త్రివిక్రమ్..?

  త్రివిక్రమ్ వరుసగా.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందు పవన్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 

 • Trivikram Srinivas

  News18, Feb 2020, 3:11 PM IST

  నితిన్ 'భీష్మ' సూపర్ అంటూ త్రివిక్రమ్ రివ్యూ.. నమ్మొచ్చా!

  యంగ్ హీరో నితిన్ కెరీర్ మొత్తం ఒడిదుడుకులతోనే కొనసాగుతోంది. కానీ నితిన్ ఎక్కడా పట్టు వదలడం లేదు. పరాజయాలు ఎదురైన ప్రతి సారి అంతే వేగంతో బౌన్స్ బ్యాన్ అవుతున్నాడు.

 • (Courtesy: Instagram)అనుపమ పరమేశ్వరన్ ఫోటో గ్యాలరీ

  News17, Feb 2020, 3:16 PM IST

  బీచ్ లో.. బికినీలో.. కన్ఫ్యూజ్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

  మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్ నటనలో మంచి మార్కులు వేయించుకుంది.

 • trivikram

  News17, Feb 2020, 2:57 PM IST

  త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా.. ఎన్టీఆర్ తో కాదట?

  త్రివిక్రమ్ చాలా రోజుల తరువాత మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్గెస్ట్ హిట్ అందుకొని తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ స్థాయిని కూడా పెంచాడు. పాన్ ఇండియా ఫిల్మ్ కాకపోయిన్నటికి ''అల..వైకుంఠపురములో" 200కోట్ల నెట్ కలెక్షన్స్ తో టాప్ హిట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. 

 • త్రివిక్రమ్ శ్రీనివాస్: 12 నుంచి 15కోట్లు.. బిగ్గెస్ట్ హిట్ - అత్తారింటికి దారేది - అరవింద సమేత- ఇప్పుడు అల వైకుంఠపురములో హిట్టుతో క్రేజ్ మరీంత పెరిగింది.

  News16, Feb 2020, 1:34 PM IST

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కు షాక్ ఇవ్వబోతున్న డైరెక్టర్.. నోటీసులు ?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇటీవల విడుదలైన చిత్రం అల వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ నెలకొల్పింది.

 • Nithiin

  News16, Feb 2020, 9:55 AM IST

  త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్...కారణం తెలిసిందే

  నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భీష్మ “.  ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. 

 • అల్లు అర్జున్ : ఎమోషనల్ యాక్టింగ్ లో వీక్

  News13, Feb 2020, 10:01 PM IST

  రెమ్యునరేషన్ విషయంలో అస్సలు మొహమాటం లేదు: అల్లు అర్జున్!

  అల వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు. 

 • Allu Arjun

  News13, Feb 2020, 3:17 PM IST

  చిరంజీవిని చూసే విలువలు పాటిస్తున్నాం.. పవన్ తో సినిమాపై బన్నీ కామెంట్స్!

  బాక్సాఫీస్ వద్ద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర రికార్డ్స్ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.

 • గత కొద్దిరోజులుగా తనకంటూ ఖరీదైన బంగ్లా నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఏరియాలో తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. దీనికోసం ఎన్నో కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు.

  News12, Feb 2020, 5:02 PM IST

  బన్నీతో అనుకున్నది వేరే హీరోతో మొదలెట్టేస్తున్నారు!

  ‘సోను కే టిటు కి స్వీటీ’ సినిమాకు అల్లు శిరీష్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కొంతకాలం నడిచిందిట. అయితే అల్లు శిరీష్ ఇప్పుడు తానో తమిళ రీమేక్ చేస్తున్నాను కాబట్టి, దాన్ని చేసే ఉద్దేశ్యం లేదని చెప్పేసాడట. 

 • trivikram ss rajamouli

  News12, Feb 2020, 9:48 AM IST

  త్రివిక్రమ్ vs రాజమౌళి.. బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

  ఇద్దరు బాక్స్ ఆఫీస్ దర్శకులే. ఒకరు మాటలతో కొడితే.. మరొకరు యాక్షన్ తో కొడతారు. త్రివిక్రమ్ రాజమౌళి టాలీవుడ్ మార్కెట్ ని మరొక స్టేజ్ కి తీసుకువెళుతున్నారనే చెప్పాలి. అయితే వారి కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఒక లుక్కేస్తే.. 

 • sukumar

  News11, Feb 2020, 8:22 PM IST

  అల్లు అర్జున్ సినిమాపై అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన సుకుమార్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవడమే కాదు.. బాహుబలి తర్వాత అంతటి పెద్ద విజయాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులని అలరించింది.