తొలి ప్రధాని  

(Search results - 5)
 • <p>ayodhya ram mandir photo, ayodhya mandir photo,ram mandir in ayodhya,ayodhya ram mandir status,ayodhya ram mandir news,ayodhya news,ayodhya ka ram mandir,ayodhya ka mandir,&nbsp;shri ram mandir ayodhya,shri ram mandir,shree ram mandir ayodhya,ayodhya ram mandir image,ram mandir image,ayodhya image,ayodhya ram mandir images,ayodhya ram mandir video,&nbsp;ram mandir video,ayodhya ram mandir bhumi pujan,ayodhya bhumi pujan,ayodhya mein ram mandir,ayodhya ke ram mandir,ayodhya ram mandir live,ram mandir nirman ayodhya,ayodhya ram mandir live news,ayodhya ram mandir ka samachar<br />
&nbsp;</p>

  NATIONAL5, Aug 2020, 11:32 AM

  అయోధ్యను సందర్శిస్తున్న తొలి ప్రధాని మోడీ: యూపీ ప్రభుత్వం

  29 ఏళ్ల క్రితం అయోధ్యలో మోడీ పర్యటించిన సమయంలో మోడీ తిరంగా ర్యాలీ కన్వీనర్ గా ఉన్నాడు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ  తిరంగా ర్యాలీని బీజేపీ చేపట్టింది. బీజేపీ అప్పటి జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ ఈ ర్యాలీని చేపట్టారు.
   

 • undefined

  Opinion20, Mar 2020, 4:24 PM

  మరణ శిక్ష: "చచ్చేంత వరకు ఉరి" కాన్సెప్టుని తీసుకువచ్చింది ఈయనే!

  భారతదేశంలోని ప్రముఖ న్యాయవాది, స్వతంత్ర సమరయోధుడు, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు తండ్రి మోతిలాల్ నెహ్రు ఇచ్చిన ఒక స్వీట్ షాక్ దెబ్బకు అప్పట్లో భారతదేశంలోని బ్రిటిషు ప్రభుత్వం ఖంగు తిన్నది. ఈయన అపార మేధస్సును అర్థం చేసుకొని తమ తీర్పులోని డొల్లతనాన్ని సరిచేసుకున్నారు. 

 • Cartoon punch: Children's Day special

  Cartoon14, Nov 2019, 5:46 PM

  cartoon punch:ఈ రోజు మాది.. అడిగింది ఇవ్వాల్సిందే!

  ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.  స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించడం అనవాయితి. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీ పువ్వలన్నా అమితమైన  ప్రేమ ఇష్టం. పిల్లల పట్ల ఆయన చాలా 
  అపాయ్యంగా ప్రేమగా మెలిగేవారు. 

 • sasi

  NATIONAL25, Sep 2019, 4:38 PM

  నెహ్రూ అమెరికా పర్యటనపై తప్పులో కాలు: నెటిజన్ల సెటైర్లు, సరిచేసిన శశిథరూర్

  భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ అమెరికా పర్యటన ఫోటోకు సంబంధించి తప్పులో కాలేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. 

 • nehru

  NATIONAL11, Aug 2019, 10:28 AM

  ఆయన రెండు నేరాలు చేశారు: నెహ్రూపై శివరాజ్‌సింగ్ వ్యాఖ్యలు

  భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఓ క్రిమినల్ అని.. కాశ్మీర్‌కు జరిగిన అన్యాయానికి కారణం ఆయనేనని శివరాజ్ ధ్వజమెత్తారు