తొలగింపు
(Search results - 119)Andhra PradeshJan 18, 2021, 9:32 AM IST
నేడు రామతీర్థంలో రాముడి విగ్రహం తొలగింపు..
ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన రామతీర్థంలో ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని నేడు దేవాదాయ శాఖాధికారులు తొలగించనున్నారు. రాముడి విగ్రహంతో పాటు సీత, లక్ష్మణుల విగ్రహాలను సైతం అధికారులు తొలగించనున్నారు. ప్రత్యేక హోమాలు నిర్వహించిన అనంతరం విగ్రహాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Tech NewsJan 16, 2021, 5:07 PM IST
జియో కస్టమర్లకు షాక్.. ఆ 4 ప్రీపెయిడ్ ప్లాన్ల తొలగింపు..
జియో కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంటుంది. కానీ కొత్త సంవత్సరంలో వినియోగదారులకు ప్రీ-పెయిడ్ ప్లాన్లలోని కొన్నిటిని మూసివేస్తు పెద్ద షాక్ ఇచ్చింది.
Andhra PradeshJan 12, 2021, 3:08 PM IST
మరో అధికారిపై వేటేసిన నిమ్మగడ్డ: ఎన్నికల సంఘం సెక్రటరీగా వాణీ మోహన్ తొలగింపు
వాణీమోహన్ సేవలు అవసరం లేదని సీఎస్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంగళవారం నాడు లేఖ రాశాడు.వాణీమోహన్ ను అధికారులు రిలీవ్ చేశారు.
Tech NewsJan 11, 2021, 11:03 AM IST
ఆపిల్ స్టోర్, ప్లే స్టోర్ నుండి పార్లర్ యాప్ తొలగింపు.. అమెరికాలొ జరిగిన దాడికి ఈ ఉపయోగించినట్లు ఆరోపణ..
అమెరికాలో ఇటీవల జరిగిన క్యాపిటల్ భవనంపై దాడి తరువాత, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను నిషేదించాయి.
Tech NewsJan 7, 2021, 1:13 PM IST
ఫేస్బుక్ యూసర్లకు షాకింగ్ న్యూస్.. లైక్ బటన్ తొలగింపు..
ఫేస్బుక్ ఇటీవల వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త ప్రైవసీ పాలసీ విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు ఫేస్బుక్ గురించి పెద్ద ప్రకటన చేసింది.
Andhra PradeshJan 2, 2021, 6:09 PM IST
కక్ష సాధింపే, కోర్టుల్లో చూసుకుంటాం : అశోక్ గజపతి తొలగింపుపై బాబు స్పందన
రామతీర్థం సహా మరో మూడు దేవాలయాల ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా టీడీపీ నేత అశోక్ గజపతిరాజును తొలగించడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇలాంటి సమయంలో దేవాలయం ఛైర్మన్ పోస్ట్ నుంచి తప్పిస్తారా అంటూ మండిపడ్డారు
Tech NewsDec 25, 2020, 12:17 PM IST
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో కీలక మార్పులు.. 4 డైరెక్టర్ల తొలగింపు.. సీఈఓ కృష్ణమూర్తికి చోటు..
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో కీలక మార్పులు చేసింది. గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, బ్యాంకింగ్ వెటరన్ కెకి మిస్త్రీల ప్రవేశం వచ్చే ఏడాది ఐపీఓ కంటే ముందే డైరెక్టర్ల బోర్డులో స్థానం కల్పించింది.
Andhra PradeshDec 20, 2020, 4:29 PM IST
చదలవాడ కటుంబంలో ఆస్తి వివాదం: ట్రస్ట్ నుండి రెండో భార్య సుచరిత తొలగింపు
తమ ట్రస్టు నుండి సుచరితను తొలగించామని చదలవాడ కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ ట్రస్టుతో సుచరితకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు.
Andhra PradeshNov 21, 2020, 1:01 PM IST
విశాఖలో టీడీపీ నేత గో కార్టింగ్ కూల్చివేత..
విశాఖ, కాపులుప్పాడ వద్ద టీడీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్‌కు చెందిన గోకార్టింగ్‌ను అధికారులు తొలగిస్తున్నారు.
NATIONALNov 13, 2020, 11:19 AM IST
ట్విట్టర్ లో అమిత్ షా ఫోటో తొలగింపు
ఓ కాపీరైట్ హోల్డర్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఆ ఫోటోను తొలగించినట్టు ట్విటర్ పేర్కొంది. ఆయనకు చెందిన వెరిఫైడ్ ఖాతాలో డిస్ప్లై పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఓ తెల్ల పేజీలో చిన్న సందేశం కనిపించడం గమనార్హం.
Tech NewsNov 6, 2020, 3:05 PM IST
యూట్యూబ్‌లో మళ్లీ హైక్వాలిటీ హెచ్డి వీడియోలు.. లాక్డౌన్ సడలింపుతో నిషేధం తొలగింపు..
మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో మొబైల్ నెట్‌వర్క్‌ల మీద అధిక భారం పడింది. దీనిని అదుపు చేయడానికి యూట్యూబ్ మార్చి నెలలో 1080 పిక్సల్ హెడీ వీడియోలను నిలిపివేసింది.
INTERNATIONALNov 4, 2020, 12:50 PM IST
Andhra PradeshOct 29, 2020, 11:19 AM IST
అద్దంకిలో వైసీపీ నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు: ఎమ్మెల్యే కరణం ఫ్లెక్సీల తొలగింపు, ఉద్రిక్తత
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పుట్టిన రోజును పురస్కరించుకొని బలరాంతో పాటు ఆయన తనయుడు వెంకటేష్ ఫోటోలు ఉన్న ఫ్లైక్సీలను అద్దంకిలో కరణం బలరాం అనుచరులు ఏర్పాటు చేశారు.
Andhra PradeshOct 25, 2020, 9:43 AM IST
జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ: గీతం కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు
విశాఖపట్నంలోని గీతం యూనిర్శిటీ కట్టడాల తొలగింపు విషయంలో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గీతం యూనివర్శిటీ కూల్చివేతలపై స్టేటస్ కో ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది.
Andhra PradeshOct 21, 2020, 6:52 PM IST
శిథిలాల తొలగింపు కొనసాగుతోంది: దుర్గగుడి ఈవో
దుర్గగుడి నిధులకు సీఎం జగన్ అంగీకరించారని తెలిపారు విజయవాడ కనక దుర్గ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేశ్. ఇంద్రకీలాద్రిపై బుధవారం కొండచరియలు విరిగి పడిన ఘటనపై ఆయన స్పందించారు.