తెలుగు సినిమాలు  

(Search results - 23)
 • undefined

  Entertainment28, Nov 2020, 6:59 PM

  `పోకిరి` గ్యాంగ్‌స్టర్‌ శివ జ్యోతి రానా.. ఘాటెక్కించే అందాలతో రచ్చ చేస్తుంది!

  `పోకిరి` సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించిన శివ జ్యోతి రానా ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటోలతో నెటిజన్లని అలరిస్తుంది. సెక్సీ యోగా పోజులతో మత్తెక్కిస్తుంటుంది. తాజాగా మరిన్ని ఘాటైన ఫోటోలను పంచుకుని అభిమానులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

 • undefined

  Entertainment18, Oct 2020, 6:38 PM

  మెగాఫోన్‌ పట్టిన వరలక్ష్మీ.. దాగుడుమూతలు ఆడుతుందట!

  తెలుగులో `తెనాలి రామకృష్ణ`, అలాగే డబ్బింగ్‌ సినిమా `పందెంకోడి 2` ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన వరలక్ష్మీ మెగాఫోన్‌ పడుతోంది. 

 • undefined

  Entertainment24, Sep 2020, 3:10 PM

  సెక్సీ యోగాతో సెగలు రేపుతున్న మహేష్‌ హీరోయిన్‌.. చూస్తే ఆగలేరు

  శివ రానా.. `పోకిరి` సినిమాతో టాలీవుడ్‌లో పాపులర్‌ అయిన హాట్‌ హీరోయిన్‌. తాజాగా సెక్సీ యోగాతో సెగలు రేపుతుంది. బెల్లీ తిప్పుడిని చూసిన వారిని ఎవరూ ఆపలేరు.

 • undefined

  Entertainment31, Aug 2020, 5:48 PM

  ఓటీటీలో విడుదలకాబోతున్న క్రేజీ తెలుగు సినిమాలివే..!

  థియేటర్‌లో సినిమా విడుదల అనేది ఇప్పట్లో చూడలేమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా విజృంభన మరింతగా  పెరుగుతుంది. దీంతో జనం గుమిగూడే సాధనమైన థియేటర్‌ ఓపెన్‌ అంటే చాలా రిస్క్ తో కూడినది. అందుకే కేంద్రం ఇంకా థియేటర్ల ఓపెన్‌కి అనుమతివ్వలేదు. 

 • undefined

  Entertainment25, May 2020, 12:57 PM

  ఇన్నర్‌ వేర్‌లో అందాలు ఆరబోసిన తెలుగు హీరోయిన్‌

  హీరోయిన్‌ కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేసిన బ్రెజిలియన్‌ మోడల్‌ లరిస్సా బొనెసి. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన తిక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ మోడలింగ్‌లో టాప్‌ రేంజ్‌లో ఉంది.

 • undefined

  Entertainment14, May 2020, 5:16 PM

  నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న విజయ్ సేతుపతి.. పుష్ప నుంచి అవుట్‌!

  రెమ్యూనరేషన్‌ విషయంలో విజయ్ సేతుపతిని భరించటం కష్టమని భావిస్తున్నారట నిర్మాతలు. క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా తెలుగు సినిమాలో నటించాలంటే ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట విజయ్ సేతుపతి. అంతా ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినా తను నటించిన తెలుగు సినిమాలు కోలీవుడ్ లో రిలీజ్ చేయవద్దంటూ మరో కండిషన్‌ పెడుతున్నాడట విజయ్ సేతుపతి.

 • undefined

  Entertainment8, May 2020, 1:00 PM

  గ్లామర్ డోస్‌ పెంచిన పవన్‌ హీరోయిన్‌.. హాఫ్‌ న్యూడ్‌గా రచ్చ

  పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బంగారం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ మీరా చోప్రా. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాకపోవటంతో మీరాకు తెలుగులో ఆఫర్స్‌ పెద్దగా రాలేదు. అదే సమయంలో కోలీవుడ్‌లో ఆఫర్స్‌ రావటంతో తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది. అడపాదడపా తెలుగు సినిమాలు చేసిన ఈ భామ హిందీ సినిమాల్లోనూ ఆకట్టుకుంది. హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్స్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

 • undefined

  News3, Mar 2020, 12:55 PM

  ఇక తెలుగు సినిమాలు చేయను.. ఎందుకంటే..?

  “నమ్మండి, ఇది చాలా కష్టమైన డెసిషన్ , ఇలా మొదట ఆలోచించటానికే ఇబ్బందైంది,అయితే ఇప్పుడీ డెసిషన్ తీసుకోకపోతే,ఇంక ఎప్పటికీ తీసుకోలేనపించింది,” అంటోందామె.  బ్రిటీష్ టెలివిజన్ షోలలో తనకంటూ గుర్తింపు వస్తోందని, ఇలాంటి సమయంలో అక్కడే సెటిలవ్వటం మంచిదనిపించిందని చెప్తోంది. 

 • samantha

  News28, Dec 2019, 10:00 AM

  2019 : యుఎస్ లో హిట్టైన తెలుగు సినిమాలు ఇవే!

  ఎఫ్ 2, ఓ బేబి, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ..ఈ నాలుగు సినిమాలు మాత్రమే ట్రేడ్ లో లాభాలు తెచ్చిపెట్టాయి. మిగిలినవన్ని ఎంతో కొంత కొనుక్కున్న వారికి నష్టం మిగిల్చినవే. 

 • stars

  News30, Nov 2019, 11:48 AM

  ఓపెనింగ్ డే కలెక్షన్స్.. టాప్ లో మన తెలుగు సినిమాలే (2013-2019)!

  ఒక సినిమాకి ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంత ముఖ్యమో తెలిసిందే.. అందుకే సరైన డేట్ ని చూసుకొని సినిమాలని రిలీజ్ చేస్తుంటారు. 

 • stars

  News5, Nov 2019, 11:35 AM

  ప్రీమియర్లతో షాకింగ్ కలెక్షన్స్.. సత్తా చాటిన తెలుగు సినిమాలు!

  టాలీవుడ్ లో ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే.. బాక్సాఫీస్ వద్ద  సందడి మొదలవుతుంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. రాకపోయినా ఈ  మధ్య కాలంలో స్టార్ హీరో సినిమా అంటే వంద కోట్ల గ్రాస్ ఈజీగా  వచ్చేస్తుంది. 

 • whistle

  Opinion28, Oct 2019, 11:39 AM

  తెలుగులో తమిళ తంబీల తడాఖా: తమిళంలో మన సినిమాల బోల్తా

  తమిళ చిత్రాలు తెలుగులో డీసెంట్ గా ఆడుతున్నాయి. ఓపెనింగ్ షేర్స్ రాబడుతున్నాయి. కానీ మన సినిమాలు ఎందుకు అక్కడ అంతలా ఆడలేకపోతున్నాయి? దానికి కారణాలేంటో చూద్దాం... 

 • tollywood

  ENTERTAINMENT18, Oct 2019, 10:29 AM

  ఈ 20 ఏళ్లలో అత్యధిక కలెక్షన్స్ అందించిన తెలుగు సినిమాలు (1999-2019)

  గత 20 ఏళ్ల నుంచి కంటెంట్ పరంగానే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా టాలీవుడ్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ కంటే ఒక మెట్టు పైనే తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి.  1999వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో అత్యధిక లాభాలను అందించిన సిసినిమాలు  ఇవే. సమరసింహా రెడ్డి నుంచి సైరా వరకు..

 • sukumar

  ENTERTAINMENT14, Sep 2019, 4:23 PM

  'గ్యాంగ్ లీడర్'లో సుకుమార్ ఎంట్రీ.. ఫుల్ ఫన్!

  తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు. థియేటర్ లో ఈ సీన్ బాగా పండింది. 

 • stars

  ENTERTAINMENT28, Aug 2019, 11:06 AM

  ఈ సినిమాలు కాంట్రవర్సీకే బాప్..!

  మన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో పాటు ఎన్నో కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేశాయి.