తెలుగు సినిమా  

(Search results - 181)
 • Prabhas

  News26, Feb 2020, 10:13 PM IST

  ప్రభాస్ పాత్ర..ఓ పులిహార వార్త?

  ఓ పెద్ద సినిమా ప్రారంభమవుతోందంటే...ఆ సినిమా గురించి సినీ ప్రేమికులు, ఆ హీరో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూంటారు.

 • Nithiin

  News26, Feb 2020, 8:33 PM IST

  'భీష్మ' సడెన్ సక్సెస్ మీట్..వెనక అసలు సీక్రెట్

  వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన చిత్రం భీష్మ. ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ కు దారితీసింది. 

 • Tollywood actor

  News26, Feb 2020, 8:29 PM IST

  ప్రాజెక్ట్ సెట్ అయ్యింది: వెంకీ వద్దంటే... ర‌వితేజ‌ రమ్మన్నాడు

  ఇండస్ట్రీ ఈ రోజు అనుకున్న మాట రేపు ఉండదు. ప్రతీ శుక్రవారం సీన్ మారిపోతూంటుంది. పాత వాళ్లు ప్రక్కకు వెళ్తే, కొత్తవాళ్లు హాట్ టాపిక్ లు గా మారిపోతూంటారు.

 • బాలకృష్ణ - 'లక్ష్మీ నరసింహ' సినిమా తరువాత 'సింహా'తో హిట్ ఆడుకోవడానికి బాలయ్య ఎక్కువ సమయం పట్టింది. మధ్యలో ఏడు ఫ్లాప్ సినిమాలు చేశాడు.

  News26, Feb 2020, 8:24 PM IST

  అల్లరి నరేష్ చేస్తున్నదే..బాలయ్య సైతం చేస్తున్నాడే

  అవును..గత కొద్ది కాలంగా..అల్లరి నరేష్ ఓ సాంగ్ రీమిక్స్ లో కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. మహేష్  హీరోగా నటించిన ‘మహర్షి’లో  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి మంచి మార్కలే కొట్టేసిన నరేష్... పి.వి.గిరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 • Chiranjeevi

  News23, Feb 2020, 6:39 PM IST

  లీక్ ఫొటో : చిరు నక్సలైట్ కాదా, మరి?

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య (చిరు 152) ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న ప్రముఖ దర్శకుడు,మరియు రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 

 • undefined

  News23, Feb 2020, 10:00 AM IST

  మహేష్ ..మళ్లీ మొదటికే,నెక్ట్స్ ఆ డైరక్టర్ తోనే!?

  రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ అంటూ సూపర్ హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం అవుతున్నారు.అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ వంశీ పైడిపల్లితో అనుకున్న ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేసారు.

 • stars

  News22, Feb 2020, 10:15 AM IST

  బ్యాగ్రౌండ్ లేదు.. టాలెంట్ ఉంది.. టాలీవుడ్ ఫ్యూచరంతా వీళ్లచేతిలోనే!

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతే ఐదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. 

 • Ram Pothineni

  News21, Feb 2020, 5:28 PM IST

  ఇస్మార్ట్ శంకర్ బీభత్సం.. ఇది ఎక్కడ ఆగుతుందో!

  డిజిటల్ మీడియం వచ్చాక సినిమా మధ్య భాషాంతరలు బాగా తగ్గిపోయాయి. అన్ని భాషల చిత్రాలని థియేటర్స్ కు వెళ్లకుండానే చూసే అవకాశం ప్రేక్షకుడికి కలుగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడంలో తెలుగు సినిమా కాస్త ముందుగానే ఉంది.

 • nithin

  Reviews21, Feb 2020, 1:09 PM IST

  నితిన్ ‘భీష్మ’ రివ్యూ

  మహా భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన మరువలేని పాత్ర భీష్ముడిది. భీష్ముడు.. ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోయినవాడు, సత్యవర్తనుడు, పరాక్రముడు. అలాంటి భీష్ముడుని గుర్తు చేసే టైటిల్ ని పెట్టినప్పుడు ఖచ్చితంగా కథలో  ఆ పాత్ర లక్షణాలు లేదా చర్యలతో కూడిన కంటెంట్ ఏదైనా ఉంటుందేమో ఆశిస్తాం. (అఫ్ కోర్స్ అది పురాణాలు గురించి తెలిసినవారికైతేనే..). మరి ఈ మోడరన్ భీష్ముడు కేవలం టైటిల్ లోనే పురాణ పాత్రను గుర్తు చేసుకున్నాడా లేక నిజంగా ఆ పాత్ర లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడా. ఎవరీ భీష్మ,అతని లక్ష్యమేమిటి..లక్షణమేమిటి..చివరకు సాధించిందేమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Sonam Bajwa

  News20, Feb 2020, 8:27 PM IST

  తెలుగు హీరోయిన్ హాట్ ఫొటో షూట్..ఎవరో గుర్తు పట్టారా?

  తెలుగులో ఆ మధ్యన వచ్చిన సుశాంత్ చిత్రం 'ఆటాడుకుందాం రా' హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం మంచి చర్చే జరిగింది. ఆ తర్వాత పాండవల్లో ఒకడు అనే సినిమా వచ్చింది. అందులోనూ అదే హీరోయిన్. కానీ ఆ సినిమా ఆడలేదు. దాంతో అంత టాలెంట్ వృధా అయ్యిపోయిందే అని చాలా మంది బాధపడ్డారు. కానీ ఆమెకు తెలుగులో సరైన సినిమా పడలేదు కానీ దున్నేసేది అని అంతా అనుకున్నారు. ఆమే సోనమ్ భజ్వాం. పూనమ్ భజ్వా కాదు..ఇద్దరకీ బోలెడు..బోల్డ్ తేడా ఉంది. ఆమెకు ఇంకా తెలుగులో భ్రమ పోలేదు. అందుకే అడపా దడపా ఇదిగో ఇలాంటి ఫొటో షూట్ లతో వార్తల్లో ఉండి, ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి అంత కష్టపడే ఆమెను గుర్తించాలి కదా..ఓ లుక్కేయండి మరి.
   

 • Nithiin Bheeshma

  News20, Feb 2020, 5:23 PM IST

  లీక్: 'భీష్మ' కథ ఇదే?.సూపర్ గా ఉంది

  యంగ్ హీరో నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన  ఈ చిత్రం ట్రైలర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అందిన కథను మీకు అందిస్తున్నాం.

 • rrr

  News20, Feb 2020, 8:04 AM IST

  RRR డిజిటల్ రైట్స్.. ఎంతో తెలిస్తే నోట మాట రాదు!

  రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం గురంచి రోజుకో సెన్సేషన్ న్యూస్ మీడియాలో వస్తూ సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ సంచలన వార్త  గా మారింది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో కోట్లు కుమ్మరిస్తున్నారు. 

 • Vijay Devarakonda

  News17, Feb 2020, 8:11 PM IST

  'వరల్డ్ ఫేమస్ లవర్' టీమ్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది ?

  విజయ్ దేవరకొండ చాలా తెలివైన వాడు. తను ఎంపిక చేసే స్క్రిప్టులే కాక, తను జనాల్లోకి ఎలా వెళ్లాలనుకుంటున్నాడు...ఏ విధమైన రెస్పాన్స్ వారినుంచి ఆశిస్తున్నాడు అనేది ఊహింది..అందుకు తగ్గట్లు పావులు కలుపుతూంటారు. తాజాగా ప్రేమికుల రోజున వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డియర్ కామ్రేడ్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత విజయ్ చేసిన చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా మీద మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.

 • పాటలు సిట్యువేషనల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. విజువల్స్ హైలెట్ గా ఉన్నాయి. మిగతా టెక్నిషియన్స్ వర్క్ ...దిల్ రాజు వంటి సంస్ద నిర్మించే చిత్రాల మాదిరిగానే మంచి స్టాండర్డ్స్ లో ఉన్నాయి. తమిళ విజయ్ సేతుపతి,త్రిషలతో పోటీ పెట్టలేం కానీ ఇక్కడ శర్వానంద్, సమంత ఇద్దరూ బాగా చేసారు. ముఖ్యంగా ప్రేమ, విరహం, వేదన అనే అంశాలను కళ్లతోనూ , బాడీ లాంగ్వేజ్ తోనూ చూపించగలిగారు.

  News17, Feb 2020, 8:46 AM IST

  ‘జాను’ దెబ్బ: శర్వానంద్ తీసుకున్న షాకింగ్ డెసిషన్

  'దిల్' రాజుగారు  ‘96’ సినిమాకు రీమేక్ సినిమా చేద్దామని అన్నప్పుడు, తమిళ మూవీ  చూశాను. క్లాసిక్ మూవీ కదా .. చేయగలనా? అనుకున్నాను. పైగా విజయ్ సేతుపతితో పోల్చి చూసి ట్రోల్ చేస్తారేమోననే సందేహం కూడా కలిగింది. 

 • ఫలానా హీరో అని కాదు అనటం లేదు కానీ ఫామ్ లో ఉన్న హీరోలు ఈ విషయమై తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పవన్ సినిమాలు చేయకపోవటంతో ఆయన అభిమానులు వేరే హీరో ల సినిమాలను భుజాన ఎత్తుకుంటున్నారు.

  News16, Feb 2020, 11:57 AM IST

  ప‌వ‌న్,క్రిష్ సినిమాకి కొత్త‌ సమస్య.. తలపట్టుకున్న నిర్మాత

  పాలటిక్స్  కోసం రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు సినిమాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్,  హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ దర్శకుడిగా ఓ పీరియాడిక్ మూవీ పవన్ ప్లాన్ చేసారు.