తెలుగు టెక్కీ
(Search results - 11)Andhra PradeshFeb 2, 2020, 11:52 AM IST
చైనాలో చిక్కుకొన్న తెలుగు టెక్కీ జ్యోతి: ఇండియా ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు
కర్నూల్ జిల్లాకు చెందిన టెక్కీ చైనాలోని వుహాన్ లో చిక్కుకొంది. చైనాలో ట్రైనింగ్ కోసం వెళ్లిన తెలుగు టెక్కీ శృతిని ఇండియాకు రప్పించేందుకు వెళ్లిన రెండు విమానాల్లో అధికారులు ఆమెను తీసుకొచ్చేందుకు నిరాకరించారు. జ్వరం ఎక్కువగా ఉన్న కారణంగానే ఆమెను విమాన ప్రయాణానికి అనుమతించలేదని బాధితురాలు చెబుతున్నారు.Andhra PradeshJan 29, 2020, 4:24 PM IST
కరోనా వైరస్: చైనాలోనే తెలుగు టెక్కీలు, ఆందోళనలో కుటుంబాలు
చైనాలో చిక్కుకొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వెంటనే తమ స్వస్థలాలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని సాఫ్ట్వేర్ కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 58 మంది తెలుగువాళ్లు ఉన్నారు.
TelanganaJan 5, 2020, 3:58 PM IST
హైద్రాబాద్‌కు చేరిన చరితారెడ్డి మృతదేహం
గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి మృతదేహం ఆదివారం నాడు ఉదయం ఇంటికి చేరింది. హైద్రాబాద్ రేణుకానగర్‌లోని రేణుకారెడ్డి ఇంటికి ఆమె మృతదేహం వచ్చింది.TelanganaJan 1, 2020, 1:36 PM IST
టెక్కీ చరితారెడ్డి మృతి: ముందు రోజే ఫోన్లో, పెళ్లికి ఫ్యామిలీ ఏర్పాట్లు
త్వరలోనే తెలుగు టెక్కీ చరితారెడ్డికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. కానీ అమెరికా మిచీగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.
TelanganaJan 1, 2020, 11:07 AM IST
అమెరికాలో మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి: అవయవదానం పూర్తి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన తెలుగు టెక్కీ చరితారెడ్డి అవయవదానం చేసింది. రెండు రోజుల క్రితం మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురైన విషయం తెలిసిందే.
TelanganaNov 20, 2019, 8:43 AM IST
పాక్ చెరలో తెలుగు టెక్కీ కేసులో ట్విస్ట్ విశాఖ పోలీసుల హైరానా, ఐదేళ్ల క్రితమే...
కుటుంబం మొత్తం ఐదేళ్ల క్రితమే విశాఖ నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చారు. ఐదేళ్ల క్రితం కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీకి మారారు. కాగా...గత రెండేళ్లుగా ప్రశాంత్ ఆచూకీ తెలీకపోగా... తాజాగా పాకిస్తానీ అధికారులు అతని వీడియోని విడుదల చేశారు. దీంతో అతను పాక్ చెరలో చిక్కుకున్నట్లు తెలిసింది. కాగా... కూకట్ పల్లి, విశాఖలోని ప్రశాంత్ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.
TelanganaNov 19, 2019, 4:46 PM IST
పాక్ బందీగా తెలుగు టెక్కీ ప్రశాంత్: ఆసక్తికర విషయాలు వెల్లడించిన తండ్రి
పాకిస్తాన్ చెరలో ఉన్న ప్రశాంత్ అనే యువకుడి విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రశాంత్ అదృశ్యమైన నాలుగు రోజులకే పాకిస్తాన్ ఆర్మీకి చిక్కినట్టుగా ప్రశాంత్ తండ్రి బాబురావు వెల్లడించాడు.
NRINov 1, 2019, 8:54 PM IST
అమెరికాలో తెలుగు టెక్కీ మృతి...తెలియని కారణం
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణించారు. నార్త్ కరోలినాలో పనిచేస్తున్న శివ చలపతిరాజు గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి. రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఉపాధి నిమిత్తం అమెరికాలో స్థిరపడ్డారు.
NRIAug 7, 2019, 12:08 PM IST
అమెరికాలో కారు ప్రమాదం... తెలుగు టెక్కీ మృతి
శివతేజ ఆరేళ్ల క్రితం అమెరికావెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కాగా... రెండు రోజుల క్రితం తన సహచర ఉద్యోగినితో కలిసి ఆఫీసుకి కారులో బయలు దేరాడు.ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివతేజ, అతని సహచర ఉద్యోగిని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
NRIJul 6, 2019, 10:09 PM IST
జలపాతంలో పడి అమెరికాలో తెలుగు టెక్కీ మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై నూనె సురేష్ అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించారు. కుటుంబం సమేతంగా హాలిడే ట్రిప్ కు వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మరణించాడు.
NRIAug 22, 2018, 10:33 AM IST