తెలుగు అకాడమీ  

(Search results - 16)
 • వైసీపీయే ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని అయితే దానికి రైతుల సమావేశంగా చెప్పుకుంటున్నారని సమాచారం. మొత్తానికి రాజధానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో మరోసారి రచ్చ మెుదలైందని చెప్పుకోవచ్చు. అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ సమావేశాలతో రాజధానిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

  Andhra Pradesh11, Dec 2019, 11:19 AM IST

  చంద్రబాబు అత్తకు కేబినెట్ హోదా ఇచ్చాం: సభలో జగన్ పంచ్

  రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ లకు చైర్మన్ల నియామకం జరిగిందన్నారు సీఎం జగన్. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా, ఏపీ ఐఐసీ చైర్మన్ గా ఆర్ కే రోజా, ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా నందమూరి లక్ష్మీ పార్వతిలను నియమించామని చెప్పుకొచ్చారు. 

 • lakshmi parvathi

  Andhra Pradesh13, Nov 2019, 7:45 PM IST

  తెలుగు అకాడమీ ఛైర్మన్‌ లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా: ప్రభుత్వ ఉత్తర్వులు

  ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె రెండేళ్లపాటు కొనసాగనున్నారు. 

 • ఆలస్యంగా పార్టీలోకి వచ్చిన ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబును ఎమ్మెల్సీ చేశారు. దీంతో వంగవీటి రాధా పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి.

  Guntur8, Nov 2019, 5:50 PM IST

  తెలుగు అకాడమీతో ఇక పనేముంది...లక్ష్మీపార్వతి ఏమంటారు..: అశోక్ బాబు

  రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపట్టాలన్న ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై యార్లగడ్డ,  లక్ష్మీపార్వతిలు స్పందించాలని సూచించారు. 

 • jagan

  Andhra Pradesh6, Nov 2019, 6:01 PM IST

  లక్ష్మీపార్వతికి జగన్ కీలక పదవి: ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియామకం

  ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

 • Telugu Academy
  Video Icon

  Telangana17, Jun 2019, 6:10 PM IST

  తెలుగు అకాడమీ దినసరి వేతన ఉద్యోగుల ధర్నా (వీడియో)

   పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరుతూ తెలుగు అకాడమీ దినసరి వేతన ఉద్యోగులు సోమవారం ధర్నా చేశారు. తెలుగు అకాడమీలో గత 20 ఏళ్లుగా దినసరి వేతనంపై పనిచేస్తున్న ఉద్యోగులకు 9 ఏళ్లుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులకు అనుగుణంగానే దినసరి వేతనాలను పెంచుతున్నారని వారు తెలిపారు. 

 • sashi
  Video Icon

  Career Guidance16, Apr 2019, 5:19 PM IST

  తెలుగు అకాడమీ పుస్తకాల ఆవిష్కరణ: సివిల్స్ టాపర్ ఇంటర్వ్యూ (వీడియో)

  హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మంగళవారం పోటీ పరీక్షలపై  జరిగిన అవగాహన సదస్సు లో తెలుగు అకాడమీ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సదస్సుకు హాజరైన సివిల్స్ 2018 టాపర్ శశితో ఏషియా నెట్ న్యూస్ తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ..

 • kadiam srihari

  Telangana9, Aug 2018, 11:59 AM IST

  తెలుగు భాష నిలిచే ఉంటుంది: తెలుగు అకాడమీ స్వర్ణోత్సావాల్లో కడియం (వీడియో)

  తెలుగు భాషాభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్న తెలుగు అకాడమీకి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మాతృభాషగా తెలుగు బ్రతికున్నంత కాలం తెలుగు అకాడమీ కూడా నిలిచిఉంటుందని అన్నారు. తెలంగాణ కవులు, రచయితలు,సాహిత్య ప్రియులు, విద్యార్థులు, నిరుద్యోగులకు తెలుగు అకాడమీ అండగా ఉంటోందని ఉప ముఖ్యమంత్రి కితాబిచ్చారు. 

 • telugu academy

  Telangana8, Aug 2018, 1:57 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు: సామాజిక శాస్త్రంపై టీఎస్పిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రసంగం

  తెలుగు అకాడమీలో స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.గ్విన్ కమిటీ నివేధిక ఆధారంగా  1968 ఆగస్టు 6న కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరింగింది. అప్పటినుండి ఈ అకాడమీ తెలుగు భాషా వ్యాప్తికి, సాహిత్యానికి కృషి చూస్తూ విజయవంతంగా ముందుకువెళుతోంది. నేటికీ మన మాతృభాష ప్రజల చెంతకు చేరుతోందంటే అది తెలుగు అకాడమీ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సంస్థ సెంచరీ వైపు అడుగులేస్తోంది.

 • telugu academy

  Telangana8, Aug 2018, 12:56 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు: తెలుగు భాషా, సాహిత్య కృషిపై ప్రసంగాలు (వీడియో)

  భారతదేశం ఆధునీకరణ, అభివృద్ది వైపు అడుగులేస్తోంది. దీంతో దేశంలోని మాతృభాషలన్నీ మరుగున పడుతూ ఇంగ్లీష్ భాష పెత్తనం పెరిగిపోతోంది. కార్పోరేట్ విద్యా విధానం, ఇంగ్లీష్ పై మోజుతో నేటి సమాజం మాతృ భాషనే మరిచిపోయే పరిస్థితి వచ్చింది.  ఇలాంటి సమయంలో కూడా కొన్ని సంస్థలు తమ తల్లిభాషను బ్రతికించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా తెలుగు భాషను గత 50 ఏళ్లుగా బ్రతికిస్తూ అలుపెరగకుండా శ్రమిస్తోంది తెలుగు అకాడమీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో భాషా, సాహిత్యాలకు సేవలు చేస్తూ తెలుగు అకాడమీ స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టింది.

 • telugu academy

  Telangana8, Aug 2018, 12:07 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు: గణిత శాస్త్రం-అనువర్తనాలపై ప్రసంగం (వీడియో)

  తెలుగు భాషాభివృద్ది కోసం 1968 లో ఆనాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థాపించబడింది తెలుగు అకాడమీ సంస్థ. అప్పటి నుండి ఇప్పటివరకు తెలుగు సాహిత్యానికి, తెలుగు ప్రజలకు సేవలు చేస్తూ తన ప్రతిష్టను మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి సంస్థ తన 49 సంవత్సరాల ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించుకుని 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 
   

 • telugu academy

  Telangana2, Aug 2018, 2:40 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, మనస్తత్వ శాస్త్రంపై ప్రత్యేక ప్రసంగం (వీడియోలు)

  తెలుగు అకాడమీ తన సుదీర్ఘ ప్రయాణాన్ని తెలుగు భాషాభివృద్ది కోసం వెచ్చించిందన్న విషయం తెలుగు భాషాభిమానులకే కాదు యావత్ తెలుగు ప్రజలకు తెలిసిందే. ఆనాడు తెలుగు వెలుగులు విరజిమ్మిన కాలం నుండి నేడు తెలుగు భాష ఆధరణ కోల్పోయే స్థాయివరకు ఆ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. తన 49 ఏళ లసుధీర్ఘ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగు అకాడమీ 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

 • telugu academy

  Telangana1, Aug 2018, 1:08 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, మానవ జీవితంలో జంతుశాస్త్రం పాత్రపై ప్రసంగం (వీడియో)

  తెలుగు భాషాభివృద్ది కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అయితే గత 49 సంవత్సరాలుగా ఈ అకాడమీ తెలుగు ప్రజలకు తన నిరంతర సేవలను అందిస్తూ 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. నాటి నుండి నేటి దాకా తెలుగు బాషా సాహిత్య గ్రంథాలు,  పాఠ్య పుస్తకాల ముద్రణ, తెలుగు నిఘంటువుల తయారీ, మాతృభాషా పరిశోధన వంటి వాటిని ఈ తెలుగు అకాడమీ చెపట్టింది. సమాజానికి, విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి పనులు చేయడం వల్లే ఈ సంస్థ ఖ్యాతి రోజు రోజుకూ తెలుగు ప్రజల్లో పెరుగిందే కానీ తరగలేదు.

 • telugu academy

  Telangana28, Jul 2018, 1:32 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, వృక్షశాస్త్ర వైవిధ్యంపై ప్రసంగం (వీడియో)

  తెలుగు భాషా అభ్యున్నతికి పాటుపడుతున్న తెలుగు అకాడమీ గురించి తెలంగాణలో తెలియనివారుండరు. అయితే తన ప్రాభవాన్ని కోల్పోతున్న మాతృభాషను కాపాడటానికి ఈ సంస్థ చేస్తున్న కృషి సాధారనమైనది కాదు. ఈ  కార్పోరేట్ కాలంలో, ఇంగ్లీష్ మోజులో కూడా కాస్తో కూస్తో తెలుగు భాష ఆదరణను పొందుతుందంటే అందుకు కారణం ఇలాంటి సంస్థలే అనడంలో అతిశయోక్తి లేదు. 

 • telugu academy

  Telangana27, Jul 2018, 1:44 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, వాణిజ్య శాస్త్రంలో వచ్చిన మార్పులపై ప్రసంగం (వీడియో)

  ప్రాంతీయ భాష తెలుగును సుసంపన్నం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968 ఆగస్టు తెలుగు అకాడమీ పేరుతో తెలుగు బాషా సంస్థను ఏర్పాటుచేసింది. ఈ సంస్థ  ప్రాథమిక, ఉన్నత విద్యా స్థాయిల్లో తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పించడానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. అలాగే నిరుద్యోగుల కోసం అనేక పోటీ పరీక్షల పుస్తకాలను ప్రచురించి వారి భవిష్యత్తుకు తెలుగు అకాడమీ బంగారు బాటలు వేసింది.

 • telugu academy

  Telangana26, Jul 2018, 12:14 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు,ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలపై ప్రసంగం (వీడియో)

  తెలుగు అకాడమీ... తన సుధీర్ఘ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వ సంస్థ. పోటీ పరీక్షల కోసమే కాకుండా విద్యార్థుల కోసం కూడా అనేక మంచి పుస్తకాలను అందిస్తున్న సంస్థ. ఇప్పుడే కాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సంస్థ విద్యార్థులకు అండదండగా నిలుస్తూ ఎన్నో మంచి పుస్తకాలను విడుదలచేసి వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.