తెలంగాణ సీఎం
(Search results - 334)TelanganaJan 20, 2021, 3:24 PM IST
ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని కోరుకొంటున్నారు: బండి సంజయ్
బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. నిజమైన ఉద్యమ కారులకు కేటీఆర్ సీఎం కావడం ఇష్టం లేదన్నారు.
TelanganaJan 20, 2021, 11:18 AM IST
కేటీఆర్ ను సీఎం చేయాల్సిందే: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్
కేటీఆర్ ను తెలంగాణ సీఎం చేయాలనే డిమాండ్ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ ను కోరారు.
TelanganaJan 19, 2021, 11:36 AM IST
కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో కేసీఆర్ దంపతుల పూజలు
ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత సీఎం కేసీఆర్ మేడిగడ్డ రిజర్వాయర్ ను పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు ఎంత, ఎగువ నుండి వస్తున్న నీరు ఎంత రోజుకు ఎన్ని టీఎంసీల నీరు పంపింగ్ చేయవచ్చనే విషయమై సీఎం అధికారులతో చర్చించనున్నారు.
TelanganaJan 19, 2021, 7:14 AM IST
తెలంగాణ సీఎంగా కేటీఆర్: మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్ స్థానంలో కేటీఆర్ మంత్రి అవుతారనే ప్రచారంపై తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో సంతృప్తిగా ఉన్నారా అంటే సందిగ్ధమైన సమాధానం ఇచ్చారు.
EntertainmentJan 18, 2021, 2:05 PM IST
టాలీవుడ్‌కి దొరస్వామి రాజు సేవలు మరువలేనివిః ఎన్టీఆర్, రాజమౌళి, రాఘవేంద్రరావు ఎమోషనల్
వి.దొరస్వామి రాజు మరణంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దొరస్వామి రాజు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని సీఎం అన్నారు.
TelanganaJan 11, 2021, 7:09 PM IST
ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్: ఎంప్లాయిస్ ప్రమోషన్ల సర్వీసు రెండేళ్లకు కుదింపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం కనీస సర్వీసును మూడేళ్ల నుండి రెండేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.TelanganaJan 7, 2021, 1:40 PM IST
కేసీఆర్‌కు ఛాతీలో మంట: వైద్య పరీక్షలు చేసుకోనున్న సీఎం
తెలంగాణ సీఎం కేసీఆర్ కు గురువారం నాడు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోనున్నారు. ఛాతీలో మంట కారణంగా ఆయన పరీక్షలు చేయించుకొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
Andhra PradeshDec 31, 2020, 3:04 PM IST
కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో.. ఏం జరిగిందో ఆయనకే తెలియాలి : వడ్డే శోభనాద్రీశ్వరరావు
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఏపీ టీడీపీ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్ళి రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వకుండా కేసీఆర్ రావటం బాధాకరమన్నారు. అంతేకాదు ఢిల్లీలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి కేసీఆర్‌కే తెలియాలని ఆయన చెప్పారు.
TelanganaDec 31, 2020, 2:30 PM IST
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ లంచ్ భేటీ: కీలక అంశాలపై చర్చ
ఉద్యోగ సంఘాల డైరీ, క్యాలెండర్లను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వేతన సవరణ, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, సర్వీసు నిబంధనలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
TelanganaDec 31, 2020, 7:55 AM IST
కేసీఆర్ సంచలన నిర్ణయం: నరేంద్ర మోడీతో దోస్తీ కారణంగానే....
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాజకీయంగా చర్చ సాగుతోంది.
TelanganaDec 20, 2020, 9:59 AM IST
ఆంధ్రా రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్... భోజనానికి రావాలంటూ ఆహ్వానం
నూతన వ్యవసాయ పద్దతులను అనుసరించి అత్యధిక దిగుబడిని సాధించిన ఆంధ్రా ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.
TelanganaDec 19, 2020, 9:15 PM IST
కేసీఆర్ ఫామ్ హౌస్ మీద బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ మీద బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎంఐఎం నాయకుల తీరుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
TelanganaDec 18, 2020, 6:46 PM IST
గ్రేటర్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందు: కేసీఆర్ మీద తరుణ్ చుగ్
బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ హైదరాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
TelanganaDec 14, 2020, 10:53 AM IST
ఏడు ప్రాజెక్టులు: కేసీఆర్‌కు గజేంద్ర షెకావత్ షాకింగ్ లెటర్
కేడబ్ల్యూడీటీ-1 ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న ప్రాజెక్టులు మినహా అన్ని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
TelanganaDec 14, 2020, 9:02 AM IST
కేసీఆర్ వెనుకే ఢిల్లీకి బండి సంజయ్: బిజెపి వ్యూహం ఇదీ...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాదు చేరుకున్న మరుక్షణమే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హస్తిన బాట పట్టారు. దీని వెనక బిజెపి వ్యూహం ఉన్నట్లు భావిస్తున్నారు.