తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు 2019  

(Search results - 7)
 • uttam kumar reddy

  Telangana24, May 2019, 3:09 PM

  ఉత్తమ రికార్డు: అసెంబ్లీ వద్దంది, లోక్‌సభ రమ్మంది

   అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ...ఎంపీ స్థానాలకు పోటీ చేసిన నేతలు  విజయం సాధించారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన రికార్డు మాత్రం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరున నెలకొంది.

 • ఆంధ్రుల పౌరుషాన్ని చూపాలని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ప్రజలను కోరారు. కానీ, చంద్రబాబునాయుడు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం సఫలీకృతం కాలేదు.జగన్‌ను కేసీఆర్ తన సామంతరాజుగా చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని చంద్రబాబు ప్రచారం చేశారు.ఈ ప్రచారం కూడ బాబుకు పలితం ఇవ్వలేదు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే నినాదం మాత్రం ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు.

  Telangana23, May 2019, 4:06 PM

  కేసీఆర్‌కు షాక్: కేటీఆర్ నాయకత్వానికి ఎదురు దెబ్బ

  తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు ప్రజలు షాకిచ్చారు. టీఆర్ఎస్‌కు ఏకపక్ష విజయాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీలకు కూడ తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారు.  తెలంగాణలోని 17  ఎంపీ స్థానాల్లో  కనీసం 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. హైద్రాబాద్‌లో ఎంఐఎం విజయం సాధిస్తోందని ఆ పార్టీ అంచనా వేసింది.  టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తూ  తెలంగాణ ఓటర్లు  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను కూడ గెలిపించారు.

 • తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.

  Telangana19, May 2019, 8:31 PM

  తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే: తిరుగులేని కారు

  తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితి తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవచ్చని కూడ ఈ సంస్థలు ప్రకటించాయి.
   

 • అదే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్కువ విమర్శలు చేస్తూ కేసీఆర్ పైనే ఎక్కువగా చంద్రబాబు గురిపెట్టారు. తెలంగాణవాళ్ల పాలన కావాలా అని అడిగారు. ఆంధ్రకు అన్యాయం చేయాలని చూస్తున్న కేసీఆర్ ను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

  Andhra Pradesh assembly Elections 20199, Apr 2019, 12:02 PM

  సెంటిమెంట్: కేసీఆర్‌కు కలిసొచ్చినట్టుగా బాబుకు వర్కవుటయ్యేనా

   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ చంద్రబాబునాయుడు సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల్లో  కేసీఆర్‌కు సెంటిమెంట్ కలిసొచ్చింది, కానీ ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు సెంటిమెంట్ వర్కవుటయ్యేనా అనే  చర్చ సర్వత్రా సాగుతోంది.

 • నిజామాబాద్‌లో టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభ

  Telangana2, Apr 2019, 6:13 PM

  నాకేం ప్రధాని కావాలని లేదు, కానీ...: కేసీఆర్

  తనకు ప్రధానమంత్రి పదవి కావాలనే కోరిక లేదని కేసీఆర్ ప్రకటించారు. కానీ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 
   

 • KALWAKURTHY_Jaipal-yada

  Telangana2, Apr 2019, 11:12 AM

  ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ: కొట్టుకొన్న జైపాల్, కసిరెడ్డి వర్గీయులు

  రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడు గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయుల మధ్య మంగళవారం నాడు గొడవల జరిగింది. 

 • sunitha

  Telangana1, Apr 2019, 5:08 PM

  టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

  మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం నాడు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్‌లో చేరారు.