తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం
(Search results - 10)TelanganaDec 29, 2020, 11:09 AM IST
రెండు కార్పోరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్
తాజా ఎన్నికలకు సంబంధించి మేయర్, ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఈ ఏడాది జనవరిలో జరిగిన పుర ఎన్నికల నేపథ్యంలో ఖరారు చేశారు. వరంగల్ మేయర్ పదవి బీసీకి, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు, సిద్దిపేట మున్సిపల్ ఛైర్పర్సన్ జనరల్ మహిళకు, అచ్చంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ జనరల్‌కు రిజర్వు అయ్యింది.
TelanganaDec 4, 2020, 12:59 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్న టీఎస్ఈసీ
బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తు కాకుండా పెన్నుతో పాటు టిక్ గుర్తు పెట్టినా కూడ వాటిని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది
TelanganaDec 4, 2020, 10:17 AM IST
ఎస్ఈసీ ఉత్తర్వులు: ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ
పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్ధసారథికి ఈ విషయమై లేఖ రాశారు.
TelanganaDec 1, 2020, 12:45 PM IST
ఓల్డ్ మలక్‌పేట 26వ డివిజన్లో పోలింగ్ రద్దు: డిసెంబర్ 3న రీ పోలింగ్
ఈ విషయాన్ని గుర్తించిన సీపీఐ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథికి ఫిర్యాదు చేశారు.TelanganaDec 1, 2020, 11:08 AM IST
గుర్తులు తారుమారు: ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దు
ఓల్డ్ మలక్ పేట లోని 26వ డివిజన్ లో సీపీఐ అభ్యర్ధి గుర్తు తారుమారైంది. ఈ విషయమై సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. బ్యాలెట్ పత్రంలో సీపీఐ గుర్తు కంకికొడవలికి బదులుగా సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం ముద్రించారు.
TelanganaNov 29, 2020, 6:33 PM IST
ముగిసిన ప్రచారం,జీహెచ్ఎంసీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: ఎస్ఈసీ పార్ధసారథి
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 2336 సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. 1207 అతి సున్నితమైనవి, 279 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్టుగా ఆయన చెప్పారు.
TelanganaNov 20, 2020, 4:32 PM IST
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: బండి సంజయ్‌పై ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
శుక్రవారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
TelanganaNov 17, 2020, 12:59 PM IST
జంట నగరాల్లో వరద సహాయం: ఎన్నికల సంఘం క్లారిటీ
మరోవైపు పరిహారం పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని కొందరు నిరసన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల తమకు పరిహారం అందలేదని కూడ ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.
TelanganaNov 17, 2020, 10:36 AM IST
డిసెంబర్ 1న పోలింగ్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ఇదీ...
జీహెచ్ఎంసీలో 74.4 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 52.09 శాతం మంది కాగా, మహిళలు 47.90 శాతం.TelanganaOct 7, 2020, 12:16 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్: ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి
వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.