తెలంగాణ ముఖ్యమంత్రి
(Search results - 178)TelanganaJan 9, 2021, 5:29 PM IST
మోడీకి మొగుడ్ని అవుతానని కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారు.: జీవన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మోడీకి మొగుడిని అవుతానంటూ ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ట్నాన్స్ జెండర్ అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.
TelanganaJan 9, 2021, 2:52 PM IST
గొల్ల కురుములకు కేసీఆర్ గుడ్‌న్యూస్: గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా వల్ల మొదటి విడత గొర్రెల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 75 శాతం సబ్సిడీతో గొల్ల కురుములకు గొర్రెలు పంపిణీ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు
TelanganaJan 8, 2021, 7:24 PM IST
కరోనా వ్యాక్సిన్: సోమవారం మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ భేటీ
11న మంత్రులు, కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, సాదా బైనామాలపై నిర్ణయం తీసుకోనున్నారు
TelanganaDec 31, 2020, 3:18 PM IST
జనవరిలోనే పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు: ఉద్యోగ సంఘాలతో కేసీఆర్
ఉద్యోగ సంఘాల నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ రోజే సీఎస్‌కు పీఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వనుంది. జనవరి చివరిలోగా అన్ని ప్రమోషన్లు పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు
TelanganaDec 29, 2020, 7:24 PM IST
ఉద్యోగులకు కేసీఆర్ న్యూఇయర్ గిఫ్ట్: వేతనాలు పెంపు సహా మరెన్నో
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూఇయర్ కానుక ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచాలని, అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కేసీఆర్ ఆదేశించారు.
TelanganaDec 29, 2020, 2:43 PM IST
నియంత్రిత రద్దు.. నీ అసమర్థతే, సీఎంగా అర్హత లేదు: కేసీఆర్‌పై ఉత్తమ్ వ్యాఖ్యలు
నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రైతులను అవమానపరిచేలా ఉందన్నారు కాంగ్రెస్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
TelanganaDec 28, 2020, 4:52 PM IST
ఘనంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లివేడుకలు నిర్వహించారు. చరణ్ రెడ్డి, ప్రత్యూష వివాహానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై నూనత వధూవరులను ఆశీర్వదించాడు.
TelanganaDec 28, 2020, 2:55 PM IST
రాష్ట్ర ద్రోహి కేసీఆర్.. ఆయన శేష జీవితం చర్లపల్లి జైలులోనే : పొన్నాల
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతారని, ఆయన శేష జీవితం చర్లపల్లి జైల్లోనే గడుపుతారని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాత్రికి రాత్రే ఎత్తేస్తామని ప్రకటించారని.. అవివేకం, అహంకారం, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
TelanganaDec 28, 2020, 1:48 PM IST
రైతుల దీక్షకు ఎందుకు వెళ్లలేదు? కేసీఆర్ సమాధానం చెప్పాలి : జగ్గారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాడని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ సమర్దిస్తున్నారని మండిపడ్డారు.
TelanganaDec 24, 2020, 11:25 AM IST
మార్చి లోగా సీఎం పీఠంపై కేటీఆర్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
వచ్చే ఏడాది మార్చిలోగా మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చెప్పారు. రెడ్యా నాయక్ వ్యాఖ్యలు ప్రస్తతం హాట్ టాపిక్ గా మారాయి.
TelanganaDec 21, 2020, 12:45 PM IST
ఫాంహౌస్ లో వుంటూ... రాత్రుల్లే కాదు పగలు కూడా...: కేసీఆర్ పై సంజయ్ సంచలనం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తనదైన పంచులతో విరుచుకుపడ్డారు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్.
TelanganaDec 13, 2020, 9:56 PM IST
మోడీతో భేటీ.. పక్కన ఎంపీలు ఎందుకు లేరు: కేసీఆర్‌పై పొన్నాల ప్రశ్నలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు
TelanganaDec 12, 2020, 7:23 PM IST
ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ
ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో వున్న సీఎం.. శనివారం సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. గత రెండు రోజులుగా హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్.. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.
TelanganaDec 12, 2020, 4:30 PM IST
సిద్ధిపేటలో ఎయిర్పోర్ట్ : హర్దీప్ సింగ్ పూరికి కేసీఆర్ వినతి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను వరుస పెట్టి ఆయన కలుస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు.
TelanganaDec 11, 2020, 10:35 AM IST
ఢీల్లీకి కేసీఆర్: మూడు రోజుల పాటు అక్కడే, పీఎంతో పాటు పలువురి మంత్రులతో భేటీకి ఛాన్స్
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.ఈ ఆందోళనలకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. రైతు సంఘాల నేతలతో కూడ కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.