తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు 2019
(Search results - 9)TelanganaMar 27, 2019, 12:25 PM IST
నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు
:నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు ఉపసంహరింపజేసేలా కొన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
TelanganaMar 18, 2019, 6:12 PM IST
ఏప్రిల్ 11 తర్వాత మా రిటర్న్ గిఫ్ట్ తెలుస్తుంది: చంద్రబాబుపై కేటీఆర్
ఏప్రిల్ 11వ తేదీ తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏమిటో తెలుస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
TelanganaMar 11, 2019, 1:43 PM IST
ఈ నెల 17 నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం
ఈ నెల 19వ తేదీ నుండి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కేసీఆర్ ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
NewsMar 10, 2019, 6:25 PM IST
42 రోజుల తర్వాతే ఏపీ, తెలంగాణలో ఎన్నికల ఫలితాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల్లో ప్రచారానికి కేవలం 15 నుండి 20 రోజుల వరకు కూడ ఉండే అవకాశం ఉంది. సరిగ్గా నెల రోజుల్లోనే ఎన్నికలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి
Election slogansMar 8, 2019, 5:30 PM IST
సార్+ కారు = ఢిల్లీ సర్కార్: కేటీఆర్
సార్+ కారు = ఢిల్లీ సర్కార్ అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Telangana తెలంగాణFeb 28, 2019, 2:35 PM IST
ఒక్క సీటు మిత్రుడు అసద్కీ: 16 సీట్లపై కన్నేసిన టీఆర్ఎస్
రాష్ట్రంలోని నాలుగు ఎంపీ స్థానాలపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా కేంద్రీకరించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. హైద్రాబాద్ స్థానంలో ఎంఐఎం విజయం సాధిస్తోందని ఆ పార్టీ ధీమాతో ఉంది.
TelanganaFeb 26, 2019, 8:48 PM IST
పోటీకి జైపాల్ రెడ్డి దూరం:డీకే అరుణ సెటైర్లు, తప్పుబట్టిన చిన్నారెడ్డి
మహాబూబ్ నగర్ ఎంపీ సీటుపైతెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఆసక్తికర చర్చ సాగింది. జైపాల్ రెడ్డిని కేంద్రంగా చేసుకొని మాజీ మంత్రి డీకే అరుణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
TelanganaFeb 25, 2019, 4:24 PM IST
చేవేళ్ల ఎంపీ సీటుపై కన్నేసిన స్వామి గౌడ్
టీఆర్ఎస్ ఆదేశిస్తే చేవేళ్ల నుండి తాను ఎంపీగా పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలంగాణ శాసనసమండలి చైర్మెన్ స్వామిగౌడ్ స్పష్టం చేశారు.
TelanganaJan 26, 2019, 7:41 PM IST
అసెంబ్లీ ఫార్మూలా: సిట్టింగ్ ఎంపీలకే కేసీఆర్ ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఒక్క స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.హైద్రాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం విజయం సాధించాలని టీఆర్ఎస్ కోరుతోంది.అవసరమైతే ఈ స్థానంలో నామమాత్రపు పోటీ పెట్టే అవకాశం ఉంది.