తెలంగాణ కాంగ్రెస్  

(Search results - 65)
 • ponnam

  Karimanagar6, Jan 2020, 8:20 PM IST

  కేటీఆర్ భయం అదే... స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలతోనే...: పొన్నం ప్రభాకర్

  తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగంసిద్దం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడలో ప్రచారాన్ని ప్రారంభించింది. 

 • tamilisai speech

  Telangana28, Dec 2019, 12:44 PM IST

  తెలంగాణ కాంగ్రెస్ కు షాక్...కాళేశ్వరంపై తమిళిసై కీలక వ్యాఖ్యలు

  వర్నర్ తమిళిసై గారు తెలంగాణాలో నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మీద సిబిఐ విచారణ కోసం కాంగ్రెస్ బృందం ఇచ్చిన విజ్ఞప్తిని సీబీఐకి కాకుండా ఏసీబీకి చేరవేసారట. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలను తెలియజేశారు. 

 • telangana congress

  Telangana25, Dec 2019, 8:13 AM IST

  సీఏఏ, ఎన్ఆర్‌సీ: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గందరగోళం

  మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల గందరగోళంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పార్లమెంట్‌లో సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేసింది.

 • jagan

  Telangana9, Dec 2019, 8:22 PM IST

  మహిళల కోసం కొత్త చట్టం: జగన్‌ను అభినందించిన విజయశాంతి

  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభినందించారు

 • MADHIRA_Batti-vikramark

  Telangana5, Dec 2019, 1:27 PM IST

  Justice for Disha: దిశ ఘటనపై కాంగ్రెస్ పోరుబాట, సీఎల్పీ వద్ద ఎమ్మెల్యేల నిరసన

  మహిళలపై అత్యాచారాలను నియంత్రించేందుకు మహిళలల రక్షణకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 
   

 • telangana congress mps komati reddy, uttam kumar reddy, revanth reddy

  Telangana27, Nov 2019, 3:02 PM IST

  ఆర్టీసీ సమ్మె: కోర్టుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్

  ఆర్టీసీ కార్మికుల సమస్మలపై కోర్టుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.

 • kuntia

  Telangana25, Nov 2019, 5:59 PM IST

  కుంతియా స్థానంలో కొత్త ఇంచార్జీ: టీపీసిసీ రేసులో రేవంత్, శ్రీధర్ బాబు


  తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఈ క్రమంలో పక్కా ప్రణాళికలను రచిస్తోన్న అధిష్టానం.. పార్టీలో పలు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఆర్సీ కుంతియా స్థానంలో ఓ యువ నేతను తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  ఇక ఈ పదవి రేస్‌లో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో రాజీవ్ శంకర్ రావు సతవ్(మాజీ ఎంపీ, గుజరాత్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్), గౌరవ్ గగోలి(అస్సాం ఎంపీ), ఆర్‌పీఎన్ సింగ్(జార్ఖండ్ ఇన్‌ఛార్జ్)లు ఉన్నారు. ఇక ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, సీనియర్ నేతలతో చర్చించనున్న అధిష్టానం.. ఈ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

  కాగా మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవిపై ఇంకా సంగ్ధిగ్ధత కొనసాగుతోంది. ఈ పదవి కోసం పార్టీ సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్‌తో పాటు రేవంత్ రెడ్డి తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి గానీ, శ్రీధర్ బాబుకు గానీ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉత్తర భారతంలోని రాష్ట్రాలకు పంపనున్నట్లు కూడా సమాచారం


   

 • bollu kishan

  Telangana20, Nov 2019, 3:10 PM IST

  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు... ఎవరీ బొల్లు కిషన్

  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎవరైనా కాగలరని, అన్ని సామాజిక వర్గాల్లో బలమైన నేతలున్నారని అన్నాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో ఎవరికైనా అధ్యక్షుడు కాగలడని, అవసరమైతే బొల్లు కిషన్ కూడా టీపీసీసీ చీఫ్ కాగలదన్నారు. ఇంతకీ ఈ బొల్లు కిషన్ ఎవరు... 

 • ఇదే సమయంలో కాంగ్రెస్ పరిస్ధితి చూస్తే పైకి నేతలంతా తాము కలిసిపోయామని చెబుతున్నప్పటికి అంతర్గతంగా మాత్రం కలిసిపోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అందరిచూపు యువనేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీదే ఉంది. హుజుర్‌నగర్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రేవంత్ తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా కిరణ్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిగా ప్రతిపాదించడం చాలా మందికి షాకిచ్చింది.

  Telangana5, Nov 2019, 1:38 PM IST

  విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  విజయారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు రాకపోవడం బాధాకరమన్నారు. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

 • Ponnala car accident

  Telangana28, Oct 2019, 9:54 PM IST

  పొన్నాలకు తప్పిన ముప్పు: ఆయన కారును ఢీకొట్టిన సినీ షూటింగ్ వాహనం

  తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య, ఆయన మనవడు ప్రయాణిస్తున్న కారును సినిమా షూటింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో జరిగింది. పొన్నాల, ఆయన మనవడు సురక్షితంగా బయటపడ్డారు.

 • RTC Strike: Revanth Reddy Pragathi Bhavan Muttadi

  Telangana23, Oct 2019, 12:54 PM IST

  RTC Strike: తెలంగాణ కాంగ్రెసులో మరోసారి రేవంత్ రెడ్డి చిచ్చు

  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ముట్టడిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు.

 • rtc vanta varpu

  Telangana22, Oct 2019, 1:45 PM IST

  RTC Strike 18th day: జేబీఎస్ వద్ద వంటా-వార్పుతో నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత

  టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టిన ఈ వంటా వార్పు నిరసన కార్యక్రమానికి అఖిలపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు టీజేఎస్, జనసేన పార్టీ నేతలు కూడా వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. 

 • vijayasanthi

  Telangana18, Oct 2019, 7:59 AM IST

  కేసీఆర్ హుజూర్‌నగర్ సభ రద్దు వెనుక కారణం ఇదే: విజయశాంతి

  సీఎం హుజూర్‌నగర్ బహిరంగసభ రద్దవ్వడం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కేసీఆర్ పర్యటనను వాయిదా వేసుకున్నారని రాములమ్మ ఆరోపించారు

 • MADHIRA_Batti-vikramark

  Telangana24, Sep 2019, 4:23 PM IST

  జగన్ ను ఫాలో అవుతున్న టీ కాంగ్రెస్ : తెలంగాణలో రివర్స్ టెండరింగ్ కు భట్టి డిమాండ్

  రివర్స్ టెండరింగ్ సక్సెస్ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క జగన్ ను ఫాలో అయ్యారు. తెలంగాణలో కూడా రివర్స్ టెండరింగ్ పెట్టాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

 • undefined

  Telangana22, Sep 2019, 8:58 AM IST

  హుజూర్ నగర్ కలకలం: తెలంగాణ కాంగ్రెసులో రేవంత్ రెడ్డి ఏకాకి

  హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహరం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపింది. హుజూర్ నగర్ స్థానం నుండి పద్మావతిని బరిలోకి దింపుతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి  తప్పుబట్టారు.