తెలంగాణ కరోనా అప్ డేట్
(Search results - 63)TelanganaJan 14, 2021, 12:30 PM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 276పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకు బాగా తగ్గుతూ వస్తోంది.
TelanganaJan 12, 2021, 11:36 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 3 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3లక్షలకు చేరువయ్యింది.
TelanganaJan 11, 2021, 11:00 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ ఆరు జిల్లాల్లో జీరో కేసులు
శనివారం రాత్రి 8 గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 24,785మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 224మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
TelanganaJan 10, 2021, 12:13 PM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 351 పాజిటివ్, 4,756 యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ఈ కేసుల సంఖ్య ఐదువేల దిగువకు చేరింది.
TelanganaJan 7, 2021, 11:40 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 379 పాజిటివ్ కేసులు
తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు కేవలం 5.053మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
TelanganaJan 5, 2021, 9:31 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ లోనూ భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఇప్పడు రాజధాని హైదరాబాద్ లోనూ పరిస్థితి అదుపులోకి వస్తోంది.
TelanganaJan 4, 2021, 10:41 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 238 పాజిటివ్ కేసులు
తెలంగాణలో తాజాగా కరోనా కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదయ్యాయి.
TelanganaJan 3, 2021, 10:04 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 394 పాజిటివ్ కేసులు
తెలంగాణలో తాజాగా అతి తక్కువగా కరోనా కేసులు బయటపడ్డాయి.
TelanganaJan 1, 2021, 12:09 PM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో కేవలం 5,815 యాక్టివ్ కేసులు
తెలంగాణలో రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి.
TelanganaDec 31, 2020, 9:38 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 415 పాజిటివ్ కేసులు
తాజాగా తెలంగాణలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి.
TelanganaDec 30, 2020, 10:54 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: గుడ్ న్యూస్... ఐదు వేల దిగువకు యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి.
TelanganaDec 28, 2020, 10:06 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో అతి తక్కువగా, ఆ జిల్లాల్లో జీరో కేసులు
తెలంగాణలో తాజాగా అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.
TelanganaDec 27, 2020, 9:50 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 472 పాజిటివ్ కేసులు, 509 మంది రికవరీ
తెలంగాణలో తాాజాగా అతి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
TelanganaDec 25, 2020, 10:01 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ జిల్లాలో కేసుల్లేవ్... జిహెచ్ఎంసీలోనూ తగ్గిన కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. కొద్దిరోజులుగా అతి తక్కువ కేసులు నమోదవుతుండటంతో ఈ మహమ్మారి కోరల్లోంచి మెల్లిమెల్లిగా రాష్ట్రం బయటపడుతోంది.
TelanganaDec 22, 2020, 10:16 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 617 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రం కరోనా మహమ్మారి కోరల్లోంచి మెల్లిగా బయటపడుతోంది. గతకొద్దిరోజులుగా అతి తక్కువగా కేసులు నమోదవుతుండగా రికవరీలు అధికంగా వుంటున్నాయి.