తెలంగాణ ఆర్టీసీ సమ్మె  

(Search results - 8)
 • కిషన్ రెడ్డి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పదవి దక్కింది. తెలంగాణ టీడీపీ నేతలు ఇ. పెద్దిరెడ్డి, చాడా సురేష్ రెడ్డిలు శుక్రవారం నాడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.

  Telangana22, Nov 2019, 10:20 AM IST

  తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. రంగంలోకి కేంద్రం.. వెనక బీజేపీ ఎంపీలు

  ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో నితిన్ గడ్కరీ మాట్లాడతానని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు అధికారులతో మాట్లాడతానని బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు 40నిమిషాలు బీజేపీ ఎంపీలు.. నితిన్ గడ్కరీతో సమావేశం కావడం గమనార్హం. 

 • Ashwathama Reddy

  Telangana16, Nov 2019, 9:17 AM IST

  ఆర్టీసీ దీక్ష.. అశ్వత్దామ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం

  ఇదిలా ఉండగా... ఇటీవల ఈ సమ్మె విషయంపై అశ్వత్దామ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. విలీనం అంశం విఘాతం కలిగిస్తుందని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ నేపథ్యంలోనే విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
   

 • vijayashanthi

  Telangana4, Nov 2019, 9:05 AM IST

  rtc strike: అలా అయితే ఆర్థిక శాఖను కూడా ప్రైవేట్ పరం చేయాలి: విజయశాంతి

  నష్టాలలో ఉన్న రూట్‌లను ప్రైవేటు ట్రావెల్స్‌కు అప్పగిస్తానని దాని ద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తానని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని విజయశాంతి ఆరోపించారు. అంటే నష్టాలలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడం ప్రస్తుత యాజమాన్యానికి సాధ్యం కాదని కేసీఆర్ పరోక్షంగా చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

 • karimnagar

  Telangana1, Nov 2019, 11:02 AM IST

  డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..ఛలో కరీంనగర్ కి జేఏసీ పిలుపు

  ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోకుండా ఉండేందుకు బాబు ఇంటి వద్ద  పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐకాస నేతలతో చర్చలు ప్రారంభించే వరకు అంత్యక్రియలు చేయమని మృతుడి కుటుంబసభ్యులు కూడా తేల్చి చెప్పడం గమనార్హం.

 • apsrtc

  Andhra Pradesh13, Oct 2019, 6:04 PM IST

  తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు: బంద్ రోజు ఎర్రబ్యాడ్జీలతో నిరసన

  ఈనెల 19 న తెలంగాణా రాష్ట్రం బందుకు మద్దతుగా ఏపిలో ఆర్టీసీ ఉద్యోగులం అందరం ఎర్రబ్యాడ్జీలతో విదులకు హాజరై తెలంగాణా ఆర్టీసి ఉద్యోగులకు సంఘీబావం ప్రకటించనున్నట్లు తెలిపారు. 

 • undefined

  Telangana7, Oct 2019, 10:55 AM IST

  తెలంగాణ ఆర్టీసీ సమ్మె... జగన్ బహిరంగ లేఖ

  ఆర్టీసీ కార్మికులు వరసగా మూడో రోజు తమ సమ్మె కొనసాగిస్తున్నారు. కాగా.. సమ్మె విరమించలేదని ప్రభుత్వం కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించింది. దీంతో..తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు తలపెట్టిన సంగతి తెలిసిందే. 

 • karimnagar
  Video Icon

  Karimanagar5, Oct 2019, 11:54 AM IST

  ఆర్టీసి తాత్కాలిక ఉద్యోగాలపై యువత ఆసక్తి...

  కరీంనగర్ డిపో పరిధిలో తాత్కాలిక ఉద్యోగాల కోసం యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. అధికారుల సూచన మేరకు తమ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఐడి ప్రూఫ్ తీసుకొని తాత్కాలిక రిక్రూట్ మెంట్ కోసం డిపో వద్దకు చేరుకుంటున్నారు. వీరికి రోజువారి వేతనంగా రూ.1000, రూ.1500 చొప్పున చెల్లించనున్నట్లు ఇప్పటికే ఆర్టీసి యాజమాన్యం ప్రకటించింది. 

 • rtc

  Telangana5, Oct 2019, 11:01 AM IST

  ఎంత మంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం: ఆర్టీసి సమ్మెపై అశ్వాత్థామ

  శనివారం సాయంత్రం ఆరు గంటలలోగా విధులకు రాకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని తెలంగాణ సిఎం కేసిఆర్ చేసిన హెచ్చరికపై తెలంగాణ ఆర్టీసి కార్మిక సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎంత మంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని హెచ్చరించారు.