తెలంగాణ  

(Search results - 1939)
 • inter board

  Telangana26, Jun 2019, 8:27 PM IST

  తెలంగాణ ఎంసెట్‌లో గందరగోళం: ఫీజులపై క్లారిటీ ఇవ్వని సర్కార్

  తెలంగాణ ఎంసెట్‌లో గందరగోళం నెలకొంది. ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా నేటి వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలపై ప్రభుత్వం ఇంత వరకు స్పష్టతను ఇవ్వలేదు.

 • shivaraj

  Telangana26, Jun 2019, 6:07 PM IST

  2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం: శివరాజ్ సింగ్ చౌహాన్

  2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ  అధికారంలోకి వస్తోందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో  బీజేపీకి మెరుగైన ఫలితాలను కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 • 60 % people cheat bank

  Telangana26, Jun 2019, 9:36 AM IST

  బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ

  ఈ ఏడాది మార్చి నాటికి 159% అప్పులు పెరిగాయని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర అప్పులుపై కాంగ్రెస్ ఎంపీ ఎంఏఖాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రం ఏర్పడిననాటికి తెలంగాణ అప్పులు రూ.69వేల కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.లక్ష 80వేల కోట్లకు పెరిగిపోయాయని తెలిపారు. 

 • vikramarka

  Telangana26, Jun 2019, 8:24 AM IST

  తెలంగాణలో కాంగ్రెస్ కు భారీషాక్ :సీఎల్పీ నేతగా భట్టి పేరు తొలగింపు

  అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిందంటూ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మల్లుభట్టి విక్రమార్క పేరును తొలగిస్తూ ఉత్తర్వుల్లోపేర్కొంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయినట్లు అధికారికంగా స్పష్టం చేసింది. 

 • deadbody

  NRI26, Jun 2019, 6:31 AM IST

  ఆస్ట్రేలియాలో తెలంగాణ టెక్కీ అర్జున్ రెడ్డి మృతి

  హైదరాబాద్‌లోని  వనస్థలిపురంోలని బిడిఎల్ కాలనీకి చెందిన సామ అర్జున్‌ రెడ్డి(36) గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్టవేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసిన మాట్లాడిన అర్జున్‌ రెడ్డి మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందారు. 

 • హైదరాబాద్: లోకసభ ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులపై వేటు వేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

  Telangana25, Jun 2019, 8:34 PM IST

  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

  రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు మరో ఇద్దరు పురపాలక ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటీషన్లపై గత కొంతకాలంగా ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. తమకు 5నెలల గడువు కావాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కోరింది. 
   

 • Andhra Pradesh25, Jun 2019, 6:23 PM IST

  తెలంగాణ ప్రజలకున్న పట్టుదల ఏపీ వాళ్లకు లేదు: హోదా సాధనపై పవన్ వ్యాఖ్యలు

  అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకున్న పట్టుదల ఆకాంక్ష ఆంధ్రరాష్ట్ర ప్రజలకు గానీ నేతలకుగానీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాలపాటు పోరాడారని చివరకు సాధించుకున్నారని గుర్తు చేశారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతటి ఆకాంక్షను చూపలేకపోయారని పవన్ ఆరోపించారు. 

 • আরামবাগে পুনর্গণনার দাবি বিজেপি-র। ছবি- গেটি ইমেজেস

  Telangana24, Jun 2019, 3:40 PM IST

  బీజేపీలోకి క్యూ: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచిన కమలం

  తెలంగాణలో  పలు పార్టీల నుండి  బీజేపీ వైపుకు  వలసలు పెరగనున్నాయి. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన  నేతలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు

 • survey satyanarayana

  Telangana23, Jun 2019, 9:43 AM IST

  తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్: బిజెపిలోకి సర్వే సహా మోత్కుపల్లి

  కొంత మంది కాంగ్రెస్‌ మాజీ శాసనసభ్యులతో బిజెపి నేతలు తాజాగా సంప్రదింపులు ప్రారంభించారు. ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు వారిలో ఉన్నట్లు సమాచారం. వారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కొద్దిరోజుల క్రితం కలిసినట్లు సమాచారం.

 • Telangana21, Jun 2019, 4:56 PM IST

  గరికపాటితో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

  తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం గరికపాటితో వీరు సమావేశమయ్యారు.

 • kaleshwaram

  Telangana21, Jun 2019, 12:25 PM IST

  తెలంగాణ జీవనాడి: కాళేశ్వరం ప్రాజెక్ట్ విశేషాలు

  తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు.

 • ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్టపరిచేందుకు, హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నందున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం.

  Andhra Pradesh19, Jun 2019, 6:25 PM IST

  ఏపీ సీఎం వైయస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం అరుదైన గౌరవం

  అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జగన్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం దురదృష్టకరమంటూ విమర్శిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పేరు శిలాఫలకంపై పొందరుపరచడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.  

 • Palla Rajeshwar reddy

  Telangana19, Jun 2019, 4:36 PM IST

  తెలంగాణ ప్రజల రక్షణ కవచం టీఆర్ఎస్: పల్లా రాజేశ్వర్ రెడ్డి

  ఈనెల 27న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం నిర్వహించి అదే రోజు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని తెలిపారు.

 • kaleshwaram

  Telangana19, Jun 2019, 11:22 AM IST

  రికార్డులు బద్దలు కొట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు

   అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ పాల్గొనాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించనుంది.

 • নিজের রাইফেলে আহত হলেন সেনা জওয়ান

  Telangana19, Jun 2019, 10:34 AM IST

  తెలంగాణ: జవాన్ భూమికే దిక్కులేదు (వీడియో)

  తన ఆరు ఎకరాల వ్యవసాయభూమిని కొందరు ఆక్రమించుకొన్నారని... అంతేకాదు తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని ఓ ఆర్మీ జవాన్  వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.