తుమ్మల నాగేశ్వరరావు  

(Search results - 6)
 • మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులలో ఒకరు మాజీమంత్రి ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

  TelanganaJan 1, 2021, 3:30 PM IST

  అధికారం కోసం స్వార్ధపరులు ఓడించారు: తుమ్మల సంచలన కామెంట్స్

  2018 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలేరు నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఆయన ఖమ్మం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన  ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన  టీడీపీని నీడి టీఆర్ఎస్ లో చేరారు.
   

 • thummala

  TelanganaFeb 13, 2020, 6:41 PM IST

  బాధ కలిగిస్తున్నాయి: సొంత పార్టీపై తుమ్మల సంచలన వ్యాఖ్యలు

  టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో వున్న ప్రత్యేక పరిస్ధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ సరిదిద్దాలన్నారు.

 • ముస్లింలకు తెలంగాణలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడానికి తమిళనాడు తరహా విధానాన్ని ముందుకు తెచ్చారు. తమిళనాడులో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉన్నాయి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఆ రిజర్వేషన్లు చట్టబద్దతను సంతరించుకున్నాయి. అదే రీతిలో 9వ షెడ్యూల్లో చేర్చి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి వెసులుబాటు కల్పించాలని ఆయన కూడా కేంద్రాన్ని కోరారు. కానీ అది సాధ్యం కాలేదు.

  TelanganaAug 28, 2019, 12:48 PM IST

  వినోద్ కుమార్ కు కేసీఆర్ పదవి: పరాజితుల్లో చిగురిస్తున్న ఆశలు

  కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు ప్లానింగ్ బోర్డు వైఎస్ ఛైర్మెన్ పదవి దక్కడంతో గత ఎన్నికల్లో ఓటమి పాలైన కీలక నేతలకు కూడ పదవులు దక్కుతాయా అనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.
   

 • ktr

  TelanganaJul 31, 2019, 5:05 PM IST

  గవర్నర్ తో భేటీపై కేటీఆర్ ఏమన్నారంటే.....

  గవర్నర్ నరసింహన్ కలవడంపై వస్తున్న ఊహాగానాలకు కేటీఆర్ తెరదించారు. గవర్నర్ తమకు తండ్రి లాంటి వారు అని చెప్పుకొచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఎలా ఉన్నావంటూ గవర్నర్ అడిగారని ఆ నేపథ్యంలో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చానని కేటీఆర్ స్పష్టం చేశారు.
   

 • kcr ktr harish

  TelanganaJul 27, 2019, 10:41 AM IST

  కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్ రావుకు చోటు, లెక్కలు ఇవీ...

  ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రి వర్గంలో నలుగురికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. 

 • తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పటికే ఓటమి పాలయ్యాడు. నామా ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే టీఆర్ఎస్‌లో నామా పై చేయి సాధించే అవకాశం లేకపోలేదు. మరో వైపు వీరిద్దరి మధ్య టీడీపీలో ఆధిపత్య పోరు సాగింది. టీఆర్ఎస్‌లో కూడ అలాంటి పరిస్థితే ఉంటుందా... కలిసిపోతారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  TelanganaMar 24, 2019, 12:50 PM IST

  ఐదేళ్ల తర్వాత ఒకే వేదికపై: పక్క పక్కనే కూర్చొన్న తుమ్మల, నామా

  ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నిన్నటి వరకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరడంతో ఇద్దరూ నేతలు ఒకే  వేదికను పంచుకొన్నారు