తుఫాన్
(Search results - 11)EntertainmentDec 10, 2020, 11:33 PM IST
తుఫాన్‌లా దూసుకొచ్చిన సోహైల్ రాంగ్ రూట్లో వెళ్తున్నాడా?.. అరియానా వివాదం కొంప ముంచుతుందా?
గురువారం ఎపిసోడ్లో కూడా అదే విషయాన్ని సాల్వ్ చేసుకుందామని వెళ్ళి మరోసారి మోనాల్, హారికల విషయం గురించే ప్రస్థావించాడు. ఇది కాకుండా అరియానా టెడ్డీ బేర్‌ని కామెంట్ చేశాడు. నిన్న జరిగిన అరియానా చింటూ(టెడ్డీబేర్)పై సోహైల్ మరోసారి కామెంట్ చేశారు.
Andhra PradeshDec 1, 2020, 2:29 PM IST
ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు
ఈ ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు.
Andhra PradeshNov 27, 2020, 4:26 PM IST
ముంచుకొస్తున్న తుఫాన్లు.. మొదట ‘బురేవి’ మూడురోజుల తేడాతో ‘టకేటి’..
నివర్ తుఫాన్ తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ బీభత్సాన్ని మిగిల్చింది. తీవ్ర తుఫాను వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. దీని ప్రభావంతో 24 గంటలలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంటోంది.
Andhra PradeshNov 25, 2020, 5:43 PM IST
నివర్ తుఫాను: ఏపీలో అధికారులు అప్రమత్తం (వీడియో)
నివర్ తుఫాన్ దూసుకొ స్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
EntertainmentOct 30, 2020, 4:30 PM IST
పెళ్ళిని తుఫాన్‌తో పోల్చిన కాజల్..కన్నీళ్లు పెట్టుకున్న సోదరి నిషా
ప్రీ వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఫోటోని పంచుకుంది కాజల్. అయితే ఈ సారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసింది. పెళ్ళికి రెడీ అవుతున్నట్టుగా ఆమె ఫోటో ఉంది.
EntertainmentJul 6, 2020, 1:30 PM IST
వర్మ తెర మీదకు తీసుకొస్తున్న కొత్త తుఫాన్.. అప్సర
లాక్ డౌన్‌లోనూ రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేయటంతో పాటు మరో నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టిన వర్మ తాజాగా థ్రిల్లర్ పేరుతో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అంతేకాదు ఆ సినిమాతో అప్సర రాణి అనే మరో అందాల భామను పరిచయం చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ వరుసగా అప్సర స్టిల్స్‌ను రివీల్ చేశాడు.
NATIONALJun 7, 2019, 2:29 PM IST
దుమ్ము తుఫాన్: 19 మంది మృతి, 48 మందికి గాయాలు
: దుమ్ము తుఫాన్ కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది మృత్యువాత పడ్డారు.మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి పరిహరం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
ENTERTAINMENTDec 17, 2018, 12:41 PM IST
ఎన్టీఆర్ పై పెథాయ్ తుఫాన్ ఎఫెక్ట్!
దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
Andhra PradeshNov 13, 2018, 12:29 PM IST
Andhra PradeshOct 17, 2018, 6:14 PM IST
Andhra PradeshOct 11, 2018, 2:15 PM IST