తిన్నారు

(Search results - 16)
• undefined

EntertainmentApr 3, 2021, 3:43 PM IST

నేను ప్రేమలో పడ్డాను... సంచలనం రేపుతున్న నటి సురేఖావాణి పోస్ట్!

నటి సురేఖా వాణి సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. నేను ప్రేమలో పడ్డాను అంటూ ఆమె ఓ ఫోటో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. రెండో పెళ్లి అంటేనే కస్సుమన్న సురేఖా, ప్రేమలో పడడం ఏమిటని విస్తుపోతున్నారు.

• undefined

EntertainmentApr 2, 2021, 8:42 AM IST

అలియా భట్ కి కరోనా, టెన్షన్ లో రాజమౌళి!

అలియా ప్రియుడు రన్బీర్ కపూర్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆయన కోలుకున్న సమయంలో అలియాకు కరోనా సోకడం సంచలనంగా మారింది. ప్రస్తుతం అలియా రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూభాయ్ కటియావాడితో పాటు ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు.

• undefined

EntertainmentMar 7, 2021, 8:45 PM IST

రష్మీ చూస్తుండగానే సుడిగాలి సుధీర్‌కి సీమంతం.. బిడ్డని కన్న కమేడియన్‌.. తండ్రి ఎవరంటే?

యాంకర్‌ రష్మీ, సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌. రష్మీ చూస్తుండగానే సుధీర్‌కి సీమంత చేశారు రామ్‌ప్రసాద్‌. అంతేకాదు ఏకంగా ఓ బిడ్డకి జన్మనిచ్చాడు ఈ క్రేజీ కమేడియన్‌. కానీ తండ్రి ఎవరో తెలియదట. దీంతో ఓ వైపు రష్మీ, మరోవైపు రోజా షాక్‌ తిన్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.

Five barbarians brutally slaughter, eat leopard after trapping it; arrested lns

NATIONALJan 24, 2021, 11:03 AM IST

కేరళలో దారుణం: చిరుతను చంపి తిన్నారు

ఇడుక్కి శివారు గ్రామానికి చెందిన వినోద్ తన పొలంలోకి అటవీ జంతువులు ప్రవేశించకుండా ఉచ్చులు ఏర్పాటు చేశారు.  ఈ ఉచ్చులో పడిన అడవి జంతువలను వినోద్ చంపినట్టుగా పోలీసులు గుర్తించారు.

• लेकिन इनके नरभक्षी होने की खबर के कारण आज आज भी लोग इनके इलाके से दूर ही रहते हैं।

INTERNATIONALJan 23, 2021, 4:33 PM IST

అమానుషం : పగతో మనుషుల్ని చంపి తిన్నారు.. తినాల్సిన పందుల్ని వదిలేశారు..!

చరిత్ర చాలాసార్లు షాక్ కు గురి చేస్తుంది. తవ్విన కొద్దీ బయటపడే నిజాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. అలాంటి ఓ అసాధారణ, భయానక విషయం ఇటీవల మెక్సికోలో బయటపడింది. మెక్సికో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంథ్రపాలజీ అండ్‌ హిస్టరీ ప్రచురించిన ఓ నివేదికలోని నిజాలు పగటిపూట కూడా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.

AUTO

TelanganaDec 18, 2020, 5:15 PM IST

షాకైన పోలీసులు: ఆటోలో ఎంత మందో తెలుసా?

ఈ ఫోటోను  ట్విట్టర్లో పోలీసులు షేర్ చేశారు. ఈ ఫోటోపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు.ఈ విషయమై  ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణీకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

• undefined

NATIONALNov 16, 2020, 10:29 AM IST

పండగ పూట... చత్తీస్ గడ్ సీఎంకు కొరడా దెబ్బలు

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చివరకు కొరడా దెబ్బలు కూడా తిన్నారు చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.

युवक को जब पता चला तो वह डर से कांपने लगा। लेकिन उसने समझदारी दिखाई और धीरे-धीरे खड़ा होकर मकान के पिलर के सहारे खड़ा रहा। पूरे 7 घंटे तक वह यूं ही खड़ा रहा। जिसके बाद सुबह ग्राम प्रधान को सूचना दी गई । उन्होंने पुलिस व सपेरे को बुलवाया तब जाकर सांप को निकाला जा सका।

NATIONALSep 21, 2020, 9:58 AM IST

ఇంట్లోకి దూరిన పాము.. చంపి కూర వండుకొని..

ఇంట్లో దూరిన పామును చంపి వండుకొని తిన్నారు. కాగా.. పాము పట్ల అంత క్రూరంగా ప్రవర్తించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

• undefined

NATIONALJul 2, 2020, 11:38 AM IST

మెంతి కూర అనుకొని గంజాయి ఆకులతో కూర వండుకొని...

మొత్తానికి గంజాయి ఆకులను ఇంటికి తీసుకువచ్చిన నితేష్‌.. కూర వండమని తన వదిన పింకీకి ఇచ్చాడు. కూర వండుకున్న ఆ కుటుంబం.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో భుజించారు.

हसीन जहां पिछले कुछ दिनों से सोशल मीडिया पर एक्टिव हैं। वो मॉडलिंग में करियर बनाने की कोशिश में हैं। वे लगातार इंस्टाग्राम पर अपनी बोल्ड तस्वीरें और वीडियो साझा करती रहती हैं। पिछले दिनों उन्होंने शमी संग एक पुरानी न्यूड तस्वीर साझा की थी।

CricketJun 3, 2020, 12:04 PM IST

నగ్నంగా షమీ భార్య... అతనితో హాట్ ఫోజులు

తాజాగా ఆమె ఓ షాకింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

Government wine shop staff Illegally sell 7 lakhs worth wine at Chodavaram

Video Icon

Andhra PradeshApr 18, 2020, 10:08 AM IST

మందుబాబుల చేతివాటం.. ప్రభుత్వ వైన్ షాప్ కే కన్నం..

విశాఖ  జిల్లా చోడవరంలో  లాక్ డౌన్ తో ప్రభుత్వ మద్యం షాపులు బంద్ చేసినా, ప్రభుత్వ మద్యం దొడ్డిదారిన వస్తుందన్న ఆరోపణలతో..  చోడవరం వెంకటేశ్వర ఆర్చ్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ చెక్ చేయగా, 7 లక్షల 76 వేల 380 రూపాయలు షార్టేజ్ రావడంతో పోలీసులు కంగు తిన్నారు.

• Food Poison in a Marriage at Krishna district, 10 people Hospitalised
Video Icon

Andhra PradeshMar 17, 2020, 4:41 PM IST

స్వీట్లు మిగిలాయని తిన్నారు..ఆ తర్వాతే...

కృష్ణాజిల్లా నందిగామలోని డివిఆర్ కాలనీలో పుడ్ పాయిజన్ అయ్యింది.

• ys jagn pawan

OpinionJan 18, 2020, 3:31 PM IST

వైఎస్ జగన్ మొండిఘటం: పవన్ కల్యాణ్ ధీటు రాగలరా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి బిజెపి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముందు పెట్టాలని చూస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది. అయితే, వైఎస్ జగన్ ఎదుర్కోవడానికి పవన్ కల్యాణ్ సరిపోతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. జగన్ మొండిఘటం అనే విషయం అందరికీ తెలిసిందే. తాను చేరదలుచుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి డక్కామొక్కీలన్నీ తిన్నారు.

• undefined

TelanganaDec 31, 2019, 9:24 AM IST

స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన బిర్యానీ... యువకుడు మృతి

అందరూ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత బిర్యానీకి బిల్లు చెల్లించే విషయమై వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అభిలాష్ అనే యువకుడిపై మిగిలిన స్నేహితులు దాడి చేశారు.

• Happy Birthday Megastar Chiranjeevi
Video Icon

Andhra PradeshOct 2, 2019, 6:34 PM IST

సైరా చిరంజీవి: రాజకీయాలు వద్దు, సినిమాలే ముద్దు (వీడియో)

రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి డక్కామొక్కీలే తిన్నారు. అవి తనలాంటి వాడికి పడవని అనుభవపూర్వకంగా తెలుసుకుని తిరిగి వెనక్కి వచ్చారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని వచ్చిన చిరంజీవికి వరసగా రెండు ఘన విజయాలు అందివచ్చాయి. తనయుడు చెర్రీ చిరంజీవిని సినిమాల్లో పున:ప్రతిష్ట చేశాడనే చెప్పాలి. ఖైదీ 150 చిరంజీవికి ఎనలేని ఆనందాన్నిస్తే సైరా తనకు సినిమాల్లో తిరుగులేదని నిరూపించింది. ఇక సినిమాలకే చిరంజీవి కట్టుబడి ఉంటారని అనుకోవచ్చు.