తాప్సి పన్ను  

(Search results - 4)
 • Tapsi

  Entertainment20, Sep 2020, 3:35 PM

  దానికి పరిష్కారం లేదంటున్న తాప్సి

  లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ భిన్నంగా కెరీర్ మలుచుకుంటుంది హీరోయిన్ తాప్సి. ఆమె వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. పరిశ్రమకు సంబంధించి ప్రతి విషయంపై స్పందించే తాప్సి సెపోటిజం పై మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 • undefined

  Entertainment16, Sep 2020, 9:35 AM

  జయాబచ్చన్ కి సపోర్ట్ గా నిలిచిన బాలీవుడ్..!

  బాలీవుడ్ ని డ్రగ్స్ ఆరోపణలు షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో డ్రగ్ మాఫియా రాజ్యమేలుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సాక్షిగా ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా, జయాబచ్చన్ వాటిని ఖండించారు. ఈ విషయంలో జయాబచ్చన్ కి బాలీవుడ్ మద్దతు ప్రకటించింది. 
   

 • The video then narrates the story where the lead is seen happily living her married life devoted to her husband and her family, when suddenly at a party her enraged husband slaps her on the face.

  News28, Feb 2020, 3:09 PM

  ఇదొక సినిమానా..? తాప్సీ 'తప్పడ్' పై విమర్శలు!

  ఈ సినిమా చూసిన వారంతా చిత్రబృందాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మంచి రివ్యూలు కూడా వస్తున్నాయి. అయితే బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రం సినిమాపై నీచమైన విమర్శలు చేశారు.