తాజ్ హోటల్
(Search results - 4)businessNov 5, 2020, 7:29 PM IST
వీధికుక్కలపై రతన్ టాటా ప్రేమ.. వీటికోసం ప్రత్యేకమైన భవనం, తాజ్ హోటల్ నుండి మాంసం కూడా..
ఒక విభాగానికి ప్రయోజనం చేకూర్చడం లేదా ఒక సంస్థకు విరాళం ఇవ్వడం అయినా రతన్ టాటా వీటన్నిటిలో ముందంజలో ఉంటారు. బొంబాయిలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో రతన్ టాటా ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కుక్కల కోసం నిర్మించాడు.
businessJun 30, 2020, 2:02 PM IST
బెస్ట్ ఇండస్ట్రీయలిస్ట్ రతన్‌టాటా: ఆయనకు ఏ కార్లంటే ఇష్టమో తెలుసా?
రతన్ టాటా అంటే పరిచయం అక్కర్లేని భారత పారిశ్రమికవేత్త.. అంతేకాదు.. ఆయనకు విలువలతో కూడిన దిగ్గజ వ్యాపారవేత్తగా ఎంతో పేరుంది. అన్నింటా తనదైన మార్క్‌తో దూసుకెళ్తున్నాయి టాటా సంస్థలు. మరి అలాంటి సంస్థ అధిపతికి కార్లంటే అమితమైన ప్రేమ. అందుకే రతన్ టాటా గ్యారేజ్‌లో రూ. కోట్ల విలువైన కార్లు దర్శనమిస్తాయి
NATIONALJun 30, 2020, 1:50 PM IST
ముంబై తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు: బందోబస్తు పటిష్టం
ఈ బాంబు బెదిరింపులతో హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హోటల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.NATIONALApr 12, 2020, 6:18 PM IST
ముంబై తాజ్హోటల్లో ఆరుగురికి కరోనా: ఉద్యోగుల్లో ఆందోళన
దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన తాజ్ హోటల్లో ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కలకలం రేగింది. దీంతో వీరిని శనివారం బాంబే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.