తాజా వార్తలు  

(Search results - 9)
 • PAEAN-KALYAN
  Video Icon

  Andhra Pradesh8, Dec 2019, 6:20 PM

  VIDEO: నేతలు రైతుల రక్తపు కూడు తింటూన్నారు: పవన్ కళ్యాణ్

  తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం మండపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా తాపేశ్వరం గ్రామాల్లో పర్యటించారు  జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ఆయన పర్యటన కొనసాగుతోంది.

 • Minor girl allegedly raped by two men near Tirupati
  Video Icon

  Andhra Pradesh8, Dec 2019, 5:27 PM

  లిప్ట్ పేరుతో బాలికను పోదాల చాటుకు తీసుకెళ్ళి..

  మైనర్ బాలికలపై అతాచార్యం చేసిన ఇద్దరు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి సమీపంలో ముళ్ళపూడిలో వద్ద 16 ఏళ్ళ మైనర్ బాలికను ఇద్దరు యువకులు రేప్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమాదు చేసిన తిరుచానూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
   

 • Pawan kalyan

  News2, Dec 2019, 9:25 PM

  తెలుగు సినీ హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రద్రేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని అమలు చేయబోతున్న నేపథ్యంలో తెలుగు భాషా అభిమానుల నుంచి, పండితుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

 • Sand Mafia

  Districts28, Oct 2019, 2:06 PM

  వైసిపి దళారుల వల్లే ఇసుక కొరత...ఇక తాడోపేడో: ఏపీ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్

  ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికరంగం కుదేలైన విషయం తెలిసిందే. దీంతో ఈ రంగంలో ఉపాధి పొందుతున్న కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఏపీ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉద్యమానికి సిద్దమైంది. 

 • Guntur22, Oct 2019, 6:46 PM

  వంశపారంపర్య అర్చకత్వం... చంద్రబాబు నిర్ణయమే కాపీ...: వేమూరి ఆనందసూర్య

  బ్రాహ్మణ సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లు వైఎస్సార్‌సిపి కలరింగ్ ఇస్తోందని బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోోపించారు. కేవలం చంద్రబాబు నిర్ణయాలను కాపీ కొట్టే వీరేదో ఘనకార్యం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.  

 • మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ ను ఈ పదవి కోసం ఎంపిక చేసినట్టుగా ప్రచారం సాగింది. కానీ చంద్రబాబు చివరి నిమిషంలో పయ్యావుల కేశవ్ వైపే బాబు మొగ్గు చూపారు.

  Districts22, Oct 2019, 6:05 PM

  జగన్ డిల్లీ పర్యటన ఎందుకోసమో...?: మంత్రులకు అనగాని సవాల్

  ఏపి ముఖ్యమంత్రి జగన్ డిల్లీ పర్యటన వెెనుక వున్న రహస్యాన్ని బయటపెట్టాలని మంత్రులకు టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. 

 • Tirupathi22, Oct 2019, 2:00 PM

  తిరుమల సమాచారం : విరాళాలిస్తే వీఐపి దర్శనభాగ్యం

  కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు తిరుమలకు వెళుతున్నారా....అయితే మీరు తప్పకుండా మేమందించే తిరుమల సమాచారాన్ని ఫాలో కావాల్సిందే.  

 • Accident

  Andhra Pradesh15, Oct 2019, 1:35 PM

  పాపికొండలకు వద్దంటే మారేడుమిల్లికి: తప్పని ప్రమాదం

  గత నెల 15వ తేదీన గోదావరి నదిలో బోటు మునిగిపోవడంతో బోటులో పాపికొండలు వెళ్లడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీంతో  మారేడుమిల్లి టూర్‌కు పర్యాటకులు  వెళ్తున్నారు.ఈ టూరుకు వెళ్లిన పర్యాటకులు ఐదుగురు మంగళవారం నాడు మృతి చెందారు.

 • Reliance Jio

  News12, Apr 2019, 11:00 AM

  జియో సంచలనం: ఫ్రెష్ న్యూస్ కోసం యాప్ కమ్ వెబ్

  రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం నూతన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘జియో న్యూస్’ పేరిట తాజా వార్తలను అందుబాటులోకి తెస్తూ ఒక యాప్ ప్రారంభించింది. ఇందుకు వెబ్ పేజీ కూడా క్రియేట్ చేసింది.