తలైవి  

(Search results - 9)
 • undefined

  Entertainment12, Oct 2020, 6:35 PM

  బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్న పూర్ణ .. గ్లామర్‌తో ఘాటెక్కిస్తుందా?

  `అవును` సినిమాలో ఓ వైపు హర్రర్‌ ఎలిమెంట్స్ తో, హాట్‌ అందాలతో మంత్రముగ్ధుల్ని చేసిన పూర్ణ తాజాగా మరో తెలుగు సినిమాకి సైన్‌ చేసింది. గ్లామర్‌తో ఆడియెన్స్ కి ఘాటెక్కించబోతుందని తెలుస్తుంది.

 • কঙ্গনার ছবি

  Entertainment12, Oct 2020, 5:34 PM

  జయలలిత బయోపిక్..కు పెద్ద సమస్యే వచ్చింది

  ఒకప్పటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీసిన ‘తలైవి’ సినిమా త్వరలో విడుదల కాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ వల్ల  క్లైమాక్స్ షూట్ బాలెన్స్ ఉండిపోయింది.

 • undefined

  Entertainment11, Oct 2020, 11:07 AM

  అసెంబ్లీలో `తలైవి`.. జయలలితగా కంగనా లుక్స్ అదుర్స్.. ఫోటోస్‌ హల్‌చల్‌

  కంగనా రనౌత్‌.. జయలలితగా నటిస్తున్న `తలైవి` చిత్రం కరోనా తర్వాత ప్రారంభమై ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. తాజాగా కంగనా ఈ విషయాన్ని చెబుతూ పలు ఆసక్తికర ఫోటోలను పంచుకుంది.

 • undefined

  Entertainment6, Jun 2020, 10:56 AM

  దిమ్మతిరిగే ధర పలికిన `తలైవి` డిజిటల్‌ రైట్స్‌?

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం తలైవి. ఈ విషయంపై పింక్‌ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది కంగనా రనౌత్‌. తలైవి సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పింది.

 • vijay

  News26, Feb 2020, 1:50 PM

  ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా.. ప్రముఖ దర్శకుడిపై రచయిత ఆరోపణలు!

  ప్రముఖ తమిళ రచయిత అజయన్ బాలా రాసి పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదంటూ అజయన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 

 • mgr

  News17, Jan 2020, 10:43 AM

  జయలలిత బయోపిక్: ఎంజీఆర్ ని దింపేసిన సీనియర్ హీరో

  జయలలిత జీవిత ఆధారంగా కోలీవుడ్ లో అనేక రకాల బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ కి ఇప్పటికే మంచి గుర్తింపు దక్కింది. ఇంకా మరీకొన్ని జయ సినిమాలు సెట్స్ పైకి వెళుతున్నాయి. వాటిలో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ 'తలైవి' సినిమా కూడా ఉంది.

 • vijay devarakonda

  News4, Dec 2019, 2:25 PM

  కంగనా తలైవి: జయలలిత ప్రియుడి పాత్రలో విజయ్?

  జయలలిత బయోపిక్ కి సంబందించిన సినిమాల డోస్ గట్టిగానే పెరిగింది. ఇప్పటికే సెట్స్ పైకి నాలుగు కథలు వచ్చాయి. మరో రెండు ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ కథలన్నిటిలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నది మాత్రం కంగనా రనౌత్ నటిస్తున్న తైలవి చిత్రమే. సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో నేషనల్ వైడ్ గా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.

 • kangana

  News23, Nov 2019, 4:11 PM

  'తలైవి' టీజర్.. జయలలితగా కంగనా షాకింగ్ లుక్!

  తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ని విడుదల చేశారు. జయలలిత ఓల్డ్ గెటప్ లో కంగనా రనౌత్ ఒదిగిపోయిందనే చెప్పాలి. అలానే టీజర్ లో జయలలితకి సంబంధించిన రెండు గెటప్ లను విడుదల చేశారు.