Search results - 118 Results
 • nellai murder

  NATIONAL22, Feb 2019, 5:53 PM IST

  పెళ్లికి నో: క్లాస్‌రూమ్‌లోనే టీచర్ హత్య

  పెళ్లికి నిరాకరించడంతో   ఓ స్కూల్ టీచర్‌ను క్లాస్ రూమ్‌లోనే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ  ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
   

 • NATIONAL20, Feb 2019, 6:52 PM IST

  తమిళనాడు విధ్వంసం... పోలీసులపై రాళ్లదాడికి దిగిన గ్రామస్తులు

  తమిళనాడు హోసూరు సమీపంలోని మదకొండపల్లి గ్రామంలో విధ్వంసం చెలరేగింది. నిబంధనలను పాటించకుండా నిర్వహిస్తున్న జల్లికట్టును అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులు స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విద్వంసం చెలరేగింది. 

 • bjp

  NATIONAL19, Feb 2019, 6:33 PM IST

  తమిళనాడులో బిజెపి, అన్నాడిఎంకె మధ్య పొత్తు పొడిచింది

  లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాడు రాజకీయాలు మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడంలేదు.  తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు మరోసారి సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది. 

 • Rajini

  NATIONAL17, Feb 2019, 11:06 AM IST

  పార్లమెంట్ ఎన్నికలకు దూరం, మద్దతు లేదు: రజనీకాంత్

  త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే  తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.  

 • police romance

  NATIONAL1, Feb 2019, 4:54 PM IST

  వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

  మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని వారిని హత్య చేసిన సైకో కిల్లర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.మహిళలను హత్య చేసే సమయంలో నిందితుడు  తన సెల్‌పోన్‌లో రికార్డు చేసేవాడు.

   

 • it raids

  NATIONAL29, Jan 2019, 9:01 AM IST

  తమిళనాడులో జ్యూవెలరీ షాపులపై ఐటీ దాడులు

  తమిళనాడులో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలోని ప్రముఖ బంగారు ఆభరణాల షాపులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

 • police romance

  NATIONAL27, Jan 2019, 10:57 AM IST

  ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే  నెపంతో  కన్నకూతురును బావిలో తోసి చంపింది ఓ తల్లి.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఈ విషయమై తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నాలను పోలీసులు గుర్తించారు.

   

 • girlfriend

  NATIONAL26, Jan 2019, 2:51 PM IST

  ప్రియురాలికి ట్విస్టిచ్చిన లవర్: షాకిచ్చిన యువతి

  ఇద్దరు ప్రేమించుకొన్నారు, పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే  ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని యువతి కోరింది. దీంతో ఆ యువతి ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

   

 • Biryani

  NATIONAL20, Jan 2019, 12:51 PM IST

  మటన్ బిర్యానీయే శివుడికి నైవేద్యం

   తమిళనాడులోని మునీశ్వరుడి ఆలయంలో భక్తులు వేడి వేడి మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇస్తారు. చాలా కాలం నుండి ఈ ఆలయంలో  ఇదే తరహాలో  బిర్యానీని ప్రసాదంగా ఇస్తున్నారు.

   

 • heart

  NATIONAL17, Jan 2019, 3:05 PM IST

  ఆంధ్రుడికి గుండె దానం చేసిన తమిళనాడు యువకుడు

  బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ యువకుడు తన అవయవాలను మరొకరికి దానం చేసి వారి ప్రాణాలను కాపాడాడు. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు బెంగళైరులోని ఓ ఆన్‌లైన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 

 • accident

  Andhra Pradesh12, Jan 2019, 2:13 PM IST

  తమిళనాడులో రోడ్డు ప్రమాదం: లారీలోకి ఎగిరిపడిన డెడ్‌బాడీ, కర్నూలులో ప్రత్యక్షం

  ఓ ఘోర రోడ్డు ప్రమాదం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే...కర్నూలు జిల్లా రాచర్ల వద్ద గల ప్రియా సిమెంట్స్ ఫ్యాక్టరీకి చెందిన లారీలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహాన్ని సిబ్బంది కనుగొన్నారు. 

 • rajinikanth

  ENTERTAINMENT9, Jan 2019, 3:44 PM IST

  'పేటా' సినిమాపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!

  సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'పేటా' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలివుడ్ లో ఈ సినిమాపై క్రేజ్ మాములుగా లేదు. 

 • road accident

  NATIONAL6, Jan 2019, 4:33 PM IST

  11 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం: తెలంగాణ వాసులే

  తమిళనాడు రాష్ట్రంలోని పుదుకోట్టై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారుగా భావిస్తున్నారు.

 • sabarimala

  NATIONAL3, Jan 2019, 1:50 PM IST

  తమిళనాడుపై శబరిమల ప్రభావం: కేరళ హోటల్‌పై దాడి

  శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనతో కేరళ అట్టుడుకుతోంది. ప్రభుత్వమే దగ్గరుండి మహిళలతో దర్శనం చేయించిందని ఆరోపిస్తూ హిందుత్వ సంస్థలు కేరళలో బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. 

 • If jay is alive in now vairamuthu will be in jail

  NATIONAL31, Dec 2018, 4:05 PM IST

  అలా చేస్తే అమ్మ బతికేది: జయ మృతిపై మంత్రి షణ్ముగం సంచలనం

  సరైన వైద్యం అందితే జయలలిత బతికేవారని తమిళనాడు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి  సీవీ షణ్ముగం సంచలన ప్రకటన చేశారు. అమ్మ మృతి వెనుక కుట్ర జరిగిందన్నారు