తగ్గుముఖం  

(Search results - 16)
 • Srisailam crest gates closed
  Video Icon

  Districts11, Oct 2019, 12:26 PM IST

  శ్రీశైలంప్రాజెక్ట్ గేట్లు మూసివేత (వీడియో)

  శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో తెరిచిన ఒక క్రస్ట్ గేట్ ను అధికారులు మూసివేశారు. గత రెండు రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న పది అడుగులు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఆ ప్రాంతం నుండి వచ్చే వరద తక్కువ కావడంతో తెరిచిన ఒక్క గేటు ను అధికారులు మూసివేశారు. ఒకే సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఐదుసార్లు తెరిచిన చరిత్ర లేదని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు.

 • maruti

  cars22, Sep 2019, 11:04 AM IST

  మారుతి మిడ్ లెవల్ ఎస్‌-ప్రెస్సోఈ నెల 30న లాంచ్‌

  ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి మినీ ఎస్‌యూవీ కారును ఆవిష్కరిస్తోంది. గత 10 నెలలుగా కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పండుగల సీజన్ సందర్భంగా భారీ ఆశలతో మారుతి సుజుకి ఈ మినీ ఎస్‌యూవీ కారు ఈ నెల 30వ తేదీన ఎస్-ప్రెస్సో మోడల్ కారును ఆవిష్కరించనున్నది. 

 • led

  News19, Sep 2019, 3:45 PM IST

  ‘టీవీ’లకు బూస్ట్: ఓపెన్ సెల్ ప్యానెల్‌పై ఇంపోర్ట్ డ్యూటీ రద్దు

  ఓపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా టీవీ పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వం జోష్ నింపింది. దీనివల్ల టీవీల తయారీ వ్యయం భారీగా తగ్గనున్నది. తద్వారా ఎల్ఈడీ ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. 

 • maruti

  cars16, Sep 2019, 11:35 AM IST

  మారుతికి మడత.. హ్యుండాయ్.. మహీంద్రా పైపైకి

  ప్రయాణ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకికి తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో గతేడాదితో పోలిస్తే మారుతి సుజుకి కార్ల విక్రయాలు బాగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్ వాటా పెరగడం విశేషం.

 • maruthi

  Automobile4, Sep 2019, 11:21 AM IST

  ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్: ‘మారుతి’ బుల్లి కార్లన్నీ సీఎన్జీ మోడళ్లలోకే..

  పడిపోతున్న కార్ల సేల్స్ పెంచుకునేందుకు మారుతి సుజుకి ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలులోకి తెస్తున్నది. తన బుల్లి కార్లను పూర్తిగా సీఎన్జీ మోడల్ లోకి మార్చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 10 వేల సీఎన్జీ ఔట్ లెట్లు ఏర్పాటు చేయడంతోపాటు క్లీన్ ఎనర్జీగా కేంద్రం గుర్తించిందని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై దిగుమతి సుంకం భారం తగ్గుముఖం పడుతుందని అంచనా వేశారు.

 • apple

  TECHNOLOGY30, Aug 2019, 11:55 AM IST

  ఇక ఐఫోన్ల ధరలు దిగొచ్చినట్టే! త్వరలో భారత్‌లో ‘ఆపిల్’ ఆన్‌లైన్ సేల్స్

  భారతదేశ మార్కెట్లో అడుగు పెట్టాలన్న ఆపిల్ లక్ష్యం త్వరలో నెరవేరనున్నది. ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించడంతో ఆపిల్ నేరుగా భారతదేశంలో విక్రయాలు జరిపేందుకు వెసులుబాటు లభించింది. దీంతో ఐఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

 • passinger vehicles

  Automobile31, Jul 2019, 10:41 AM IST

  డిమాండ్ లేక ఆటోపరిశ్రమ విలవిల!

  గతంతో పోలిస్తే ఈ ఏడాది కార్లు, మోటారు సైకిళ్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఫలితంగా కొనేవారు లేక ఆటోమొబైల్ సంస్థలు వాహనాల ఉత్పత్తిని తగ్గించివేశాయి. ఇది దాదాపు 18 ఏళ్ల కనిష్టానికి స్థాయికి పడిపోయింది. మద్దతు లేక అనుబంధ పరిశ్రమలు మూతపడుతున్నాయి. డీలర్లు కూడా ఆటో బిజినెస్‌ వదులుకునేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే దాదాపు 32,000 కొలువులు పోయాయి. మున్ముందు 5-10 లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా. 

 • car

  Automobile14, May 2019, 10:30 AM IST

  ఎస్!! 8 ఏళ్ల కనిష్టానికి: ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ ..

  ఎన్నికల ఫలితాలు.. ద్రవ్య లభ్యతలో సంక్లిష్టత తదితర అంశాలు ఏప్రిల్ నెల ప్రయాణికుల వాహనాలు 17 శాతం తగ్గాయి. ఇది సరిగ్గా ఏడున్నరేళ్ల కనిష్టానికి సమానం. 
   

 • passenger vehicles

  News9, May 2019, 10:32 AM IST

  నేల చూపులే: 2% తగ్గిన ప్యాసింజర్‌ వాహనాల సేల్స్

  సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి, నిధుల కొరత వంటి అంశాలు ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వాహనాల విక్రయాలు రెండు శాతం తగ్గుదలకు కారణమని భావిస్తున్నారు. 

 • income tax

  business6, May 2019, 11:25 AM IST

  తగ్గుతున్న ఐటీ రిటర్న్స్: నోట్ బందీ ఇలా ఫస్ట్ టైం

  గతంతో పోలిస్తే తగ్గిన ఐటీ ఈ-ఫైలింగ్ దాఖలు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19లో 6.6 లక్షల మంది ఈ- ఫైలింగ్ తగ్గిందని నివేదిక వివరించింది. 
   

 • auto

  cars9, Mar 2019, 10:52 AM IST

  మహీంద్రా అండ్ మారుతి మినహా ఏడో ‘సారీ’ నీరసమే

  ప్యాసింజర్ విక్రయ లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేరే అవకాశాలు లేవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తేల్చేసింది. మారుతి, మహీంద్రా సంస్థల్లో స్వల్ప మెరుపులు.. అక్టోబర్ తప్ప గత ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో వాహనాల విక్రయాలు నేలచూపులే చూస్తున్నాయి.