Search results - 90 Results
 • Re to hit 73 by Mar 2019; fisc target to be breached: Report

  business11, Sep 2018, 7:33 AM IST

  మార్చికల్లా $పై రూపాయి 73?: ద్రవ్యలోటు ప్లస్ క్యాడ్ లక్ష్యాలు డౌటే!!

  వచ్చే మార్చి నెలాఖరు నాటికి డాలర్ పై రూపాయి మారకం విలువ 73కు పడిపోతుందని స్విస్ బ్రోకరేజీ ‘యూబీఎస్’ హెచ్చరించింది. దీనివల్ల ద్రవ్యలోటు, కరంట్ ఖాతా లోటు లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం వెనుకబడుతుందని సంకేతాలు ఉన్నాయని యూబీఎస్ తెలిపింది.

 • People want electric vehicles to reduce air pollution: Survey

  Automobile10, Sep 2018, 7:54 AM IST

  కష్టమైనా విద్యుత్ వెహికిల్స్ బెస్ట్ !

  రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం.. ప్రత్యేకించి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాలను వాడాల్సిన అవసరం ఉన్నదని 87 శాతం మంది ప్రతినిధులు పేర్కొన్నారు. 

 • IndiGo offers domestic tickets for as low as Rs 999, international for Rs 3,199

  business8, Sep 2018, 11:07 AM IST

  ఇండిగో బంపర్ ఆఫర్...తక్కువ ధరకే విమాన టికెట్

  వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్‌కు శ్రీకారం చుట్టిన ఇండిగో సంస్థ కొంతమంది ప్రయాణీకులకు ఈ ఆఫర్‌ను కల్పించింది. దీంతో ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న ప్రయాణీకులు తక్కువ ధరకే ఢిల్లీకి వెళ్ళే అవకాశాన్ని పొందారు. 

 • Electric car may save you over Rs 70,000 in road tax

  Automobile7, Sep 2018, 10:35 AM IST

  విద్యుత్ కారుపై పూర్తిగా రోడ్డు టాక్స్ మాఫీ.. మారుతి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇలా

  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రత్యేకించి కాలుష్య కారక నగరంగా పేరొందిన ఢిల్లీలో మరీ ప్రాధాన్యం సంతరించుకున్నది. కొత్త కారు కొన్నా.. పాతది రీ ప్లేస్ చేసినా విద్యుత్ వినియోగ కారు కొన్న వారికి దాదాపు రహదారి  టాక్స్ రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. 

 • CBIT students agitation continues over fee hike

  Telangana23, Aug 2018, 2:24 PM IST

  సీబీఐటీ విద్యార్థుల ఆందోళన..ఫీజులు తగ్గించాలని డిమాండ్

  రంగారెడ్డి జిల్లా గండిపేట సీబీఐటీ కళాశాల వద్ద ఇంజనీరింగ్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫీజులు తగ్గించాలంటూ గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మూడు రోజులుగా తరగతులను బహిష్కరించిన విద్యార్థులు....ఈరోజు జరగాల్సిన మిడ్ పరీక్షలను సైతం బహిష్కరించారు. 

 • Maruti Suzuki wants suppliers to sell spare parts through dealerships

  cars22, Aug 2018, 1:17 PM IST

  రెండేళ్లలో ‘టయోటా’తో మారుతి ‘విద్యుత్ కారు’: డీలర్లకు ఇలా అండదండలు

  రెండేళ్లలో భారతీయ మార్కెట్‌లోకి తొలి ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానున్నది. దీనికి మారుతి సుజుకి, టయోటా మోటార్ కార్స్‪లతో కూడిన ఉమ్మడి వెంచర్ ఇందుకు సారధ్యం వహించనున్నాయి. వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌పైకి రానున్నది.  

 • Good news for railway passengers

  NATIONAL14, Aug 2018, 6:46 PM IST

  రైల్వే ప్రయాణికులకు శుభవార్త తగ్గిన ఏసీ భోగీ టిక్కెట్ ధరలు

  రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వేస్ శుభవార్త ఇచ్చింది. ఏసీ బోగీల టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బోగీల్లో ప్రయాణించాలంటే టికెట్‌ ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు ప్రయాణం చేసేందుకు దూరంగా ఉంటారు

 • nissan india august 2018 offers

  cars13, Aug 2018, 5:18 PM IST

  నిస్సాన్ ఆగస్ట్ ఆఫర్స్, 50 వేల నుండి లక్ష వరకు డిస్కౌంట్

  ప్రముఖ కార్ల తయారీ కంపనీ నిస్సాన్ ఇండియా భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు యాబై వేల నుండి లక్ష వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆగస్ట్ నెలకు మాత్రమే పరిమితమని, ఈ నెలలో తమ వాహనాలను కొనుగోలు చేసిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని నిస్సాన్ స్పష్టం చేసింది. 

 • GST on more items to be slashed if revenue increases: Piyush ..

  business10, Aug 2018, 3:13 PM IST

  శుభవార్త: మరిన్ని ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు

  మరిన్ని ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ భావిస్తోంది. త్వరలోనే మరిన్ని ఉత్పత్తులపై జీఎస్టీ ధరలను తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రెవిన్యూ పెరిగితే మరిన్ని ఉత్పత్తులపై కూడ జీఎస్టీ పన్నును తగ్గించనున్నట్టు ఆయన ప్రకటించారు.
   

 • Independence Day offers: Get massive cashback with the 'Freedom Cashback sale'

  TECHNOLOGY9, Aug 2018, 1:50 PM IST

  ‘పేటీఎం’ ఫ్రీడమ్ క్యాష్ బ్యాక్ ఆఫర్

  ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్‌ కోర్‌ ఐ3, 4జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, ఏడాది పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌​ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్‌ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది. 

 • Globally, central banks' actions point to 'synchronised' stimulus withdrawal, feel experts

  business6, Aug 2018, 1:55 PM IST

  ఉద్దీపనలకు చెల్లుచీటి: ‘వడ్డిం’పైలపైనే సెంట్రల్ బ్యాంకుల నజర్!

  మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దశాబ్ద కాలం క్రితం చౌక వడ్డీ రేట్ల ద్వారా ఉద్దీపనమిచ్చిన పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు.. వడ్డీరేట్లను మళ్లీ పెంచుతున్నాయి.

 • Endeavouring to help airline achieve cost efficiencies: Jet Airways' pilots union

  business5, Aug 2018, 12:32 PM IST

  పైలట్ల బాసట: మూసివేత అంచుల్లో జెట్ ఎయిర్‌వేస్.. వేతనాల్లో కోతలు అనివార్యమే?

  దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ విమాన యాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో జెట్‌ఎయిర్‌వేస్‌ను కాపాడుకొనేందుకు ఆ సంస్థ పైలెట్‌లు ముందుకొచ్చారు.

 • Weight loss and cure for bloating are just two benefits of ginger juice. Here are more

  Health1, Aug 2018, 12:44 PM IST

  అల్లం జ్యూస్‌తో జంట ప్రయోజనాలు: కడుపుబ్బరం, ఊబకాయం నివారణ

  మీరు మీ ఫేవరెట్ టీ - షర్ట్ కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారా? అలాగే మీ రుచి, అబిరుచులకు అనుగుణంగా భోజనం చేస్తే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయి. 

 • Govt Looks To Support Indian Companies Through Draft Ecommerce Policy

  business1, Aug 2018, 12:40 PM IST

  ఈ - కామర్స్ పాలసీతో తంటా: భారీ ఆఫర్లు.. క్యాష్ బాక్‌లకు బ్రేక్?!

   స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షాప్‌క్లూస్‌.. స్మార్ట్ ఫోన్, ఇతర గ్రుహోపకరణాల కొనుగోళ్ల ఆర్డర్లు.. ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ బజార్.. ఇలా అన్ని రకాల లావాదేవీలకు ఆన్ లైన్ వేదికల వైపే చూస్తుంటాం

 • Diabetes Management: Diet And Lifestyle Changes To Adopt Today

  Health29, Jul 2018, 1:12 PM IST

  జీవనశైలితోపాటు మెరుగైన భోజనంతోనే మధుమేహం నియంత్రణ

  ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మధుమేహం వ్యాధితో బాధపడటం సర్వ సాధారణంగా మారింది. బ్లడ్ లో షుగర్ (గ్లూకోజ్) లెవల్స్ దీర్ఘకాలిక పరిస్థితులు నెలకొన్నాయి.