ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2020  

(Search results - 1)
  • arvind kejriwal

    NATIONAL11, Feb 2020, 10:03 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: ఆరు జిల్లాల్లో ఆప్ హవా


    న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆప్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఆరు జిల్లాల్లో  ఆప్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే  ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ ఫలితాలకు అనుగుణంగానే తొలిదశ ఫలితాలు కన్పిస్తున్నాయి.