ఢిల్లీ  

(Search results - 425)
 • jagan central dee

  Andhra Pradesh22, Oct 2019, 2:11 PM IST

  షాతో భేటీ తర్వాత కేంద్రమంత్రులు షాక్: ఢిల్లీ నుంచి వెనుదిరిగిన జగన్

  కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం జగన్  కు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  సీఎం జగన్ 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు.

 • jagan central dee

  Andhra Pradesh22, Oct 2019, 12:52 PM IST

  జగన్ పై అమిత్ షా గుస్సా: రెండుసార్లు నో అపాయింట్మెంట్, కానీ....

  అమిత్ షాతో భేటీ కోసం సీఎం జగన్ సోమవారం ఢిల్లీలో తిష్ట వేసినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక మర్మం ఏంటి....? బీజేపీ ఎంపీలకు దొరికిన అపాయింట్మెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు దొరకలేదు. 

 • ys jagan with amit shah

  Andhra Pradesh22, Oct 2019, 11:51 AM IST

  ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ: అమిత్ షాతో భేటీ, కీలక అంశాలపై చర్చ

  అమిత్ షాకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని సమస్యలపై అమిత్ షా వద్ద ఏకరువు పెట్టారు సీఎం జగన్. రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టంలోని పొందుపరిచిన హామీలను అమలు చేయాలని అమిత్ షాను కోరారు. 

 • chidambaram

  NATIONAL22, Oct 2019, 10:47 AM IST

  INX Media case: చిదంబరంకు ఊరట, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు

  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  చిదంబరం బెయిల్ పిటీషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

 • Khushbu Sundar

  News21, Oct 2019, 5:34 PM IST

  ఉపాసనతో గొంతుకలిపిన నటి.. మోడీపై విరుచుకుపడ్డ ఖుష్బూ!

  జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఛేంజ్ విత్ ఇన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ ప్రముఖులు, పర్యాటక రంగానికి చెందినవారిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

 • anil kumar yadav

  Andhra Pradesh21, Oct 2019, 11:34 AM IST

  జగన్ ఢిల్లీ టూర్ పై మంత్రి అనిల్: చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు

  చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తప్పులేదు కానీ జగన్ వెళ్తే తప్పా..? అని టీడీపీని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేసేందుకు ఢిల్లీ వెళ్తే తమ సీఎం రాష్ట్రప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. 

 • Andhra Pradesh21, Oct 2019, 10:47 AM IST

  ఢిల్లీకి సీఎం: రాత్రికి హస్తినలోనే జగన్ బస

  అనంతరం కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ తో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివాదం చెలరేగుతున్న తరుణంలో వాటికి సీఎం జగన్ వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
   

 • arvind kejrival

  NATIONAL20, Oct 2019, 4:33 PM IST

  నాన్నకు ప్రేమతో... కేజ్రీ కోసం కూతురి క్రేజీ ప్రచారం

  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోసం తన కూతురు ప్రచారం మొదలుపెట్టింది. ఎన్నికలకు ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం ఉన్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ కూతురు మాత్రం నాన్న కోసం ప్రచారం మొదలుపెట్టేసింది. 

 • Upasana

  News20, Oct 2019, 12:38 PM IST

  మోడీపై రాంచరణ్ భార్య ఉపాసన సంచలన వ్యాఖ్యలు.. మీకు మేం కనిపించలేదా!

  మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో సినీప్రముఖుల సమావేశంలో మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే. 

 • ola

  business18, Oct 2019, 4:07 PM IST

  రూ.2000 చెల్లిస్తే సరి! 2 గంటలు సెల్ఫ్ డ్రైవ్.. ఓలా వినూత్న సర్వీస్

  క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’ క్యాబ్ తాజాగా ‘ఓలా డ్రైవ్’ పేరిట సెల్ఫ్ డ్రైవింగ్’ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రూ.2000 చెల్లిస్తే రెండు గంటల పాటు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించిన ఓలా క్యాబ్స్ త్వరలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

 • andhra pradesh bjp leaders

  Andhra Pradesh17, Oct 2019, 3:43 PM IST

  ఏపీ నేతలపై అపనమ్మకం: నేరుగా రంగంలోకి బీజేపీ ఢిల్లీ పెద్దలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీకి స్థానికంగా ఉన్న నేతలు కొందరు  ఇతర పార్టీల నుండి  తమ పార్టీలోకి రాకుండా అడ్డుకొంటున్నారనే  విమర్శలు ఉన్నాయి.

 • Offbeat News17, Oct 2019, 1:40 PM IST

  కోర్టుకి 13 రామచిలకలు... ఏం నేరం చేశాయి..?

  అక్రమంగా విదేశాలకు రామచిలకలను తరలిస్తున్నాడనే ఆరోపణల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా... అతనిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అతనితోపాటు... ఆ 13 రామ చిలుకలను కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతను వాటిని అక్రమంగా తరలిస్తున్నాడని నిరూపించేందుకు వారు అలా చేశారు.

 • Venkaiah Naidu

  News16, Oct 2019, 8:02 PM IST

  నేనప్పుడే చెప్పా.. ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇప్పుడు మెగాస్టార్: ఉపరాష్ట్రపతి

  సైరా చిత్రం విడుదలై రెండు వారలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి వెళ్లారు. అక్కడున్న రాజకీయ పెద్దలకు సైరా చిత్ర ప్రదర్శన చేయనున్నారు. 

 • Venkaiah Naidu

  News16, Oct 2019, 6:02 PM IST

  ఢిల్లీలో 'సైరా' హంగామా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు స్పెషల్ షో!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. హిందీలో ప్రభావం చూపలేకపోయిన సైరా తెలుగులో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

 • modi

  Telangana15, Oct 2019, 8:52 PM IST

  ప్రధాని మోడీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ

  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలతో పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన వివరాలను గవర్నర్.. ప్రధానికి వివరించారు.