డ్రైవింగ్ లైసెన్స్
(Search results - 5)News29, Nov 2019, 12:13 PM IST
హీరో రాజశేఖర్ కి షాక్.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
2017 అక్టోబర్ 9న యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు.
NATIONAL22, Oct 2019, 1:49 PM IST
జీన్స్ వేసుకుందని... డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా...
మరో యువతి కొంచెం పొట్టిగా ఉన్న డ్రస్ వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లింది. ఆమెను కూడా డ్రస్ సరిగా లేదంటూ ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో సదరు యువతి కాసేపు అతనితో వాగ్వాదానికి దిగింది. అయినా ఆ ఆర్టీఓ అధికారి వెనక్కి తగ్గకపోవడంతో... ఆమె కూడా ఇంటికి వెళ్లి సల్వార్ కమీజ్ వేసుకొని మళ్లీ ఆర్టీవో ఆఫీసుకి వచ్చి లైసెన్స్ తీసుకువెళ్లింది.
Karimanagar5, Oct 2019, 11:54 AM IST
ఆర్టీసి తాత్కాలిక ఉద్యోగాలపై యువత ఆసక్తి...
కరీంనగర్ డిపో పరిధిలో తాత్కాలిక ఉద్యోగాల కోసం యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. అధికారుల సూచన మేరకు తమ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఐడి ప్రూఫ్ తీసుకొని తాత్కాలిక రిక్రూట్ మెంట్ కోసం డిపో వద్దకు చేరుకుంటున్నారు. వీరికి రోజువారి వేతనంగా రూ.1000, రూ.1500 చొప్పున చెల్లించనున్నట్లు ఇప్పటికే ఆర్టీసి యాజమాన్యం ప్రకటించింది.
NATIONAL23, Sep 2019, 2:30 PM IST
ఒకే దేశం-ఒకే గుర్తింపు కార్డు: అమిత్ షా కొత్త ప్రతిపాదన
ఆధార్, పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇలా అన్ని అవసరాలకు ఒకే గుర్తింపు కార్డు అవసరమయ్యే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
NATIONAL4, Sep 2019, 12:31 PM IST
స్కూటర్ ధర రూ.15వేలు.. జరిమానా రూ.23వేలు
అతనికి డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోనుందున రూ.5వేలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంట లేనందున మరో రూ.5వేలు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.2వేలు, హెల్మెట్ పెట్టుకోనందుకు రూ. వెయ్యి, పొల్యూషన్ చట్టాన్ని అతిక్రమించినందుకు రూ.10వేలు మోత్తం కలిపి రూ.23వేలు జరిమానా విధించారు.