డ్రైవింగ్
(Search results - 63)carsJan 13, 2021, 4:30 PM IST
డ్రైవర్ లేకుండా ఎగిరే కారు వచ్చేసిందొచ్చ్.. సిఈఎస్ 2021లో ప్రవేశపెట్టిన జనరల్ మోటార్స్..
ఈ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం. అంటే ఇది డ్రైవర్ లేకుండా స్వయంగా ఎగురుతుంది, కిందకి వస్తుంది.
EntertainmentDec 31, 2020, 9:12 AM IST
డ్రైవింగ్ చేస్తూ షాక్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. తమ్మీ నువ్వు కేక..వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా.. షాక్ ఇచ్చింది. అటు చిత్ర యూనిట్‌కి, ఇటు అభిమానులను సర్‌ప్రైజ్‌కి గురి చేసింది. ఏకంగా బస్ని డ్రైవింగ్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేసింది.
NATIONALDec 25, 2020, 12:39 PM IST
వైరల్ : ఆటో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. ప్రశ్నించినందుకు టూ వీలర్ ని గుద్ది...
ర్యాష్ గా డ్రైవ్ చేసి టూ వీలర్ ను గుద్దాడో ఆటో డ్రైవర్.. ఇదేంటని అడిగితే నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ బీభత్సం సృష్టించాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని గోవండి ఏరియాలో జరిగింది. తనకు వార్నింగ్ ఇచ్చాడన్న కోపంతో టూ వీలర్ మీదికి ఆటోను పోనిచ్చి దౌర్జన్యం చేశాడు.
HyderabadDec 18, 2020, 10:46 AM IST
భీభత్సం... నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇద్దరు చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు
ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ ఇంటి బయటకు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలపైకి తెచ్చింది.
TelanganaDec 5, 2020, 5:13 PM IST
తాగి డ్రైవింగ్... హోటల్లోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి
నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం బడా భీంగల్‌లో బైక్‌ను ఢీకొట్టిన కారు హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరోకరి పరిస్ధితి విషమంగా వుంది.
Andhra PradeshNov 29, 2020, 8:49 PM IST
డ్రైవింగ్‌లో హార్ట్ ఎటాక్: ప్రయాణికులను కాపాడి, కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్
ప్రాణాలు ప్రమాదంలో వున్నప్పటికీ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించి 13 మంది ప్రయాణికులను కాపాడి ప్రాణాలొదిలాడో ఆర్టీసీ డ్రైవర్
TelanganaNov 22, 2020, 7:58 AM IST
పీకలదాక తాగి డ్రైవింగ్... బంజారాహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఓ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది.
TelanganaNov 17, 2020, 10:17 AM IST
మద్యం మత్తులో వాహనాలు నడిపితే 10 ఏళ్ల జైలు శిక్ష: సజ్జనార్ హెచ్చరిక
ఇటీవల కాలంలో సైబరాబాద్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమైన వారిపై ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.Andhra PradeshOct 21, 2020, 5:59 PM IST
డ్రైవింగ్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీగా ఫైన్ : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
వాహనాల చెకింగ్ విధులకు ఆటంకం కల్గిస్తే రూ. 750 ఫైన్ విధించనున్నారు. అంతేకాదు పోలీసులు అడిగిన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే రూ. 750 వసూలు చేస్తారు.డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేనివారికి వాహనం ఇస్తే రూ. 10 వేల ఫైన్ విధిస్తారు.
TelanganaOct 10, 2020, 7:25 PM IST
తాగి డ్రైవింగ్.. పల్టీల కొట్టిన కారు: దంపతుల పరిస్థితి విషమం
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. డ్రంకన్ డ్రైవ్ ప్రాణాల మీదకు తెచ్చింది. మద్యం మత్తులో కారు నడిపి ప్రాణాలతో పోరాడుతోంది ఓ జంట.
NATIONALSep 30, 2020, 4:54 PM IST
అమల్లోకి కొత్త నిబంధనలు: టీవీల ధరలకు రెక్కలు
డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఆరోగ్య బీమా వరకూ రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలవనున్న నేపథ్యంలో పలు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ముఖ్యంగా టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను బాదుడు అమలవనుంది.
carsJun 10, 2020, 11:43 AM IST
వాహన పత్రాల వాలిడిటీ మరోసారి పొడిగింపు..సెప్టెంబర్ 30 వరకు అవకాశం..
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్లో, "రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మోటారు వాహన పత్రాల వాలిడిటీ తేదీని మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించారు.
EntertainmentMay 16, 2020, 12:59 PM IST
పవన్ నిజంగా అలా ఆలోచిస్తున్నారా.. ఈ వార్తలేంటి?
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు ఇక చేయరని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఆయన వకీల్ సాబ్ సినిమాకీ, మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా ఒకటని చెప్తున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ సినిమా కానీ, పింక్ కాని రెండూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలే. అయితే పవన్ అందులో కాన్సెప్టు చూసి ఓకే చేసాడని తెలుస్తోంది. అంతేకానీ వాటిల్లో తన పాత్ర పెద్దగా కష్టపడక్కర్లేదనో మరొకటో ఓకే చేయలేదట. ఎందుకంటే పవన్ కు తెలుసు..తన అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తారో. అయినా సరే ప్రజలకు కొద్దిగా అయినా సందేశం ఇవ్వగలగాలి అని పింక్ ఓకే చేసారట. అదే పద్దతిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా.
EntertainmentMay 13, 2020, 10:22 AM IST
`డ్రైవింగ్ లైసెన్స్` కోసం పవన్ కళ్యాణ్!
వరుస సినిమాలు లైన్లో ఉండగానే మరో క్రేజీ మూవీకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. త్వరలో ఓ మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
carsMay 10, 2020, 11:38 AM IST
భద్రతకు బెస్ట్..5జీ టెక్నాలజీ కార్లు .. ఫ్యూచర్ వాటిదే
‘5 జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు మరింత ఎక్కువగా, సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు చెప్పారు. టెస్లా లాంటి కార్లు భవిష్యత్‌లో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాయి’