డొనాల్డ్ ట్రంప్  

(Search results - 56)
 • isis

  INTERNATIONAL29, Oct 2019, 12:44 PM IST

  బాగ్దాదీకి చావును పరిచయం చేసింది ఈ కుక్కే

  కరడుగట్టిన ఉగ్రవాది, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అంతం చేయడంలో అమెరికా సేనలకు సాయం చేసిన కుక్క ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ ద్వారా విడుదల చేశారు.

 • INTERNATIONAL27, Oct 2019, 7:40 PM IST

  ఐసీస్ చీఫ్ బాగ్దాదీ మృతి: ధృవీకరించిన ట్రంప్

   ఐసీస్ చీఫ్  అబూ బకర్ అల్ బాగ్దాదీ మృతి చెందినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు.

 • TRUMP TIM COOK

  Technology27, Oct 2019, 5:22 PM IST

  ఇదేం బాలేదు.. ‘ఐఫోన్’ బటన్ తొలగింపుపై ట్రంప్

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోపం వచ్చింది. ఐఫోన్ లో హోంబటన్ ఏత్తేయడంతో హోం స్క్రీన్ వద్దకు వెళ్లాలంటే ప్రతిసారి స్వైప్ చేయాల్సి రావడంతో ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఇదేం బాగా లేదని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేఖలో తెలిపారు.  
   

 • trump

  NRI17, Oct 2019, 1:30 PM IST

  హెచ్ 1బీ రూల్స్ సడలించండి: ట్రంప్‌కు 60 వర్సిటీల లేఖ.. నిపుణుల కొరత వస్తుందని ఆందోళన

  హెచ్1 బీ వీసా నిబంధనలను సరళతరం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్లు, డీన్లు లేఖ రాశారు. లేదంటే నిపుణుల కొరత తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 • Huawei

  TECHNOLOGY3, Sep 2019, 10:27 AM IST

  ట్రంప్ ఆంక్షల మధ్య 19న హువావే ‘మ్యాట్’ సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల మధ్య ఈ నెల 19వ తేదీన హువావే తన తాజా ఫోన్ ‘పీ30 ప్రో’ను జర్మనీలోని మ్యూనిచ్‌లో విపణిలోకి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

 • Trumph

  TECHNOLOGY27, Aug 2019, 1:51 PM IST

  అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్.. ఆపిల్‌కు ప్రాణ సంకటం

  అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం.. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు కష్టాలొచ్చి పడ్డాయి. ట్రంప్ అమెరికా సంస్థలు వెనక్కు వచ్చేయాలని ఆదేశించడంతో ఆపిల్ కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచడంతో ఆపిల్ మార్కెట్ విలువ దారుణంగా పడిపోతోంది.

 • INTERNATIONAL21, Aug 2019, 1:57 PM IST

  మధ్యవర్తిత్వం చేస్తానంటున్న ట్రంప్: భారత్ వద్దంటున్నా.. మళ్లీ పాత పాటే

  కాశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. కొద్దిరోజుల క్రితం భారత్-పాక్‌ల మధ్య తాను మధ్యవర్తిత్వం చేయనన్న ఆయన... మళ్లీ సిద్ధమంటూ తయారయ్యారు. భారత్, పాక్ ప్రధానులు మోడీ, ఇమ్రాన్ ఖాన్‌లతో ఫోన్‌ల మాట్లాడిన ఆయన ఆ తర్వాతి రోజే ఈ ప్రకటన చేశారు. 

 • INTERNATIONAL20, Aug 2019, 1:37 PM IST

  మోడీ, ఇమ్రాన్‌లతో మాట్లాడా..ఒకరి తర్వాత ఒకరికి ట్రంప్ ఫోన్

  కాశ్మీర్ అంశంపై ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ ప్రధానమంత్రులతో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరు నేతలతో చర్చించిన అంశాలను ట్విట్టర్‌లో తెలిపారు.

 • Trumph

  business20, Aug 2019, 12:50 PM IST

  ముందున్నది ముసళ్ల పండుగే.. 2020 లేదంటే 2021 అమెరికాకు మాంద్యం ముప్పు

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్నది ముసళ్ల పండుగ అని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ వచ్చే రెండేళ్లలో మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. మెజారిటీ ఆర్థిక విశ్లేషకులు 2020, 2021ల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 • huawei

  TECHNOLOGY20, Aug 2019, 12:11 PM IST

  ట్రంప్ కరుణ ఇలా.. హువావేకు మరో 90 రోజుల రిలాక్స్.. బట్

  హువావేకు తాత్కాలిక ఊరట ఇచ్చినట్లే ఇచ్చి దాని అనుబంధ 46 సంస్థలపై నిషేధం పొడిగించింది అమెరికా. అమెరికా తీరుపై హువావే మండిపడింది. 

 • trump ready to solve kashmir problem

  INTERNATIONAL13, Aug 2019, 12:35 PM IST

  పాక్‌కు మరో షాక్: కాశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వానికి ట్రంప్ గుడ్‌బై

  జమ్మూకాశ్మీర్‌ అంశంపై భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. ఇకపై కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది

 • নওয়াজ শরিফের বিরুদ্ধে দেশে ফিরে কড়া ব্যবস্থা নেওয়ার ডাক দিলেন ইমরান

  INTERNATIONAL23, Jul 2019, 12:45 PM IST

  ఇలా పరిష్కారం కాదు: కాశ్మీర్ పై ఇమ్రాన్ మెలిక

  కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికంగా పరిష్కరించలేమని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
   

 • Green cards

  NRI18, Jul 2019, 5:12 PM IST

  ప్రతిభ ఉంటే ‘మనకే’ గ్రీన్ కార్డు.. ట్రంప్ న్యూ ఇమ్మిగ్రేంట్ పాలసీ

  హెచ్1- బీ వీసా పట్ల కఠినంగా వ్యవహరించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు మేలు చేసే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డులు ఇచ్చే సంఖ్య పెంచనున్నారు. 54 ఏళ్ల క్రితం నాటి పాలసీ ప్రకారం ప్రతిభావంతులకు 12 శాతం మాత్రమే గ్రీన్ కార్డులు ఇచ్చే వారు. దాన్ని 57 శాతానికి పెంచుతూ గ్రీన్ కార్డు పాలసీని రూపొందిస్తున్నట్లు ట్రంప్ అల్లుడు, ఆయన సలహాదారు జారెడ్ కుష్నర్ తెలిపారు.  

 • Trumph

  TECHNOLOGY9, Jul 2019, 10:20 AM IST

  ట్రంప్ అంటే మజాకా: ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లేకుండా సోషల్ మీడియా సదస్సు!

  రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలచిందే తడవుగా గురువారం ఇంటర్నెట్, సోషల్ మీడియా సంస్థలు, డిజిటల్ మాధ్యమాలపై జరిగే సదస్సుకు సోషల్ మీడియా సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలకు ఆహ్వానాలు పంపలేదు. ఈ రెండు సంస్థలు రిపబ్లికన్లు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ తోపాటు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు తదితరులు వాదిస్తున్నారు.

 • huawei

  TECHNOLOGY1, Jul 2019, 10:41 AM IST

  హువావేపై కరుణరసం.. సేఫ్టీకి ముప్పు లేనంత కాలం

  గత మే నెలలో చైనా టెలికం దిగ్గజం హువావేపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరుణ చూపారు. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లనంత వరకు విక్రయాలు జరుపుకోవచ్చునని జీ-20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చల్లో అంగీకారం కుదిరింది.