డేటా  

(Search results - 106)
  • police

    TECHNOLOGY14, Oct 2019, 12:20 PM IST

    వాట్సాప్ మరో సర్వీస్.. వాటి అన్నింటికి ఇక షాకేనా !

    రెండేళ్లలో పేమెంట్స్ చెల్లింపుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ సర్వీసెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దిలీప్ అస్బే చెప్పారు. మరో రెండు నెలల్లో పేమెంట్స్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. 
     

  • Jio New phone

    News13, Oct 2019, 8:54 AM IST

    జియో శుభవార్త: ఐయూసీ చార్జీలకు ఆల్టర్నేటివ్‌గా ఫ్రీ డేటా

    సాధారణంగా సర్వీస్​ అప్​డేట్​ అయినవి ఎక్కువ లాభపడడం, అప్​డేట్​ కానివి నష్టపోవడం కామన్​. కానీ, టెలికం రంగంలో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతోంది. ఎయిర్​టెల్​ కస్టమర్లు ఐడియా నంబర్​కి ఫోన్​ చేసి మాట్లాడితే ఎయిర్​టెల్​ కంపెనీ ఐడియాకి నిమిషానికి ఆరు పైసలు ఇవ్వాలి. 

  • TECHNOLOGY2, Oct 2019, 11:02 AM IST

    దసరా టు దీపావళి.. జియో ఫోన్ కొంటే రూ.1500 ఆదా

    రిలయన్స్ జియో తన వినియోగదారులకు పండుగ సీజన్ సందర్భంగా సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. రూ.1500 విలువైన జియో ఫోన్ రూ.699లకే అందిస్తోంది. ఇలా కొత్త జియో ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.700 విలువైన డేటాను అందిస్తోంది. తద్వారా వినియోగదారుడికి రూ.1500 ఆదా అవుతుంది.
     

  • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు  ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

    Andhra Pradesh19, Sep 2019, 10:47 AM IST

    పంచెతో ట్రై చేసి.. తర్వాత కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల

    ఆయన తొలుత తన పంచెతో ఉరివేసుకోవడానికి ప్రయత్నించారని.. దాంతో కుదరకపోవడంతో కేబుల్ వైర్ తో ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కోడెల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన మందులు వాడుతున్నారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

  • అంతేకాదు సత్తెనపల్లి టికెట్ కోడెల శివప్రసాదరావుకు కేటాయించారు సీఎం చంద్రబాబు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాయపాటి సాంబశివరావు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. పక్కదారి చూడాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ చెప్పి కోపంతో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది

    Andhra Pradesh18, Sep 2019, 11:02 AM IST

    కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

    కోడెల శివప్రసాదరావు స్వతహాగా చాలా ధైర్యవంతుడు. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. కానీ, కోడెల ఆత్మహత్య చేసుకొనేలా ప్రభుత్వం పురికొల్పిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. 

  • facebook

    News13, Sep 2019, 11:30 AM IST

    ముకేశ్ అంబానీ స్ట్రాంగ్‌కౌంటర్.. డేటా అంటే..

    డేటా నిల్వ చేయడానికి కొత్త ఆయిల్‌ కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లైగ్ గట్టి కౌంటరిచ్చారు. దీన్ని దేశ సరిహద్దుల పరిధిలోనే నిలిపివేయకూడదని, సాఫీగా సరిహద్దులు దాటిపోయేలా చూడాలని పేర్కొన్నారు.  

  • youtube

    News8, Sep 2019, 12:01 PM IST

    సెర్చింజన్‌కు షాక్: కిడ్స్ డేటా చోరీ.. ‘యూ ట్యూబ్‌’కు భారీ జరిమానా

    సెర్చింజన్ గూగుల్ అనుబంధ యూట్యూబ్ పిల్లల డేటాను ప్రకటనలకు వాడుకున్నందుకు న్యూయార్క్‌లోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) 170 మిలియన్ల డాలర్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

  • curved smart tv

    News25, Aug 2019, 2:21 PM IST

    స్మార్ట్ ఫోన్లతో విపణిలోకి చౌకగా స్మార్ట్ టీవీలు

    జియోతోపాటు ఇతర టెలికం ప్రొవైడర్లు చౌక చార్జీలకే డేటా అందిస్తున్నాయి. మరోవైపు స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు టీవీలను చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి పోటీ పడుతున్నాయి. భారతదేశం అంతటా మున్ముందు స్మార్ట్ ఫోన్లు నిండిపోనున్నాయి.
     

  • RIL

    TECHNOLOGY13, Aug 2019, 10:52 AM IST

    క్లౌడ్ డేటా: మైక్రోసాఫ్ట్ తో రిలయన్స్ జట్టు

    క్లౌడ్ డేటా కోసం సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో రిలయన్స్ జియో జత కట్టింది. 

  • reliance jio

    business30, Jul 2019, 12:30 PM IST

    ముకేష్ అంబానీ డేటా గిరి: జియో సక్సెస్ సీక్రెట్ ఇదే...

    ఒక మూడు సంవత్సరాల కింద వరకు ఫోనులో డేటా ఆన్ చేయాలన్నా, ఇంటర్నెట్ వాడాలన్నా చాలా ఆలోచించేవారం. కేవలం అవసరమున్నప్పుడు మాత్రమే ఇంటర్నెట్ వాడుకుంటూ, ఉన్న డాటాను కాపాడుకునేవాల్లం. కానీ ఒకసారి జియో రావడంతో ఇదంతా గత చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పుడు అందరం మొబైల్ లో డేటా ఆఫ్ చేయాలి అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. 

  • data

    News23, Jun 2019, 3:41 PM IST

    డేటా యూసేజ్‌లో మనమే ఫస్ట్.. డిజిటల్‌లో పట్టుకు అమెజాన్ పే పాట్లు

    స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ డేటా వాడుతున్నది ఇండియన్లే. అత్యధిక జనాభా గల చైనాలో సగటున 7.1 జీబీ రాం వాడుతుంటే ఇండియన్లు 9.8 జీబీ డేటా వాడుతున్నారని ఎరిక్సన్ మొబిలిటీ జూన్ నివేదిక వెల్లడించింది.

  • h1b visa

    NRI21, Jun 2019, 11:53 AM IST

    ట్రంప్ షాక్: హెచ్‌1 బీ వీసాపై పరిమితులు?.. ఎందుకంటే

    ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు డేటా లోకలైజేషన్ చేయాలన్న భారత్ ఆదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిగా హెచ్ 1 బీ వీసాల జారీపై 10-15 శాతం వరకూ కోత విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై తమకు అధికారిక సమాచారం అందలేదని విదేశాంగశాఖ తెలిపింది. హెచ్ 1 బీ వీసాలపై పరిమితులు విధించడం వల్ల అమెరికాకే నష్టమని నాస్కామ్ హెచ్చరించింది. 

  • business19, May 2019, 3:35 PM IST

    పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్.. నిర్ధారించిన ఆర్బీఐ

    షాపుల్లోనూ, ఇతర సంస్థలతో జరిపే ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. వినియోగదారులు తమ వద్ద ఉన్న డెబిట్ కార్డులతో చెల్లింపులు పూర్తి చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 27% డెబిట్‌ కార్డు లావాదేవీలు పెరిగాయని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
     

  • sivaji ravi prakash

    Telangana11, May 2019, 7:43 AM IST

    టీవీ9లో డేటా చోరీ: పోలీసు విచారణకు రవిప్రకాష్, శివాజీ డుమ్మా

    టీవీ9కు సంబంధించి అలంద మీడియా పోలీసులకు మరో ఫిర్యాదు కూడా చేసింది.టీవీ-9 కార్యాలయంలో డేటా చోరీకి గురైందని అలంద మీడియా పోలీసులకు ఇచ్చిన మరో ఫిర్యాదులో ఆరోపించింది. ఇప్పటికే ఫోర్జరీ, నిధుల దారిమళ్లింపు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

  • Airtel 4G Hotspot

    GADGET9, May 2019, 4:41 PM IST

    రూ. 399కే ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్: నెలకు 50జీబీ డేటా

    జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పుడు అన్ని సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 
    ఇప్పుడు ఈ సంస్థలకు చెందిన గాడ్జెట్ల మధ్య కూడా పోటీ నెలకొంది.