డెబిట్ కార్డు
(Search results - 27)businessSep 28, 2020, 11:38 AM IST
ఫెస్టివల్ బంపర్ ఆఫర్ : ఒక రూపాయికే బైక్..
పండగ సీజన్ లో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయలని చూస్తున్న వారికి ఫెడరల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్ కార్డులను ఉపయోగించి ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.
businessSep 25, 2020, 12:11 PM IST
ఐపిఎల్ ఫాన్స్ కోసం ‘క్రికెట్ థీమ్'తో కొటక్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు..
డిజిటల్ పేమెంట్ పెంచడానికి క్రికెట్ థీమ్ డెబిట్, క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఆన్లైన్ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నారని, వీరిని దృష్టి లో పెట్టుకొని ఈ కార్డును తెచ్చామని కొటక్ బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
businessSep 17, 2020, 5:37 PM IST
క్రెడిట్, డెబిట్ కార్డులకు కొత్త రూల్స్.. సెప్టెంబర్ 30 నుంచి అమలు : ఆర్బిఐ
సెప్టెంబర్ 30 నుంచి ఆర్బిఐ డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన అనేక నియమాలు మారనున్నాయి. మీరు డెబిట్, క్రెడిట్ కార్డును ఉపయోగించేవారు అయితే మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
businessSep 2, 2020, 4:51 PM IST
ఎస్బిఐ కస్టమర్లకు శుభవార్త.. ఏటిఎం ట్రాన్సాక్షన్స్ పై కొత్త సర్వీసులు..
ఎస్బీఐ కొత్త సర్వీసుల్లో భాగంగా ఎస్బిఐ బ్యాంక్ కస్టమర్ ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లేదా మిని స్టేట్మెంట్ చూసుకుంటే అప్పుడు సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
NATIONALJul 6, 2020, 9:05 AM IST
కిడ్నాప్ చేసి... ప్రైవేట్ పార్ట్స్ పై శానిటైజర్ చల్లి...
లాక్ డౌన్ సడలింపుల తర్వాత అతను మే 7వ తేదీన పూణే చేరుకున్నాడు. కాగా.. అతను 17 రోజులు క్వారంటైన్ లో భాగంగా హోటల్ లో ఉండాల్సి వచ్చింది. అక్కడ బిల్లు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో.. అతను తన సెల్ ఫోన్, డెబిట్ కార్డు తనఖా పెట్టడం గమనార్హం.
Tech NewsJun 10, 2020, 4:39 PM IST
ఫ్లిప్‌కార్ట్‌లో సామ్సంగ్ డేస్ సేల్.. స్మార్ట్ ఫోన్స్ పై ఆఫర్లే ఆఫర్లు...
భారతదేశంలో శామ్సంగ్ అత్యంత పాపులర్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై ఇప్పుడు డిస్కౌంట్ ధరలతో పాటు జీరో ఈఎంఐ ఆప్షన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తుంది.
Tech NewsApr 21, 2020, 11:18 AM IST
యూ-ట్యూబ్ కొత్త ఫీచర్...ఇకపై ఆన్ లైన్ పేమెంట్లు కూడా...
ఇప్పటికే గూగుల్ పే పేరిట ఆన్ లైన్ చెల్లింపులకు వెసులుబాటు కల్పిస్తున్న సెర్చింజన్ గూగుల్.. తాజాగా డెబిట్ కార్డు తెచ్చే సన్నాహాల్లో ఉంది. మరోవైపు యూ-ట్యూబ్ సైతం యూపీఏ చెల్లింపుల వ్యవస్థలో చేరిపోయింది.
Tech NewsMar 15, 2020, 12:50 PM IST
షాక్: ఆన్లైన్లో డెబిట్/క్రెడిట్ కార్డుల లావాదేవీలకు చెక్
సోమవారం లోపు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడకుంటే అవి శాశ్వతంగా పని చేయకుండా పోతాయి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆర్బీఐ ఆదేశించింది. ఒకవేళ సదరు కార్డులు నిరుపయోగమైతే వాటికోసం ఖాతాదారులు సంబంధిత బ్యాంకు శాఖలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
TechnologyMar 15, 2020, 12:34 PM IST
ఓటీపీ లేకుండానే.. డెబిట్ కార్డుల నుంచి క్యాష్ స్వాహా
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు అన్ని బ్యాంకుల ఖాతాదారులను సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. అంతే కాదు బ్యాంక్ ఖాతాదారులు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పకున్నా తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేసుకుంటున్నారు.
Tech NewsMar 8, 2020, 10:58 AM IST
మీ డెబిట్/క్రెడిట్ కార్డులు 16లోపు వాడండి లేదంటే...
మీరు డెబిట్, క్రెడిట్ కార్డులను పక్కన బెట్టారా? అంతా ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారా? అయితే ఒక్క విషయం ఈ నెల 16లోగా ట్రాన్సాక్షన్లు జరుపకుంటే అవి శాశ్వతంగా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది.
businessFeb 9, 2020, 11:39 AM IST
అంగట్లో ఇండియన్స్ పర్సనల్ డేటా.. గుర్తించిన సింగపూర్ సంస్థ ఐబీ
క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు అమ్మకానికి వచ్చాయి. గోప్యంగా ఉండాల్సిన సమాచారం అంగడి సరుకైంది. సైబర్ దాడులను నివారించేందుకే ప్రత్యేకంగా పని చేస్తున్న గ్రూపు-ఐబీ ఈ సంగతి గుర్తించింది.
businessJan 17, 2020, 1:11 PM IST
క్రెడిట్/ డెబిట్ కార్డులపై కొత్త ఫీచర్..ఏంటంటే ?
ఈ రోజుల్లో చాలా వరకు అందరూ ఆన్ లైన్ పేమెంట్ పద్దతినే పాటిస్తున్నారు. డిజిటల్ పేమెంట్ వైపు దేశం అడుగులేస్తున్న తరుణంలో కొందరు ఇతరుల క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ లావాదేవిలపై సొమ్ముచేసుకోవాలని చేస్తుంటారు.
businessJan 16, 2020, 11:50 AM IST
ఇక సైబర్ ఫ్రాడ్‌కు చెక్: డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం ఆర్బీఐ న్యూ రూల్స్
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ నిర్ణయానికి వచ్చింది. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్), ఎటీఎం కేంద్రాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించే విషయమై ఆర్బీఐ కొత్త నిబంధనలను ముందుకు తీసుకొచ్చింది. మార్చి 16వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.
businessJan 3, 2020, 2:49 PM IST
క్రెడిట్, డెబిట్ కార్డుల..పై నెలకు రూ.16 వేల ఆదా చేసుకునే అవకాశం....
విదేశీ పర్యటనలు చేసే వారికి ఎన్పీసీఐ తన రూపే క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకంపై నెలకు రూ.16 వేల ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆయా కార్డుల వాడకం దారులు కనీసం రూ.1000 కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
businessDec 9, 2019, 3:03 PM IST
డిసెంబర్ 31 నుండి ఆ డెబిట్ కార్డులు పని చేయవు...ఎందుకంటే
ఏటిఎం వినియోగదారులకు మాగ్‌స్ట్రైప్ కార్డుల నుండి EMV చిప్, పిన్ ఆధారిత కార్డుకు మార్చుకోవాలని ఆర్బిఐ గత ఏడాది వివిధ బ్యాంకులకు ఆదేశించింది.ఈ కొత్త కార్డ్ పొందడానికి డిసెంబర్ 31లోగా వారి హోం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి కొత్త కార్డ్ కోసం బ్యాంకు ఎలాంటి ఛార్జీలు చేయకుండా ఉచితంగా ఇస్తుంది.