డీజిల్ ధరలు  

(Search results - 43)
  • <p>Petrol Diesel Hike </p>

    business11, Aug 2020, 1:28 PM

    స్థ్హిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు లీటరుకు ఎంతంటే ?

    ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు. 80.43 ఉండగా, డీజిల్ ధర లీటరుకు. 73.56 వద్ద ఉంది, ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు. 87.19 వద్ద, డీజిల్ ధర లీటరుకు 80.11 గా ఉందని భారతీయు ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ఉన్నాయి.

  • petrol diesel price hike

    business30, Jul 2020, 4:10 PM

    వాహనదారులకు గుడ్ న్యూస్: డీజిల్ పై లీటర్‌కు రూ.8.36 తగ్గింపు..

    మరో పక్క పెట్రోల్ కంటే తక్కువగా ఉండే డీజిల్ ధర తాజాగా పెట్రోల్ ధరలను మించి రికార్డు నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకి గుడ్ న్యూస్, ఏంటంటే డీజిల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించాలని ఢీల్లీ కేబినెట్ గురువారం నిర్ణయించింది. 

  • business1, Jul 2020, 3:07 PM

    వాహదారులకు ఉపశమనం.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

    ఢీల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ. 80.43 ఉండగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.80.53 ఉంది. జూన్ 30 మంగళవారం రోజున ఇంధన రేట్ల సవరణ లేకపోవడంతో దీంతో ఇంధన ధరలు మంగళవారం ధరలతో కొనసాగుతోంది. 

  • ಪೆಟ್ರೋಲ್: 2010ರವರೆಗೂ ಪೆಟ್ರೋಲ್ ದರವನ್ನು ಸರ್ಕಾರ ನಿಯಂತ್ರಿಸುತ್ತಿತ್ತು. ಆಗ ಲೀಟರ್ ಪೆಟ್ರೋಲ್‌ಗೆ 56 ರು. ಇತ್ತು. ನಂತರದ 10 ವರ್ಷಗಳಲ್ಲಿ ಬೆಲೆಯಲ್ಲಿ ಭಾರೀ ಏರಿಳಿಕೆಯಾಗುತ್ತಲೇ ಇದೆ. 2010ಕ್ಕೂ 2019ಕ್ಕೂ ಪ್ರತಿ ಲೀಟರ್ ಪೆಟ್ರೊಲ್ ಬೆಲೆಯಲ್ಲಿ 21 ರು. ಏರಿಕೆಯಾಗಿದೆ.

    business30, Jun 2020, 12:41 PM

    ఆకాశానికి పెట్రోల్, డీజిల్ ధరలు... పెంపుకు కారణం ఏంటంటే..?

    అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నా.. దేశీయంగా ఎక్కువగా ఉండటానికి ఎక్సైజ్ సుంకం, వివిధ రాష్ట్రాల్లో వ్యాట్ పెంపు ప్రభావమే కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫారెక్స్ మార్కెట్‌లో డాలరుతో మారకంలో రూపాయి క్షీణించడం కూడా మరొక కారణం. తాజాగా విదేశీ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోవడంతో డీజిల్, పెట్రోల్ ధరలు సమానమయ్యాయి. 
     

  • business29, Jun 2020, 11:31 AM

    పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మళ్ళీ పెంపు...లీటరు ఎంతంటే ?

    కేవలం మూడు వారాల్లో వరుసగా 22వ సారి ఇంధన ధరలను సవరించారు. రాష్ట్ర చమురు మార్కెటింగ్ సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్ 13 పైసలు పెంచింది. 

  • <p>ప్రతి రోజూ వచ్చే రూ. 2 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ బస్సులకు ఉపయోగించే డీజీల్ ఖర్చులకు కూడ ఈ ఆదాయం సరిపోవడం లేదని యాజమాన్యం చెబుతుంది. కనీసం రోజుకు రూ. 5 కోట్లు వస్తే తమకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.<br />
 </p>

    INTERNATIONAL27, Jun 2020, 2:28 PM

    పెట్రోల్ డీజిల్ ధరల షాక్: ఒకే రోజు 26 రూపాయలు పెంపు

    పెట్రోల్  ధరలు రోజు రోజుకి పైకి ఎగబాకుతున్నాయి. ఒకేసారి ఏకంగా 26 రూపాయలను పెంచడంతో... ప్రజలు లబోదిబోమంటున్నారు. నిన్నటివరకు 74.52గా ఉండగా... ఒకే దెబ్బకు 100.10 కు చేరుకుంది. పెట్రోల్ తోపాటుగా డీజిల్ ధరలు కూడా 100 మార్కును దాటాయి. 

  • business26, Jun 2020, 12:42 PM

    షాక్ మీద షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు...వరుసగా మళ్ళీ పెంపు..

    నేడు శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 22 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 83.18 రూపాయలు, డీజిల్  ధర లీటరుకు రూ.78.19 చేరింది. 

  • petrol price in mumbai hiked

    business24, Jun 2020, 1:46 PM

    చరిత్రలో ఫస్ట్ టైం.. పెట్రోల్ కంటే డీజిల్ ధరలు హాట్ హాట్ ..

    సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లోగానీ, దేశీయ విపణిలో గానీ పెట్రోల్ ధరే ఎక్కువగా ఉంటుంది. కానీ డీజిల్ మీద ఢిల్లీ సర్కార్ వ్యాట్ పెంచేయడంతో దేశ రాజధాని నగరంలో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉంది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ వరుసగా కేంద్ర చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 

  • देश में फिलहाल पेट्रोल के दाम 70 रुपये के आसपास हैं, जिनमें 20 रुपये तक की कमी आ सकती है।

    business23, Jun 2020, 1:42 PM

    ఆగని పెట్రోల్, డీజిల్ ధరల పెంపు...తార స్థాయికి నేడు ఇంధన ధరలు..

    దాదాపు 82 రోజుల లాక్ డౌన్ తరువాత జూన్ 7 నుంచి నేటి వరకు మొత్తంగా పెట్రోల్ ధర పై లీటరుకు రూ.8.50పై పెరిగింది, డీజిల్ ధరపై ప్రస్తుతము రూ.10.01 పెరిగింది.

  • అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. శాసనసభ సమావేశాల తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబును ఆత్మరక్షణలో పడేయానికి ఆయన ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    Andhra Pradesh22, Jun 2020, 3:54 PM

    అప్పుడు మేం చేశాం.. ఇప్పుడు మీరు చేయలేరా: పెట్రోల్‌, డీజిల్‌పై జగన్‌కు చంద్రబాబు లేఖ

    రాష్ట్రంలో పెట్రోల్‌‌, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు కేంద్రంపై సీఎం ఒత్తిడి తేవాలని ఆయన కోరారు

  • petrol

    business22, Jun 2020, 11:31 AM

    చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా 16వ రోజు కూడా పెంపు..

    పెట్రోల్ ధర లీటరుకు నేడు 33 పైసలు పెంపుతో రూ .79.56 చేరుకుంది డీజిల్ ధర లీటరుకు 58 పైసలు పెంపుతో రూ. 78.85 చేరింది.  గత 82 రోజుల లాక్ డౌన్ తరువాత జూన్ 7 నుండి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ సమీక్షల తరువాత వరుసగా పదహారవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. 

  • Innovative protests to reduce petrol and diesel prices in karimnagar
    Video Icon

    Karimanagar21, Jun 2020, 4:51 PM

    కరీంనగర్ లో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వినూత్న నిరసన

    కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల నుండి పెంచుతున్న డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయకార్మికసంఘం, SFI,KVPS( కెవిపిఎస్) ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద ఆటో కి తాళ్ళు కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమంచేపట్టారు.

  • business20, Jun 2020, 10:29 AM

    సామాన్యుడిపై పెట్రోల్ పిడుగు... పట్టిపీడిస్తున్న ఇంధన ధరలు..

    పెట్రోల్, డీజిల్ ధరలను మార్కెట్ నియంత్రణకు వదిలేసిన కేంద్రం.. అంతర్జాతీయ విపణిలో ధర తగ్గినప్పుడు ఎక్సైజ్ సుంకం పెంచివేసింది. అటుపై అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ధర తగ్గినప్పుడు విధించిన ఎక్సైజ్ డ్యూటీ కేంద్రానికి ఆదాయ మార్గంగా మారుతుంది. ఇది ఇలాగే కొనసాగాలంటే ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నాయి ముడి చమురు సంస్థలు.

  • <p>petrol </p>

    business18, Jun 2020, 1:23 PM

    వాహనదారులపై పెట్రోల్, డీజిల్ ధరల పిడుగు...వరుసగా 12వ రోజు కూడా పెంపు..

    గత 12 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.6.55, డీజిల్ పై లీటరుకు రూ .7.04 పెంచింది. జూన్ 7 న చమురు కంపెనీలు ఇంధన ధరలను సవరించడం ప్రారంభించాయి.
     

  • petrol

    business15, Jun 2020, 11:38 AM

    మంటపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా నేడు మళ్ళీ పెంపు...

    తొమ్మిది రోజుల వరుస ధరల పెరుగుదల తరువాత, ఇంధన రేట్లు ఇప్పుడు సంవత్సరానికి పైగా అత్యధిక స్థాయిని  నమోదు చేస్తున్నాయి. ఈ రోజు పెట్రోల్ ధర లీటరుకు 46 పైసలు పెంచగా, డీజిల్ ధర లీటరుకు 59 పైసలు పెంచింది.