Search results - 165 Results
  • Mlc bhupatireddy sensational comments on trs

    Telangana12, Sep 2018, 3:32 PM IST

    పార్టీ ఓటమి కోసం పనిచేస్తా: టీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తిరుగుబాటు

    నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో  టీఆర్ఎస్  అభ్యర్థిగా బరిలోకి దిగే  బాజిరెడ్డి గోవర్థన్‌ను ఓడిస్తానని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి  సంచలన  వ్యాఖ్యలు చేశారు.

  • Konda surekha sensational comments on TRS

    Telangana12, Sep 2018, 1:32 PM IST

    కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

    టీఆర్ఎస్‌లో ఓ వర్గం తనను టార్గెట్ చేసిందని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పారు. వినాయకచవితి తర్వాత ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని ఆమె ప్రకటించారు.
     

  • MP D.srinivas and others ready to join in congress on sep 12

    Telangana10, Sep 2018, 5:25 PM IST

    ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

     టిక్కెట్లు రాకపోవడంతో అసంతృప్తులు  ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టీఆర్ఎస్‌ నుండి ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు

  • Former mla rajireddy plans to join in trs

    Telangana10, Sep 2018, 4:59 PM IST

    ఉప్పల్ కాంగ్రెస్‌లో చిచ్చు: అనుచరులతో రాజిరెడ్డి భేటీ, టీఆర్‌ఎస్‌లోకి

    ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ ఇంచార్జీ బండారు రాజిరెడ్డి సైనిక్ పురిలోని తన నివాసంలో అనుచరులతో సోమవారం నాడు  భేటీ అయ్యారు. రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

  • KCR starts elections campaign from husnabad

    Telangana7, Sep 2018, 5:13 PM IST

    జానారెడ్డీ... టీఆర్ఎస్ కు ప్రచారం చేయ్: కేసీఆర్

      తెలంగాణలో ఎన్నికలు రావడానికి కాంగ్రెస్ పార్టీ  కారణమని టీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్  ప్రకటించారు.  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన  వచ్చిన తర్వాత దేశంలోనే  అభివృద్ధిలోనే అగ్రభాగాన ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

  • Trs plans shock to mp d.srinivas

    Telangana7, Sep 2018, 4:58 PM IST

    కేసీఆర్ వ్యూహం: డీఎస్ లోటు సురేష్ రెడ్డితో భర్తీ

    టీఆర్ఎస్ ఎంపీ  డీ.శ్రీనివాస్  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అదే జిల్లా నుండి  కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. 

  • KCR announces 105 candidates in Telangana for 2019 elections

    Telangana6, Sep 2018, 3:10 PM IST

    105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

    తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం  నాడు 105 మంది అభ్యర్థులను ప్రకటించారు.
     

  • congress senior leader damodara rajanarsimha comments

    Telangana5, Sep 2018, 9:00 PM IST

    పార్టీ మారను..కాంగ్రెస్ లోనే ఉంటా: దామోదర రాజనర్సింహ

    తాను పార్టీ మారతానంటూ వస్తున్న పుకార్లను నమ్మెుద్దని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ నేతల భేటీలో పాల్గొన్న రాజనర్సింహ తాను పార్టీ మారతాననేది కేవలం పుకార్లు మాత్రమేనన్నారు. 
     

  • DS seeks reply from TRS leadership

    Telangana5, Sep 2018, 8:07 PM IST

    కాంగ్రెసులో చేరుతున్నారనే వార్తలపై డిఎస్ స్పందన

    తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసంతృప్త నేత, రాజ్యసభ సభ్యుడు డిఎస్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

  • DS re joins in congress party?

    Telangana5, Sep 2018, 2:01 PM IST

    కాంగ్రెస్ గూటికి డీఎస్.. పచ్చజెండా ఊపిన అధిష్టానం

     కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం డీఎస్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్ వస్తే పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

  • minister ganta on dsc notification

    Andhra Pradesh4, Sep 2018, 8:22 PM IST

    డీఎస్సీపై త్వరలో నిర్ణయం: మంత్రి గంటా

    త్వరలో డీఎస్సీపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు, డైరెక్టర్లతో మంత్రి గంటా శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఎంపిక పరీక్షపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ఖాళీలకు సంబంధించి వివరాలు సిద్ధం చేశామని గంటా తెలిపారు. 

  • trs leader danam nagendar fires on uttam kumar reddy

    Telangana4, Sep 2018, 7:45 PM IST

    పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు దానం సవాల్

    పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ నిప్పులు చెరిగారు. తనపై ఉత్తమ్ చేసిన భూకబ్జా ఆరోపణలను నిరూపించాలని దానం సవాల్‌ విసిరారు. తాను భూక్జాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని దానం స్పష్టం చేశారు.

  • trs mla bajireddy goverdhan reddy fires on ds

    Telangana4, Sep 2018, 2:24 PM IST

    గతంలోనూ సంజయ్ అరాచకాలకు పాల్పడ్డాడు... కానీ ఎందుకు బైటపడలేదంటే...

    డీఎస్ తనయుడు సంజయ్ అరాచకాలకు పాల్పడటం కొత్త కాదని, గతంలో చాలాసార్లు ఇలాగే చేశాడని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, అందులో డీఎస్ కీలక స్థానంలో ఉండటంతో ఈ అరాచకాలేవీ బైటకు రాలేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు నిస్పక్షపాతంగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనలో సంజయ్ లైంగిక వేధింపులు బైటపడ్డాయని బాజిరెడ్డి తెలిపారు.

  • MP D.Srinivas comments on TRS leaders in nizambad district

    Telangana4, Sep 2018, 1:46 PM IST

    సంజయ్‌పై అత్యుత్సాహం, అరవింద్ ముందే చెప్పాడు: డీఎస్

    తన కొడుకు  సంజయ్ విషయంలో కేసీఆర్ సర్కార్ అత్యుత్సాహన్ని చూపించిందని టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్  ఆరోపించారు. 

  • TRS MP D.Srinivas sensational comments on kcr cabinet

    Telangana4, Sep 2018, 1:20 PM IST

    కేసీఆర్ కేబినెట్ లో అసంతృప్తులు: డీఎస్ సంచలనం

    టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్  మరోసారి టీఆర్ఎస్ పై సంచలన విమర్శలు చేశారు.  కేబినెట్‌లో కూడ చాలా మంది అసంతృప్తులు ఉన్నారని ఆయన చెప్పారు