డిస్కౌంట్లు
(Search results - 60)Tech NewsDec 21, 2020, 11:59 AM IST
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్: 40% వరకు డిస్కౌంట్ తో లభించే స్మార్ట్ఫోన్లు ఇవే..
ఈ ఫెస్టివల్ సేల్ సమయంలో స్మార్ట్ ఫోన్లు, డివైజెస్ పై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. ఆపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్, షియోమితో సహ ఇతర బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది.
carsNov 4, 2020, 11:38 AM IST
దీపావళి ఫెస్టివల్ ధమాకా.. బిఎస్ 6 కార్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు..
టాటా మోటార్స్ బిఎస్ 6-కంప్లైంట్ పాపులర్ మోడల్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ నుండి ఎంచుకున్న మోడళ్లపై రూ.65వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు.
BikesNov 3, 2020, 11:07 AM IST
ద్విచక్ర వాహనాలపై దీపావళి ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. డిస్కౌంట్లు, ఈఎంఐ ఆఫర్లతో పాటు క్యాష్ బ్యాక్ కూడా..
ద్విచక్ర వాహన తయారీదారుల సంస్థలు మంచి సేల్స్ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్ అక్టోబర్‌లో అత్యధికంగా సేల్స్ నమోదు చేసింది, సుమారు 8.06 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
carsSep 28, 2020, 1:07 PM IST
టాటా మోటార్స్ కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
టాటా కార్లపై మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.ఈ డిస్కౌంట్ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా బీఎస్-6 ఇంజన్ టాటా హ్యారియర్ ఎస్యూవీ కారుపై ఏకంగా 80 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తోంది.
carsSep 10, 2020, 1:51 PM IST
మహీంద్ర కార్లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. ఏకంగా 3 లక్షల వరకు తగ్గింపు..
దేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా కార్ల తయారీ సంస్థలకు సేల్స్ తగ్గిపోవడంతో ఈ పండుగ సీజన్ లో సేల్స్ తిరిగి పెంచుకునేందుకు కస్టమర్లను ఆకర్షించడానికి కార్ల పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఈ పండుగ సీజన్ కోసం కార్లపై అద్భుతమైన డీల్స్, ఆఫర్లను కూడా తెచ్చింది.
Tech NewsJul 25, 2020, 1:57 PM IST
కొనేముందు స్కాన్ చేస్తే అదిరిపోయే ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో డిస్కౌంట్లు కూడా?
క్యూఆర్ కోడ్ అనేది రెండు-డైమెన్షనల్ మెషీన్-రీడబుల్ బార్కోడ్లు, వీటిని ఎక్కువగా ఏదైనా వస్తువు కొనే వద్ద మొబైల్ ద్వారా పేమెంట్ లను సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడులు పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలవు.
Tech NewsJun 4, 2020, 1:17 PM IST
రిలయన్స్ జియో రిచార్జ్ పై బంపర్ ఆఫర్ ..
ఈ ఆఫర్ కింద, రిలయన్స్ జియో వినియోగదారులు జూన్ నెలలో ఎలక్ట్రానిక్స్, దుస్తులు (ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండూ), రీఛార్జిపై డిస్కౌంట్ పొందవచ్చు.
TechnologyMay 24, 2020, 11:32 AM IST
హైదరాబాద్‌లో జియోమార్ట్ సేవలు.. అదిరిపోయే డిస్కౌంట్లు కూడా
ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)లో కనీసం 5శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు జియోమార్ట్ పోర్టల్ చెబుతోంది. నిత్యావసర వస్తువులతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా అందిస్తోంది.
Coronavirus IndiaMay 9, 2020, 6:08 PM IST
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ పై ప్రీ-బుక్ ఆఫర్...డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ కూడా..
ఈ ఉత్పత్తులు కొనుగోలుదారులకు సామ్సంగ్ సొంత రిటైల్, డిస్ట్రిబ్యుటర్ ద్వారా పంపిణీ చేయబడతాయి. వినియోగదారులు తమ ఇంటి నుండి బయటకు రాకుండనే కొత్త ఉపకరణాలు, గాడ్జెట్లను నేరుగా వారి ఇంటి వద్దకే అందించనున్నారు.
Coronavirus IndiaMay 8, 2020, 11:48 AM IST
కరోనా కష్టాలు : కస్టమర్లకు ఆటోమొబైల్ సంస్థల ఆఫర్లే ఆఫర్లు
కరోనాతో గత నెలలో అమ్మకాలు జరుగక విలవిలలాడిన ఆటోమోబైల్ సంస్థలు తమ కస్టమర్లకు తాయిలాలతో ఎర చూపుతున్నాయి. 100% ఆన్‌రోడ్ ఫైనాన్సింగ్, ఇన్స్టాల్మెంట్ హాలిడేలు ప్రకటించాయి.
businessApr 26, 2020, 12:13 PM IST
డిస్కౌంట్లతోనే ఇళ్ల ప్లాట్ల అమ్మకాల జోరు.. తేల్చేసిన అనరాక్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని రియాల్టీ ప్రాజెక్టుల్లో రూ.66 వేల కోట్ల విలువైన ఇళ్లు గృహప్రవేశానికి సర్వసిద్ధంగా ఉన్నాయని అనరాక్ తెలిపింది.
AutomobileApr 2, 2020, 11:56 AM IST
బీఎస్-4 నిల్వలపై ‘హీరో’ డిస్కౌంట్లు.. 42 శాతం తగ్గిన మార్చి సేల్స్
దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
AutomobileMar 22, 2020, 10:19 AM IST
యెస్ ఇది నిజం: బీఎస్-4 బైక్స్‌పై ‘కరోనా’ డిస్కౌంట్లు.. భారీగా..
ద్విచక్ర వాహనాల మార్కెట్లో లీడర్‌గా ఉన్న హీరో మోటో కార్ప్స్ తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ బైక్స్, స్కూటర్లపై రూ.5000 రాయితీని అందిస్తున్నది. అందునా హీరో స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ మోడల్ బైకులపై ఈ రాయితీలు లభిస్తాయి.
carsMar 20, 2020, 4:28 PM IST
నిస్సాన్ ఎస్యూవీ కార్ పై అద్భుతమైన ఆఫర్... కొద్దిరోజులు మాత్రమే...
బిఎస్ 4 కంప్లైంట్ గల నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై 1.63 లక్షల వరకు తాగింపును ప్రకటించింది.కాష్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజి అఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు మరిన్ని ఉన్నాయి.
BikesMar 11, 2020, 11:46 AM IST
టూ వీలర్ బైక్స్ పై భలే ఆఫర్లు : జస్ట్ మూడు వారాలు మాత్రమే
బీఎస్-4 ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల డీలర్ల వద్ద నిల్వ ఉన్న బీఎస్-4 బైక్స్ విక్రయానికి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండటం దీనికి కారణం.