డివివి దానయ్య
(Search results - 8)EntertainmentOct 26, 2020, 7:15 PM IST
ఎన్టీఆర్‌ని అచ్ఛు గుద్దేశాడు.. రామరాజుఫర్‌భీమ్ స్పూఫ్ అదుర్స్
సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్ సీన్లని స్పూఫ్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు.
Entertainment NewsJun 2, 2020, 1:57 PM IST
‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు గుండె నొప్పి, యాంజియోప్లాస్టీ
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆయన గత వారం గుండెలో కొద్ది పాటి నొప్పి రావటంతో ఇమ్మీడియట్ గా హాస్పటిల్ కు వెళ్లారు. డాక్టర్స్ టెస్ట్ చేసి, స్టెంట్ వేసారు. ప్రస్తుతానికి ఆయన క్షేమంగానే ఉన్నారు. రికవరీ అవుతున్నారు. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు ఆయనకి ఫోన్ చేస్తున్నారు. ప్రస్తుతం దానయ్య ప్రతిష్టాత్మకమైన ఆర్ ఆర్ ఆర్ ని నిర్మిస్తున్నారు.
EntertainmentApr 4, 2020, 9:10 AM IST
'ఆర్ ఆర్ ఆర్' బిగ్ న్యూస్ :రిలీజ్ డేట్,షెడ్యూల్ పై నిర్మాత క్లారిటీ
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించిన వార్తలే. మొన్నటి వరకూ విదేశాలకు మాత్రమే పరిమితమనుకున్న ఈ భయానక వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా పుంజుకుంటూ జనాలను భయభ్రాంతులను చేస్తోంది. ఈ నేపధ్యంలో సినిమా థియోటర్స్ క్లోజ్ చేసారు. షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ప్రశ్నార్దకంగా మారాయి. ముఖ్యంగా భారతదేశంలోని సినిమా ప్రియులంతా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ మీద కూడా రకరకాల సందేహాలు నెలకొన్నాయి. ఆర్ ఆర్ ఆర్ ఈ నెల ప్రారంభం నుంచీ పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. దాంతో పనులు పూర్తి చేసి, అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయగలరా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఈ వార్తలు నిర్మాత దానయ్యను సైతం చేరాయ. ఆయన మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే...
ENTERTAINMENTSep 13, 2019, 6:52 PM IST
RRR: రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ మొదలైందా ?
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు.
ENTERTAINMENTSep 1, 2019, 5:47 PM IST
రాజమౌళి పేరుతో మోసం.. హెచ్చరించిన RRR యూనిట్!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి కళాఖండం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని డివివి దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేశం మొత్తం ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి.
ENTERTAINMENTAug 24, 2019, 2:40 PM IST
బల్గేరియాకు జూ.ఎన్టీఆర్.. కళ్ళు చెదిరేలా యాక్షన్ సీన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి కొంత భాగం షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం బల్గేరియా బయలుదేరి వెళ్ళింది.
ENTERTAINMENTAug 6, 2019, 4:49 PM IST
ఎన్టీఆర్, రాంచరణ్ అలా ఎలా.. ఆ ట్విస్ట్ మతిపోగోడుతుందట!
ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి అతిపెద్ద మల్టీస్టార్ మూవీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 2020 జులై 30న విడుదల కాబోయే ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తి చూపుతున్నారు.
ENTERTAINMENTDec 27, 2018, 9:33 PM IST
'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.