డిప్యూటీ స్పీకర్
(Search results - 31)TelanganaNov 22, 2020, 5:43 PM IST
బౌద్దనగర్‌లో డిప్యూటీ స్పీకర్‌కు నిరసన సెగ: సమస్యలు తీర్చలేదని పద్మారావుపై స్థానికుల ఆగ్రహం
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్ లో కంది శైలజకు మద్దతుగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తమ సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు స్థానికులు.
TelanganaOct 31, 2020, 4:24 PM IST
డిప్యూటీ స్పీకర్ ఇంటిని ముట్టడించిన బాదితులు
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని సీతాఫల్ మండి డివిజన్ తార్నాక డివిజన్ బౌద్ధ నగర్ డివిజన్ మెట్టుగూడ డివిజన్ అడ్డగుట్ట డివిజన్ వరద బాధితులకు అందించే 10000 రూపాయల నష్టపరిహారం వరద బాధితులకు కాకుండా టిఆర్ఎస్ నాయకులే దోచుకున్నారని
HyderabadOct 14, 2020, 12:25 PM IST
హైదరాబాద్ లో వరద పరిస్థితిపై కేటీఆర్ సమీక్ష.. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు...
బుధవారం ఉదయం మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో పాటు పురపాలక శాఖ విభాగాల అధికారులతో నగరంలోని వరద పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ బాబా ఫసియుద్దిన్ పాల్గొన్నారు.
Andhra PradeshAug 2, 2020, 10:10 PM IST
ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా వైరస్ బారినపడ్డారు.
TelanganaJul 14, 2020, 5:37 PM IST
మరోసారి కోవిడ్ రూల్స్ ఉల్లంఘించిన పద్మారావు గౌడ్...
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు.
TelanganaJul 14, 2020, 4:05 PM IST
కోవిడ్ రూల్స్ బ్రేక్: మాస్క్ లేకుండా బోనాల ఉత్సవంలో పద్మారావు గౌడ్
ఎవరి ఇంట్లో వారే అమ్మవారికి బోనాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగంగా బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తులు లేకుండానే జరిగాయి.
TelanganaJul 9, 2020, 9:24 AM IST
డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా వైరస్ సోకడంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సడలింపులపై కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
TelanganaJun 30, 2020, 6:12 AM IST
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కి సోకిన కరోనా
మంత్రికి కరోనా సోకి 24 గంటలు కూడా గడవక ముందే... నిన్ననే తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనతోపాటు ఆయన కుటుంబంలోని మరొఇద్దరు పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరందరిని హోమ్ ఐసొలేషన్ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Andhra PradeshJun 17, 2020, 9:58 PM IST
మండలిలో లోకేష్ పై మంత్రుల దాడి... డిప్యూటీ ఛైర్మన్ పై కూడా: టిడిపి ఎమ్మెల్సీలు
శాసన మండలిని వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించగానే ఆయనపై వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు దాడికి ప్రయత్నించారని టిడిపి ఎమ్మెల్సీలు ఆరోపించారు.
TelanganaApr 8, 2020, 10:15 AM IST
డిప్యూటీ స్పీకర్ పుట్టినరోజు.. మాస్క్ వేసుకోమన్న కేటీఆర్...
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో పద్మారావు గౌడ్ ను కలిసి మంత్ర కేటీఆర్ మొక్క ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
TelanganaMar 23, 2020, 5:29 PM IST
జనతాకర్ఫ్యూ : మనుమలతో ఆడుకున్న పద్మారావుగౌడ్
తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంట్లో పిల్లలతో సరదాగా గడిపారు.
TelanganaMar 13, 2020, 5:50 PM IST
డిప్యూటీ స్పీకర్ ఛేంబర్ లో కేక్ కట్ చేసి....
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలు అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు.
HyderabadOct 6, 2019, 3:32 PM IST
అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత: పద్మారావుగౌడ్
ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ శానససభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.
TelanganaSep 18, 2019, 8:55 PM IST
టీఆర్ఎస్ లో లొల్లి: పద్మారావు సంచలన వ్యాఖ్యలు, నమస్కారం పెట్టిన ఈటల
టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగుసిపడుతూనే ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ వద్ద ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
TelanganaSep 7, 2019, 12:24 PM IST
ప్రగతి భవన్ వద్ద పద్మా దేవేందర్ రెడ్డికి షాక్: నరసింహన్ వీడ్కోలుకు ఈటల హాజరు
గతంలో తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డికి నరసింహన్ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం దక్కలేదు. కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ వద్ద ఆమెకు చుక్కెదురైంది.