డిజిటల్ లావాదేవీలు  

(Search results - 4)
 • undefined

  businessNov 7, 2020, 1:04 PM IST

  డీమోనిటైజేషన్ కంటే కరోనా కాలంలోనే పెరిగిన డిజిటల్ పేమెంట్ లావాదేవీలు: సర్వే రిపోర్ట్

  ఒక సర్వే ప్రకారం, కరోనా కాలంలోనే డిజిటల్ ఇండియా ఊపందుకుంది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 2019 సంవత్సరంతో పోలిస్తే 2020లో నగదు చెల్లింపుదారుల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది.

 • undefined

  businessOct 24, 2020, 12:59 PM IST

  డిజిటల్ పేమెంటులో రాబోతున్న పెద్ద మార్పులు, కొత్త నియమాలు ఏమిటంటే ..

  కరోనా కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సూచించినట్లు ప్రతి ఒక్కరూ లావాదేవీల కోసం డిజిటల్ పేమెంట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద షాపుల నుండి టీ దుకాణదారుల వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ ను ఆశ్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేటి‌ఎం, గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ వినియోగంలో ఉన్నాయి.

 • Internet banking

  TECHNOLOGYJul 1, 2019, 11:04 AM IST

  పారా హుషార్! ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌కు సప్త సూత్రాలు!!

  ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ యుగం.. మీ మనీ హ్యాకర్ల చేతుల్లో పడకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేసే సమయంలో సప్త సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు ఆర్థిక వేత్తలు.. మార్కెట్ నిపుణులు.

 • undefined

  businessMar 13, 2019, 12:31 PM IST

  నగదు కంటే డిజిటల్ పేమెంట్స్ బెస్ట్: డెబిట్ కార్డ్ రైజింగ్

  వెంట భారీగా డబ్బు పట్టుకెళ్లేకంటే బ్యాంకులో నగదు జమ చేసుకుని డెబిట్ కార్డు తీసుకుని వెళ్లడం ఉత్తమమని ప్రజానీకం భావిస్తున్నారు. గత రెండేళ్లలోనే డెబిట్ కార్డు లావాదేవీలు గణనీయంగా 50% పెరిగాయి. డెబిట్‌ కార్డుల చలామణి కూడా 25% వృద్ధి చెందింది. 
  గతేడాది డిసెంబర్ నాటికి 95.82 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 లక్షలకు పైగా పీఓఎస్ టర్మినళ్లు ఏర్పాటయ్యాయి. ఇంకా పెరుగుతున్నది. వేగంగా, సౌఖ్యంగా, సరళంగా, అన్నింటికి మించి భద్రత ఇమిడి ఉండటంతో డెబిట్ కార్డు చెల్లింపుల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.