డాలర్  

(Search results - 51)
 • facebook libra

  TECHNOLOGY18, Jun 2019, 10:44 AM IST

  యూరో కం డాలర్ల స్థానే ఇక ఫేస్‌బుక్‘క్రిప్టో కరెన్సీ’‌!


  సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’ వచ్చే ఏడాది వినియోగంలోకి రానున్నది. వివిధ దేశాల ప్రభుత్వాలు, దిగ్గజ ఆర్థిక సంస్థల అండతోనే ఫేస్‌బుక్ ఈ రంగంలోకి అడుగులు వేస్తోంది. 

 • pharmacy

  business30, May 2019, 12:49 PM IST

  ధరలకు ఆన్‌లైన్‌‌తో బ్రేక్.. 18.1 బిలియన్ డాలర్లకు ఈ–ఫార్మసీ మార్కెట్‌


  రోజురోజుకు పెరుగుతున్న ధరల భారానికి తెర దించేందుకు ఆన్‌లైన్ అడ్డుకట్ట వేస్తోంది. 2023 నాటికి 18.1 బిలియన్‌ డాలర్లకు ఈ-ఫార్మసీ మార్కెట్ పెరగడానికి ఇంటర్నెట్‌ జోరే ప్రధాన ఊతమిస్తోంది. దీనికి అధిక చికిత్స వ్యయాలూ కారణమే ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) రూపొందించిన నివేదిక పేర్కొంది.

 • Laptop

  TECHNOLOGY28, May 2019, 10:42 AM IST

  వేలానికి 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ల్యాపీ.. 12 లక్షల మిలియన్ల డాలర్లు

  ఆరు భయంకరమైన వైరస్‌లు ఉన్న శామ్‌సంగ్ ల్యాప్‌టాప్‌ వేలంలో ఉంది. సెక్యూరిటీ సంస్థ డీప్‌ ఇన్‌స్టింక్ట్‌ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్‌నెట్‌ ఆర్టిస్ట్‌ డిజైన్ చేసిన ఈ లాప్ టాప్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం చేకూర్చిన ఆరు వైరస్‌లు ఉన్నాయి. వైరస్ ల వల్ల నష్టాన్ని తెలిపేందుకే తమ ప్రయత్నం అని గ్వో ఓ డాంగ్ చెప్పారు. ప్రస్తుతం ఇది 12 లక్షల డాలర్లు పలుకుతోంది. ఔత్సాహికులెవరైనా వేలంలో పాల్గొనవచ్చు.  

 • business25, May 2019, 1:08 PM IST

  మాల్యాకు మరో షాక్: డియాజియో ‘135 మిలియన్‌ డాలర్ల క్లెయిమ్‌’కే ఓకే

  కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ స్పిరిట్స్ సంస్థల రుణాల ఎగవేత విషయమై లండన్ కోర్టులో భారతదేశానికి అప్పగింత కేసు విచారణను ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వాటాలను ఉపసంహరించుకున్న కేసులో తమకు విజయ్ మాల్యా నుంచి 175 మిలియన్ల డాలర్లను ఇప్పించాలని డియాజియో దాఖలు చేసిన పిటిషన్‌పై యునైటెడ్ కింగ్ డమ్ హైకోర్టు విచారించింది. 175 మిలియన్ల డాలర్లతోపాటు పరిహారం, న్యాయ ఖర్చుల కింద మరో 2 లక్షల పౌండ్లు చెల్లించాలని విజయ్ మాల్యాను ఆదేశించింది. 

 • master card

  business17, May 2019, 10:24 AM IST

  హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

  వచ్చే అయిదేళ్లలో భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని సంస్థ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. 
  స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.
 • business14, May 2019, 1:02 PM IST

  రాజీనామా చేస్తే పదివేల డాలర్లు: ఉద్యోగులకు అమెజాన్ ఆఫర్

  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైనా తన ఉద్యోగానికి రాజీనామా చేసి డెలివరీ ఏజెన్సీని ప్రారంభిస్తే వారికి 10,000 డాలర్లను ఖర్చుల కింద ఇస్తామని తెలిపింది. 

 • rupee

  business25, Apr 2019, 9:37 AM IST

  రూపీకి క్రూడ్ మంట: ఫారెక్స్ మార్కెట్లో విలవిల

  ఇరాన్ నుంచి పెట్రోలియం దిగుమతులను అనుమతించబోనని అమెరికా చేసిన ప్రకటనతో డాలర్ విలువ పైపైకి దూసుకెళ్లగా, రూపాయి విలువ విల్లవిల్లాడింది. ఫలితంగా బుధవారం విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్ పై రూపాయి విలువ 24 పైసలు బలహీన పడి 69.86 వద్ద స్థిర పడింది. రూపాయి ఒకానొక దశలో 69.97ను తాకింది.

 • digital

  News7, Apr 2019, 1:59 PM IST

  ‘పే’మెంట్స్‌పై డిజిటల్‌ వాలెట్ల పోటీ: 4 ఏళ్లలో ట్రిలియన్ డాలర్లు

  దేశీయంగా డిజిటల్ చెల్లింపుల విషయమై ఆన్ లైన్ పేమెంట్స్ పట్ల ఆన్ లైన్ పేమెంట్ సంస్థల మధ్య పోటాపోటీ ఏర్పడింది. ఈ - పేమెంట్స్ మార్కెట్‌పై ఆధిపత్యం కోసం కొత్త కొత్త వసతులతో, ఆకర్షణీయ ఫీచర్లతో పోటీ పడుతున్నాయి. తమ వ్యాపార లావాదేవీల విస్తరణకు నిధులు ఖర్చు చేస్తున్నాయి.  

 • startups

  business9, Mar 2019, 2:26 PM IST

  స్టార్టప్స్‌ @700 కోట్ల డాలర్లు

  గతేడాది స్టార్టప్ సంస్థలు వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీల ద్వారా 700కి పైగా డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. వీటిల్లో స్విగ్జీ, పేటీఎం మాల్, జొమాటో, తదితర సంస్థలు అగ్ర తాంబూలం అందుకున్నాయి.
   

 • ola

  business9, Mar 2019, 12:54 PM IST

  ఉబేర్‌తో సవాళ్లు: ఓలాలో 25 కోట్ల డాలర్ల మదుపుకు హ్యుండాయ్ రెడీ?

  బెంగళూరు కేంద్రంగా దేశవ్యాప్తంగా ‘క్యాబ్’ సేవలు అందిస్తున్న ఓలా సంస్థ నిధుల సేకరణలో పడింది. ఇందుకోసం దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్స్ సిద్దమైంది. ఒప్పందం ఖరారైతే ఓలాలో హ్యుండాయ్ రూ.42 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.
   

 • Rupee Dollar

  business30, Dec 2018, 11:12 AM IST

  జీవిత కాలం కనిష్టానికి రూపీ: మార్కెట్ విలవిల

  అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. ముడి చమురు ధరల పెరుగుదలతో మదుపర్లతో 2018లో రూపాయి ఒక ఆట ఆడుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకు క్షీణిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిణామాన్ని సృష్టించింది.

 • TOLLYWOOD

  ENTERTAINMENT26, Dec 2018, 6:49 PM IST

  2018లో డాలర్ల వర్షం కురిపించిన చిత్రాలు!

   2018లో డాలర్ల వర్షం కురిపించిన చిత్రాలు!

 • leonardo

  ENTERTAINMENT13, Dec 2018, 8:54 AM IST

  స్టార్ హీరో నుండి ఆస్కార్ తీసేసుకున్నారు!

  సినీ ప్రపంచంలో ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అలాంటిది ఆస్కార్ సొంతం చేసుకున్న ఓ హీరో నుండి బలవంతంగా ఆస్కార్ ని తీసేసుకున్నారు.

 • 2.0 cinema

  ENTERTAINMENT1, Dec 2018, 9:34 AM IST

  ‘2.0’: అమెరికాలో కలెక్షన్స్ లేవు.. రీజన్ ఏంటంటే?

  సూపర్‌స్టార్ రజనీకాంత్  హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.0’. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ చిత్రం  విడుదల అభిమానులు ఓ ఫెస్టివల్ లా జరుపుకొన్నారు.